HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >5 Record Breaking Longest Sixes In T20 World Cup History

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 5 భారీ సిక్సర్లు.. లిస్టులో హార్దిక్, దూబే.. నంబర్-1 ఎవరో తెలుసా?

అత్యంత పొడవైన సిక్సర్ రికార్డు ఇప్పటికీ భారత దిగ్గజం యువరాజ్ సింగ్ పేరిటే ఉంది. ఆయన 2007 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై 119 మీటర్ల భారీ సిక్సర్‌ను కొట్టి రికార్డు సృష్టించాడు.

  • Author : Gopi Date : 13-02-2026 - 10:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Longest Sixes
Longest Sixes

Longest Sixes: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్ హాట్ టాపిక్‌గా మారింది. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బాదిన భారీ సిక్సర్లు వారిని టోర్నీ చరిత్రలోనే అత్యంత పొడవైన సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నిలబెట్టాయి.

శివమ్ దూబే – 107 మీటర్ల సిక్సర్

భారత్-నమీబియా మ్యాచ్‌ 15వ ఓవర్‌లో ఈ అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్జ్ వేసిన తొలి బంతికే శివమ్ దూబే మిడ్ వికెట్ మీదుగా 107 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు.

హార్దిక్ పాండ్యా – 109 మీటర్ల సిక్సర్

అదే ఓవర్ మూడో బంతికి హార్దిక్ పాండ్యా ఏకంగా 109 మీటర్ల పొడవైన సిక్సర్‌ను కొట్టి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఒకే ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు నమోదవడంతో మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. దీనితో హార్దిక్, దూబేలు ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత పొడవైన సిక్సర్లు కొట్టిన టాప్-5 ఆటగాళ్లలో చేరిపోయారు.

Also Read: తారిఖ్ రెహమాన్ యుగం.. భారత్ స్నేహమా లేక చైనా వైపు మొగ్గులా?

యువరాజ్ సింగ్ పేరిట ఆల్-టైమ్ రికార్డ్

అత్యంత పొడవైన సిక్సర్ రికార్డు ఇప్పటికీ భారత దిగ్గజం యువరాజ్ సింగ్ పేరిటే ఉంది. ఆయన 2007 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై 119 మీటర్ల భారీ సిక్సర్‌ను కొట్టి రికార్డు సృష్టించాడు.

జాబితాలోని ఇతర ఆటగాళ్లు

లియామ్ లివింగ్‌స్టోన్: 112 మీటర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఆండ్రీ రస్సెల్: 111 మీటర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

హార్దిక్ పాండ్యా & జునైద్ సిద్ధిఖీ (UAE): ఇద్దరూ 109 మీటర్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు.

రోవ్‌మన్ పావెల్ & శివమ్ దూబే: వీరు 107 మీటర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2026లో హార్దిక్‌దే అగ్రస్థానం

ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచ కప్‌లో హార్దిక్ పాండ్యా కొట్టిన 109 మీటర్ల సిక్సరే ఇప్పటివరకు నమోదైన అత్యంత పొడవైన సిక్సర్. ఈ భారీ సిక్సర్ల పరంపరతో 2026 ప్రపంచ కప్ మరింత ఉత్కంఠభరితంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hardik Pandya
  • Longest Sixes
  • Shivam Dubey
  • T20 World Cup 2026
  • T20 World Cup History
  • yuvaraj singh

Related News

Former Punjab Kings Pacer Amanpreet Singh Gill Rest in Peace

Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత

భారత క్రికెట్ రంగంలో విషాదం చోటుచేసుకుంది. భారత మాజీ అండర్-19, పంజాబ్ మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం చండీగఢ్‌లో మృతి చెందారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఒకప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 జట్టులో ఆడిన అమన్‌ప్రీత్ హఠాన్మరణం క్రీడా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అమన్‌ప్రీత్ సింగ్ గిల్ పంజాబ్ తరఫున ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 విక

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd