Chandrababu
-
#Andhra Pradesh
Floods in AP : వరదల్లో చనిపోయిన వారికీ ప్రభుత్వం తరుపు అంత్యక్రియలు – చంద్రబాబు
అత్యంత విషాదకర విషయం ఏంటి అంటే చనిపోయిన మృతదేహాలు వరదల్లో కొట్టుకురావడం అందర్నీ కలిచి వేస్తుంది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Date : 04-09-2024 - 3:27 IST -
#Andhra Pradesh
AP High Court: వైసీపీ నేతలకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన హైకోర్టు
సీఎం చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పలు ముందస్తు బెయిల్ పిటిషన్‌లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది . 2021లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైఎస్‌ఆర్‌సిపి కి చెందిన పలువురు నేతలకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించిన కోర్టు
Date : 04-09-2024 - 1:11 IST -
#Andhra Pradesh
AP Floods : ఏపీ డిప్యూటీ సీఎం ఎక్కడ..?
స్వయంగా సీఎం చంద్రబాబే నడుం లోతు వరదలో నడుచుకుంటూ బాధితుల బాధలు చూసారు..తప్పకుండ ప్రభుత్వం సాయం చేస్తుందని భరోసా కలిపించారు
Date : 02-09-2024 - 11:05 IST -
#Andhra Pradesh
Vijayawada Floods : చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే వరదలు – జగన్ కీలక వ్యాఖ్యలు
వర్షాలపై వాతావరణ శాఖ ఆగస్టు 28నే హెచ్చరించిందని, వరదలపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు
Date : 02-09-2024 - 10:16 IST -
#Andhra Pradesh
Undavalli : జగన్ చేసిన అతి పెద్ద తప్పు అదే : ఉండవల్లి
చంద్రబాబును అరెస్టు చేయడం జగన్ చేసిన అతి పెద్ద తప్పు అని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏపీలో అధికారం మారేందుకు ఇదే బలమైన కారణమన్నారు.
Date : 02-09-2024 - 5:51 IST -
#Cinema
Pawan Kalyan Birthday : పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన బన్నీ..వార్ చల్లారినట్లేనా..?
వీరిందరిలో అల్లు అర్జున్ విషెష్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే
Date : 02-09-2024 - 12:00 IST -
#Cinema
Gabbar Singh Rerelease : హరీష్ శంకర్ మల్లెపూలు.. బండ్ల గణేష్ ఏం చెప్పారంటే..!
హరీష్ శంకర్ కి సపోర్ట్ గా ఈ కామెంట్స్ చేశారో తెలియదు కానీ బండ్ల గణేష్ మాటల వెనక ఆంతర్యం ఏంటన్నది తెలియలేదు. ఇక మరోపక్క ఈ ప్రెస్ మీట్ లోనే త్రివిక్రం
Date : 01-09-2024 - 11:08 IST -
#Andhra Pradesh
Vijayawada: మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం
విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిచారు. బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. .
Date : 31-08-2024 - 5:32 IST -
#Andhra Pradesh
Chandrababu September 1st : రేపు చంద్రబాబుకు ఎంతో ప్రత్యేకం ..
1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం సొంత మెజారిటీతో పార్టీ అధ్యక్షుడై..ప్రజల ఆమోదం పొంది ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రోజు అది
Date : 31-08-2024 - 3:05 IST -
#Speed News
Vana Mahotsavam : నేడు పల్నాడు లో వనమహోత్సవం ..హాజరుకానున్న సీఎం , డిప్యూటీ సీఎంలు
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం 'మనం వనం' కార్యాక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే
Date : 30-08-2024 - 10:35 IST -
#Andhra Pradesh
Telugu Bhasha Dinotsavam : తెలుగు భాషను గౌరవించుకుందాం – పవన్ కళ్యాణ్
తెలుగు భాషకు గిడుగు చేసిన సేవలను గౌరవించటానికి.. ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము
Date : 29-08-2024 - 11:58 IST -
#Andhra Pradesh
Monkey Fox : విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పటు
విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో మంకీ పాక్స్ వార్డులను ఏర్పాటు చేసారు. అత్యాధునిక వైద్య పరికరాలతో మంకీపాక్స్కు ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు
Date : 26-08-2024 - 4:00 IST -
#Telangana
Janmashtami Greetings: కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, చంద్రబాబు, కేసీఆర్
ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు కృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మరుసటి రోజు దహీ హండి పండుగను జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు రేవంత్, చంద్రబాబు, కేసీఆర్
Date : 26-08-2024 - 1:00 IST -
#Speed News
Manda Krishna : సీఎం చంద్రబాబుతో మందకృష్ణ భేటీ
ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో మందకృష్ణ పలువురు ముఖ్య నేతలను కలుస్తున్నారు
Date : 24-08-2024 - 8:17 IST -
#Andhra Pradesh
Big shock for Jagan : ఏపీలో మరో 6 పథకాల పేర్లు మార్పు..
అధికారం చేపట్టిన చంద్రబాబు..జగన్ తీసుకొచ్చిన పథకాల పేర్లు మారుస్తూ వస్తున్నారు. ఇప్పటీకే పలు పథకాల పేర్లు మార్చిన బాబు..తాజాగా మరో ఆరు పథకాల పేర్లు మార్చారు
Date : 23-08-2024 - 4:35 IST