Brs
-
#Telangana
KTR : గాలి మోటర్లలో మూటలు మోసుడు కాదు.. ధాన్యం మూటల వైపు చూడు: కేటీఆర్
KTR : ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు..పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడుమన్నారు. నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు..ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడాలని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
Date : 06-11-2024 - 5:25 IST -
#Telangana
Formula E Racing : ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ.. త్వరలో కీలక పరిణామాలు
2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్(Formula E Racing) చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీ జరిగింది.
Date : 06-11-2024 - 4:03 IST -
#Telangana
KTR : ఆటో డ్రైవర్లకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను నెరవేర్చరా ? : కేటీఆర్
ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. అవన్నీ ఎందుకు అమలు చేయడం లేదు’’ అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు.
Date : 05-11-2024 - 2:43 IST -
#Speed News
Krishank : ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం
Krishank : "ప్రతి ఆలయంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో కాంగ్రెస్ కార్యకర్తలను నియమించడం... ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం. ఆధ్యాత్మిక ప్రచారాన్ని నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు తగిన అర్హత కలిగి ఉన్నారు" అని క్రిశాంక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు.
Date : 03-11-2024 - 1:24 IST -
#Telangana
Caste census Survey : కులగణన సర్వేకు బిజెపి సపోర్ట్ – ఎంపీ ధర్మపురి
Caste census Survey : రేవంత్ సర్కార్ మొదలుపెట్టిన కులగణనకు మద్ధతు ప్రకటించిన ఎంపీ ధర్మపురి అరవింద్.. కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు
Date : 02-11-2024 - 7:31 IST -
#Speed News
Asaduddin : నేను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బందిపడతారు : అసదుద్దీన్
మూసీ నది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ హయాంలోనూ కసరత్తు జరిగిందని అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin) అన్నారు.
Date : 02-11-2024 - 5:07 IST -
#Special
KTR : కేటీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా..!
KTR : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోవడం, నేతల ఫిరాయింపులు, పార్టీ శ్రేణుల్లో నిరాశ వంటి వాటి నుంచి నూతన ఉత్సహాన్ని తెచ్చేందుకు కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 01-11-2024 - 1:04 IST -
#Speed News
Maoist Party : ప్రజలకు ఆ డబ్బు తిరిగివ్వకుంటే శిక్ష తప్పదు.. మావోయిస్టుల సంచలన లేఖ
ఈ లేఖ మావోయిస్టు పార్టీ(Maoist Party) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైంది.
Date : 30-10-2024 - 1:22 IST -
#Telangana
Harish Rao : బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం..పోలీసులకు హరీశ్ వార్నింగ్..!
Harish Rao : కొల్లాపూర్‌లో శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11 నెలలు అయిన హంతకులను శిక్షించడం లేదని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత అన్యాయంగా పాలన జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు హరీశ్ రావు.
Date : 29-10-2024 - 5:55 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీలో చేరిన నటుడు బాబు మోహన్
TDP : బాబు మోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1999లోనూ విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. 2018లో బీఆర్‌ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు.
Date : 29-10-2024 - 3:26 IST -
#Telangana
KTR : త్వరలో కాంగ్రెస్ నుండి వేదింపులు ఎక్కువగా ఉంటాయి..ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి- కేటీఆర్
KTR : రానున్న రోజుల్లో అనేక విధాలుగా బురదజల్లేందుకు ప్రయత్నిస్తారని ..వారి కుట్రలు, వ్యక్తిగత దాడులు, అబద్దపు ప్రచారాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు
Date : 29-10-2024 - 2:08 IST -
#Speed News
KTR Vs Bandi Sanjay : కేటీఆర్ వారంలోగా క్షమాపణ చెప్పు.. లీగల్ నోటీసుపై బండి సంజయ్
తన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్(KTR Vs Bandi Sanjay) పేరును అస్సలు ప్రస్తావించలేదన్నారు.
Date : 29-10-2024 - 12:19 IST -
#Telangana
Phone Tapping Case: హైకోర్టును ఆశ్రయించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ కుమార్
ఎస్ఐబి అధికారులకు, శ్రవణ్ కుమార్ కు ఎలాంటి సంబంధాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు కావాలనే తప్పుడు కేసులో ఇరికించారని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
Date : 29-10-2024 - 9:45 IST -
#Telangana
Harish Rao : పరిపాలన చేతకాక.. రాష్ట్రం పరువు తీస్తున్నావు : హరీశ్ రావు
Harish Rao : ఏదో రకంగా బురద జల్లేందుకు, ప్రజల్లో ఆలోచనలు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ డైవర్షన్ పాలిటిక్స్ నడవవు. నిన్ను ప్రజలు వదిలిపెట్టరు.
Date : 28-10-2024 - 5:28 IST -
#Speed News
Vijay Madduri: జన్వాడ రేవ్ పార్టీ కేసు.. విజయ్ మద్దూరి నిజం చెబుతున్నారా?
విజయ్ మద్దూరి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవో అని తెలుస్తోంది. అలాగే కేటీఆర్‌కు సన్నిహితుడిగా మంచి పేరు ఉంది. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అతడ్ని వదిలేశారు.
Date : 28-10-2024 - 12:17 IST