Brs Party
-
#Telangana
Madhusudana Chari : మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనచారి బాధ్యతలు
Madhusudana Chari : ఈ అవకాశం కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మధుసూదనాచారిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు కలసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
Date : 13-10-2024 - 5:22 IST -
#Telangana
Harish Rao: ప్రభుత్వానికి హరీష్ రావు మరో డెడ్ లైన్..దసరాలోపు రుణమాఫీ చేయాలి..
Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 490 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
Date : 27-09-2024 - 3:25 IST -
#Telangana
MLC Kavitha : రేపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది.
Date : 26-08-2024 - 4:07 IST -
#Telangana
KTR : బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం..స్పందించిన కేటీఆర్
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం లేదు..అలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే..న్యాయపరమైన చర్యలు..
Date : 07-08-2024 - 5:22 IST -
#Speed News
Vinod Kumar: నీట్ పై తీర్మానం చేయాలి: మాజీ ఎంపీ బోయినపల్లి
Vinod Kumar: ‘నీట్’పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ గందరగోళ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యార్థులు ఆందోళనగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘నీట్’ను రద్దు చేయాలంటూ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఎంకే స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఎంపీ […]
Date : 28-06-2024 - 8:33 IST -
#Speed News
KCR: ప్రజలతో కేసీఆర్ ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల విరామం
KCR: గత పదిహేనురోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న కేసీఆర్ తో పార్టీ కార్యకర్తలు,అభిమానులు, ప్రజల ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల పాటు విరామం ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధినేత తో పార్టీ ముఖ్యనేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అనంతరం ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కార్యకర్తలు నేతలతో సమావేశమౌతున్న అధినేత కేసీఆర్, గత రెండువారాల నుండి ముందస్తు సమాచారంతో నియోజక వర్గాల వారీగా కలుస్తున్న సంగతి తెలిసిందే. తనను చూసేందుకు ఎర్రవెల్లి నివాసానికివస్తున్న ప్రజలతో ఓపికతో గంటల […]
Date : 28-06-2024 - 7:52 IST -
#Speed News
Harish Rao: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు ఫైర్
Harish Rao: డిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కు అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరమని అని అన్నారు. మెదక్ లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సిఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బిఆర్ఎస్ మెజారిటీ సాధించింది. రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా […]
Date : 27-06-2024 - 9:42 IST -
#Telangana
KCR Driving Omni: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటో.. పాత ఓమ్ని వ్యాన్ నడిపిన గులాబీ బాస్ కేసీఆర్..!
KCR Driving Omni: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫాం హౌస్‌కే పరిమితమయ్యారు. నేతల ఫిరాయింపుల నేపథ్యంలో ఆయన మరింత డీలాపడ్డారని అంతా అనుకున్నారు. అయితే తాజాగా తన ఫాంహౌస్‌లో సరదాగా ఓ పాత ఓమ్ని వ్యాన్ (KCR Driving Omni) నడిపారు. టోపీ ధరించి కారు డ్రైవింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సార్ మళ్లీ కారు నడపటం మొదలెట్టారని నెటిజన్స్ అంటున్నారు. కేసీఆర్ తన ఫాంహౌస్‌లో ఓమ్ని […]
Date : 27-06-2024 - 4:31 IST -
#Speed News
BRS Party: నిరుద్యోగుల సమస్యల పై పోరాడుతాం : ఏనుగుల రాకేష్ రెడ్డి
BRS Party: నిరుద్యోగుల సమస్యల పై గత మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్ నాయక్ ను గాంధీ హాస్పిటల్ కి వెళ్లి, కలిసి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, తన పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది. తన దీక్షకు BRS అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇవ్వడం జరిగిందని BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. ప్రజా పాలన పేరుతో మూడొద్దులు మురిపించి పాలన అటుకెక్కించారు. విద్యార్థులు, నిరుద్యోగులు […]
Date : 26-06-2024 - 9:40 IST -
#Telangana
KCR : బీఆర్‌ఎస్ నిర్వీర్యానికి కారణం ఆయనేనా..!
ఆరు నెలల క్రితం తెలంగాణలో అగ్రగామిగా ఉన్న భారత రాష్ట్ర సమితి ఇప్పుడు రాష్ట్రంలో మనుగడ కోసం పోరాడుతోంది.
Date : 24-06-2024 - 1:33 IST -
#Telangana
KTR: బీఆర్ఎస్ ఘోర ఓటమిపై కేటీఆర్ రియాక్షన్.. ఫీనిక్స్ లా పుంజుకుంటాం అంటూ!
KTR: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన […]
Date : 04-06-2024 - 9:35 IST -
#Speed News
BRS Vs Congress : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు బీఆర్ఎస్ థ్యాంక్స్.. ఎందుకో తెలుసా ?
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చే దిశగా కాంగ్రెస్ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది.
Date : 03-06-2024 - 12:45 IST -
#Speed News
BRS Party: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే దశాబ్ది ఉత్సవాలు ఇవే
BRS Party: తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా BRS PARTY ఆధ్వర్యంలో జరుగుతున్న 3రోజుల ఉత్సవాల సందర్భంగా ఈ క్రింది కార్యక్రమాలు జరుగనున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపింది. అయితే కేసీఆర్ హాజరవుతారా అనేది ఆసక్తిగా మారింది. పదేళ్ల తర్వాత మొదటిసారి పోటాపోటీగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం తెలంగాణ అంతటా హాట్ టాపిక్ గా మారింది. మొదటి రోజు 01-06-2024 న సాయంత్రం 5గంటల […]
Date : 31-05-2024 - 9:31 IST -
#Speed News
Vinod Kumar: రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే హైకోర్టులో కేసు వేస్తా: బోయినపల్లి
Vinod Kumar: సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ కళాతోరణం, చార్మీ నార్ ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని, ఇవి రెండు రాచరిక వ్యవస్థ చిహ్నాలని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడటం దేనికి సంకేతమని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ కోట లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కాకతీయుల 11, 12వ దశాబ్దాల్లో యావత్తు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారని, కాకతీయులు […]
Date : 29-05-2024 - 8:40 IST -
#Speed News
Medigadda Safe : మేడిగడ్డ బ్యారేజీ సేఫ్.. చెంప ఛెల్లుమనిపించేలా ‘రిపోర్ట్’ : బీఆర్ఎస్
మేడిగడ్డ బ్యారేజీపై బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది.
Date : 26-05-2024 - 11:01 IST