Brs Party
-
#Telangana
BRS Silver Jubilee : ‘రజతోత్సవ’ సభ గేమ్ ఛేంజర్ కానుందా?
రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సభ నడిపితే కేసీఆర్ కు(BRS Silver Jubilee),బిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశీలకులంటున్నారు.
Published Date - 03:30 PM, Wed - 23 April 25 -
#Telangana
Harish Rao : కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు: హరీశ్ రావు
పరిశ్రమలో 50 శాతం మంది కార్మికులు అంగీకరిస్తేనే యూనియన్ పెట్టాలని నిర్ణయం కార్మికుల గొంతు నొక్కడమే అన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు రూ.16 లక్షల 50 వేల కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వానికి కార్మికులకు రూ.16 వేల జీతం, రైతులకు రుణమాఫీ, కార్మికుల ఆరోగ్య భద్రత కల్పించమంటే మనసు రావడం లేదని మండిపడ్డారు.
Published Date - 06:50 PM, Sat - 19 April 25 -
#Telangana
KCR : బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ..రజతోత్సవ సభ ఏర్పాట్ల పై చర్చ!
కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుసరించాల్సిన తీరు, వ్యూహాలపై ఆయన మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభ విజయవంతం అయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన నేతలకు పలు సూచనలు చేశారు.
Published Date - 08:05 PM, Fri - 18 April 25 -
#Telangana
Kavitha : కేసీఆర్ మంచోడు.. నేను రౌడీ టైప్.. కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కవిత
కేసీఆర్ మంచోడు కావచ్చు.. కానీ నేను కొంచెం రౌడీ టైప్..ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెదిరింపులకు పాల్పడేవారిని, కేసులు పెట్టింది పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని కవిత అన్నారు.
Published Date - 06:40 PM, Tue - 15 April 25 -
#Telangana
BRS To TRS : బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చబోతున్నారా ? ముహూర్తం ఫిక్సయ్యిందా ?
ఆ సభ వేదికగా కేసీఆర్(BRS To TRS) ప్రకటించే కీలక నిర్ణయాలలో.. పార్టీ పేరు మార్పు అంశం కూడా ఉందని అంటున్నారు.
Published Date - 08:29 AM, Wed - 19 March 25 -
#Telangana
Congress Govt : కాంగ్రెస్ పనైపోయింది – హరీష్ రావు
Congress Govt : బీఆర్ఎస్కు వరంగల్ అనుబంధమైన ప్రదేశమని, ఇక్కడే రజతోత్సవ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని
Published Date - 03:21 PM, Tue - 11 March 25 -
#Speed News
BRS : ప్రారంభమైన బీఆర్‌ఎస్‌ఎల్సీ సమావేశం..నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.
Published Date - 02:10 PM, Tue - 11 March 25 -
#Speed News
Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్..ప్రతివాదులందరికీ నోటీసులు జారీ
అలాగే తదుపరి విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
Published Date - 06:06 PM, Tue - 4 March 25 -
#Speed News
SLBC: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న హరీశ్‌రావు.. రోడ్డుపైనే బైఠాయించిన నిరసన
హరీష్ రావు బృందం సందర్శనతో టన్నెల్ లో చిక్కుకుపోయిన 8మందిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందంటూ పోలీసులు వారి రాకను అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు.
Published Date - 03:58 PM, Thu - 27 February 25 -
#Telangana
GHMC Jumpings : ‘గ్రేటర్’ స్టాండింగ్ కమిటీ పోల్స్.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బలం ఎంత ?
స్టాండింగ్ కమిటీ(GHMC Jumpings)లో ఎక్కువ మంది సభ్యులున్న రాజకీయ పార్టీ, దాని నిర్ణయాలపై ప్రభావాన్ని చూపిస్తుంటుంది.
Published Date - 08:15 AM, Thu - 13 February 25 -
#Speed News
Padayatra : త్వరలో పాదయాత్ర చేపట్టనున్న హరీశ్ రావు
గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించనున్నారు. చివరి రోజున నిర్వహించే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Published Date - 12:56 PM, Wed - 12 February 25 -
#Speed News
Formula e -car Race : నేడు ఏసీబీ విచారణకు గ్రీన్ కో, ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీలు
ఇందులో సీజన్ 9కి ఏస్‌నెక్ట్స్‌జెన్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏస్‌నెక్ట్స్‌జెన్ సంస్థకు మాతృ సంస్థ అయిన గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొన్ని లావాదేవీలు వచ్చాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
Published Date - 12:27 PM, Sat - 18 January 25 -
#Speed News
BRS Party : ఎమ్మెల్యేల అనర్హత పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా.. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ పేర్కొంది.
Published Date - 04:05 PM, Thu - 16 January 25 -
#Telangana
Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు.. !
Padi Kaushik Reddy : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటన క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో కరీంనగర్ జిల్లాలోని రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని సంజయ్ పీఏ ఫిర్యాదు చేయగా, కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు, సమావేశంలో గందరగోళం సృష్టించినందుకు మరో కేసు నమోదైంది.
Published Date - 10:20 AM, Mon - 13 January 25 -
#Speed News
BC Mahasabha : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అటకెక్కాయి: ఎమ్మెల్సీ కవిత
సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి రేపు ఉదయం 11 గంటలకు ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు.
Published Date - 02:33 PM, Thu - 2 January 25