Brs Party
-
#Speed News
SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న హరీశ్‌రావు.. రోడ్డుపైనే బైఠాయించిన నిరసన
హరీష్ రావు బృందం సందర్శనతో టన్నెల్ లో చిక్కుకుపోయిన 8మందిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందంటూ పోలీసులు వారి రాకను అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు.
Date : 27-02-2025 - 3:58 IST -
#Telangana
GHMC Jumpings : ‘గ్రేటర్’ స్టాండింగ్ కమిటీ పోల్స్.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బలం ఎంత ?
స్టాండింగ్ కమిటీ(GHMC Jumpings)లో ఎక్కువ మంది సభ్యులున్న రాజకీయ పార్టీ, దాని నిర్ణయాలపై ప్రభావాన్ని చూపిస్తుంటుంది.
Date : 13-02-2025 - 8:15 IST -
#Speed News
Padayatra : త్వరలో పాదయాత్ర చేపట్టనున్న హరీశ్ రావు
గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించనున్నారు. చివరి రోజున నిర్వహించే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 12-02-2025 - 12:56 IST -
#Speed News
Formula e -car Race : నేడు ఏసీబీ విచారణకు గ్రీన్ కో, ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీలు
ఇందులో సీజన్ 9కి ఏస్‌నెక్ట్స్‌జెన్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏస్‌నెక్ట్స్‌జెన్ సంస్థకు మాతృ సంస్థ అయిన గ్రీన్‌కో నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొన్ని లావాదేవీలు వచ్చాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
Date : 18-01-2025 - 12:27 IST -
#Speed News
BRS Party : ఎమ్మెల్యేల అనర్హత పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా.. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ పేర్కొంది.
Date : 16-01-2025 - 4:05 IST -
#Telangana
Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు.. !
Padi Kaushik Reddy : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటన క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో కరీంనగర్ జిల్లాలోని రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని సంజయ్ పీఏ ఫిర్యాదు చేయగా, కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు, సమావేశంలో గందరగోళం సృష్టించినందుకు మరో కేసు నమోదైంది.
Date : 13-01-2025 - 10:20 IST -
#Speed News
BC Mahasabha : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అటకెక్కాయి: ఎమ్మెల్సీ కవిత
సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి రేపు ఉదయం 11 గంటలకు ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు.
Date : 02-01-2025 - 2:33 IST -
#Telangana
Slogans War : బీఆర్ఎస్‌లో ‘‘కాబోయే సీఎం’’ కలకలం.. కవిత, కేటీఆర్ అనుచరుల స్లోగన్స్
పైన చెప్పుకున్న రెండు పరిణామాలు.. బీఆర్ఎస్‌లో వర్గాలు ఏర్పడ్డాయి అనేందుకు సిగ్నల్స్(Slogans War) లాంటివని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Date : 01-01-2025 - 7:59 IST -
#Telangana
MLC Kavitha : కేసీఆర్‌పై కోపంతో పనులు ఆపేయడం సరైనది కాదు
MLC Kavitha : ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేశాను. ఈ చర్చిలో ప్రతీ ఒక్కరూ ప్రార్థనలు చేసినప్పుడు, బీఆర్‌ఎస్ పార్టీకి ఈ చర్చితో పేగు సంబంధం ఉందని," అని పేర్కొన్నారు.
Date : 25-12-2024 - 5:42 IST -
#Speed News
Lagacharla Incident : పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
పట్నం నరేందర్ రెడ్డి రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని, రైతులు రూ.20 వేల పూచీకత్తూ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
Date : 18-12-2024 - 6:29 IST -
#Telangana
Telangana Bhavan : బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చబోతున్నారా..?
Telangana Bhavan : ముఖ్యంగా ఫ్లైఓవర్‌ల నిర్మాణానికి సంబంధించి భూసేకరణతోపాటు, నివాసాలు, ఆస్తులపై ప్రభావం పడే అవకాశముందని తెలుస్తోంది
Date : 16-12-2024 - 11:08 IST -
#Telangana
Congress MP Tweets: కేటీఆర్ మిమ్మల్ని ఫేక్ రావుగా తెలంగాణ భావిస్తోంది.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
అధికారంలోకి వచ్చీ రాగానే విలాసవంతమైన ప్రగతి భవన్ పూర్తయ్యింది. ఫాంహౌస్ కొత్త రూపు సంతరించుకుంది. కమీషన్ల కాళేశ్వరం పూర్తయ్యింది (కూలిపోయింది కూడా) జన్వాడలో ఫాంహౌస్ వచ్చింది. కుమార్తె కు విలాసవంతమైన రాజభవన్ వచ్చింది.
Date : 15-11-2024 - 6:43 IST -
#Speed News
BRS Survey : బీఆర్ఎస్ సీక్రెట్ సర్వే.. సీఎం రేవంత్‌పైనా ప్రశ్నలు అడిగిన గులాబీ పార్టీ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బలంగా ఢీకొనే వ్యూహాన్ని సిద్ధం చేసుకునేందుకే బీఆర్ఎస్(BRS Survey) ఈ సర్వేను నిర్వహిస్తోంది.
Date : 02-11-2024 - 10:50 IST -
#Speed News
Hyderabad Elections : ‘గ్రేటర్’ ఎన్నికలకు బీఆర్ఎస్ ముందస్తు స్కెచ్
ఇప్పటికే తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్ లైన్ (Hyderabad Elections) ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలోనూ పర్యటించి వారిని అటువైపు డ్రైవ్ చేయాలని ప్రణాళిక రెడీ చేస్తోంది.
Date : 17-10-2024 - 12:04 IST -
#Telangana
Madhusudana Chari : మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనచారి బాధ్యతలు
Madhusudana Chari : ఈ అవకాశం కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మధుసూదనాచారిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు కలసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
Date : 13-10-2024 - 5:22 IST