HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Considers Ktr To Be A Fake Rao Congress Mp Tweets

Congress MP Tweets: కేటీఆర్ మిమ్మల్ని ఫేక్ రావుగా తెలంగాణ భావిస్తోంది.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్‌

అధికారంలోకి వచ్చీ రాగానే విలాసవంతమైన ప్రగతి భవన్ పూర్తయ్యింది. ఫాంహౌస్ కొత్త రూపు సంతరించుకుంది. క‌మీషన్ల కాళేశ్వరం పూర్తయ్యింది (కూలిపోయింది కూడా) జన్వాడలో ఫాంహౌస్ వచ్చింది. కుమార్తె కు విలాసవంతమైన రాజభవన్ వచ్చింది.

  • Author : Gopi Date : 15-11-2024 - 6:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress MP Tweets
Congress MP Tweets

Congress MP Tweets: తెలంగాణలో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్‌గా రాజ‌కీయం న‌డుస్తోంది. ఇక‌పోతే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ను కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెండు ఆసక్తిక‌ర ట్వీట్లు (Congress MP Tweets) చేశారు. అందులో కేటీఆర్‌ను టార్గెట్ చేసిన‌ట్లు స్ప‌ష్టం తెలుస్తోంది.

ఇంత‌కీ ఎంపీ ఆయ‌న ట్వీట్ల‌లో ఏం రాశారంటే.. అధికారంలోకి వచ్చీ రాగానే విలాసవంతమైన ప్రగతి భవన్ పూర్తయ్యింది. ఫాంహౌస్ కొత్త రూపు సంతరించుకుంది. క‌మీషన్ల కాళేశ్వరం పూర్తయ్యింది (కూలిపోయింది కూడా) జన్వాడలో ఫాంహౌస్ వచ్చింది. కుమార్తెకు విలాసవంతమైన రాజభవన్ వచ్చింది. కానీ, 2014 సెప్టెంబర్ 9న కేసీఆర్ స్వయంగా భూమిపూజ చేసిన వరంగల్ లోని కాళోజీ కళాక్షేత్రం మాత్రం ఆయన దిగిపోయే వరకు మొండి గోడలతోనే ఉంది. రూ.50 కోట్లతో ఆ నాడే పూర్తి కావాల్సిన కళాక్షేత్రాన్ని రూ.95 కోట్లకు అంచనాలు పెరిగే వరకు
పూర్తి చేయకుండా వదిలేస్తే పది నెలల్లోనే రూ.45 కోట్లు విడుదల చేసి పూర్తి చేయించిన చిత్తశుద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అని పేర్కొన్నారు. ఇది కూడా మేమే కట్టాం అని మీరు చెప్పుకుంటే కాళోజీ ఆత్మ ఘోషిస్తదని అన్నారు.

Also Read: Champions Trophy Tour: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్‌.. ఐసీసీ కీల‌క నిర్ణయం

అధికారంలోకి వచ్చీ రాగానే…
విలాసవంతమైన ప్రగతి భవన్ పూర్తయ్యింది…
ఫాంహౌస్ కొత్త రూపు సంతరించుకుంది…
కమీషన్ల కాళేశ్వరం పూర్తయ్యింది…
(కూలిపోయింది కూడా…)
జన్వాడలో ఫాంహౌస్ వచ్చింది…
కుమార్తె కు విలాసవంతమైన రాజభవన్ వచ్చింది…
కానీ,

2014 సెప్టెంబర్ 9న కేసీఆర్ స్వయంగా… pic.twitter.com/gqp5HOgly7

— Kiran Kumar Chamala (@kiran_chamala) November 15, 2024

మ‌రో ట్వీట్‌లో పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు కేటీఆర్ పవిత్ర హృదయంతో (ఆయనకు పవిత్ర హృదయం ఉందో లేదో డౌటే… ఐనా) ఈ ఒక్క రోజైనా కుట్రలు, కుతంత్రాలను పక్కన పెట్టి నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ పథకం ప్రకారం కలెక్టర్, ఇతర అధికారుల పై దాడి కుట్రను అమలు చేసిన సురేష్ మీ పార్టీ నాయకుడే అని మీరే ప్రకటించారు. సురేష్ కు భూ సేకరణ పరిధిలో ఏడు ఎకరాల పొలం ఉందని కూడా మీరే ప్రకటించారు. అధికారుల విచారణలో అసలు ఆ గ్రామంలో సురేష్ కు గానీ, ఆయన సోదరుడికి గానీ ఇంచ్ భూమి కూడా లేదని
విస్పష్టంగా తేలింది. దీనికి మీ సమాధానం ఏమిటి కేటీఆర్!? ఇందుకే కదా మిమ్మల్ని ఫేక్ రావుగా తెలంగాణ భావిస్తోంది అని ట్వీట్ చేశారు.

పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు…
కేటీఆర్ పవిత్ర హృదయంతో…
(ఆయనకు పవిత్ర హృదయం ఉందో లేదో డౌటే… ఐనా)
ఈ ఒక్క రోజైనా కుట్రలు,
కుతంత్రాలను పక్కన పెట్టి…
నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

మీ పథకం ప్రకారం కలెక్టర్,
ఇతర అధికారుల పై దాడి కుట్రను
అమలు చేసిన సురేష్ మీ పార్టీ నాయకుడే అని… pic.twitter.com/nifbMqqUgI

— Kiran Kumar Chamala (@kiran_chamala) November 15, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • brs party
  • CM Revanth Reddy
  • congress
  • Congress MP Chamala
  • Counter To KTR
  • Kiran Kumar Chamala
  • ktr
  • politics
  • telangana
  • telangana politics

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

  • CM Chandrababu: Chandrababu Responds to Pawan's Meeting in Telangana

    CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

Latest News

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

  • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

  • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd