HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Party Advanced Sketch For Greater Hyderabad Municipal Elections

Hyderabad Elections : ‘గ్రేటర్’ ఎన్నికలకు బీఆర్ఎస్ ముందస్తు స్కెచ్

ఇప్పటికే తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్ లైన్ (Hyderabad Elections) ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలోనూ పర్యటించి వారిని అటువైపు డ్రైవ్ చేయాలని ప్రణాళిక రెడీ చేస్తోంది.

  • Author : Pasha Date : 17-10-2024 - 12:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Elections
Hyderabad Elections

Hyderabad Elections : వచ్చే సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ.. కనీసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయా ఏరియాల వారీగా జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను కేటాయించనున్నట్లు తెలిసింది. పలువురు సీనియర్ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలను కూడా ఈ కసరత్తులో భాగస్వాములుగా చేస్తోంది గులాబీదళం. హైడ్రా కూల్చివేతలు, మూసీ నిర్వాసితుల అంశాన్ని ప్రధానంగా లేవనెత్తి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఇప్పటికే తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్ లైన్ (Hyderabad Elections) ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలోనూ పర్యటించి వారిని అటువైపు డ్రైవ్ చేయాలని ప్రణాళిక రెడీ చేస్తోంది. మూసీ సుందరీకరణ పనుల వల్ల నిర్వాసితులుగా మారుతున్న పేదల పక్షం వహిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గౌరవప్రదంగా కొన్ని డివిజన్లలో గెలవాలనే సంకల్పంతో గులాబీ దళం ఉంది.

Also Read: Anil Kumble Birthday : హ్యాపీ బర్త్‌డే అనిల్ కుంబ్లే.. స్పిన్ మాంత్రికుడి కెరీర్, సంపదపై విశేషాలివీ

గ్రేటర్ పరిధిలోని చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లోకి వెళ్లారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపించాక మరింత మంది హస్తం పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేకపోలేదు. ఎవరెవరు పార్టీ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది ? వారి స్థానంలో ఎవరిని మున్సిపల్ ఎన్నికల కోసం వాడుకోవాలి ? అనే దానిపై బీఆర్ఎస్ ముందస్తు వ్యూహాలను రెడీ చేస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక మజ్లిస్ పార్టీతో బీఆర్ఎస్‌కు ప్రస్తుతం గ్యాప్ ఉంది. ఇది మైనస్ పాయింట్‌గా  మారనుంది. మొత్తం మీద రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను కేటీఆర్ పెద్ద ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఎలాగైనా పార్టీకి మంచి ఫలితాలను సాధించి పెట్టాలనే లక్ష్యాన్ని ఆయన పెట్టుకున్నారు.

Also Read :Valmiki Jayanti 2024 : మహర్షి వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • brs party
  • GHMC
  • Greater Hyderabad Municipal Elections
  • hyderabad
  • Hyderabad Elections

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd