HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Party Survey On The Performance Of The Congress Government Survey Questions On Cm Revanth Reddy

BRS Survey : బీఆర్ఎస్ సీక్రెట్ సర్వే.. సీఎం రేవంత్‌పైనా ప్రశ్నలు అడిగిన గులాబీ పార్టీ

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బలంగా ఢీకొనే వ్యూహాన్ని సిద్ధం చేసుకునేందుకే  బీఆర్ఎస్(BRS Survey) ఈ సర్వేను నిర్వహిస్తోంది.

  • By Pasha Published Date - 10:50 AM, Sat - 2 November 24
  • daily-hunt
Brs Party Survey On Telangana Congress Government And Cm Revanth Reddy

BRS Survey : తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు త్వరలోనే ఏడాది పూర్తవుతుంది. ఈసందర్భంగా హస్తం పార్టీ సర్కారు పనితీరుపై బీఆర్ఎస్ ఓ రహస్య సర్వేను నిర్వహిస్తోంది. ఇందులో సీఎం రేవంత్‌కు సంబంధించి కూడా పలు ప్రశ్నలు ఉండటం గమనార్హం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బలంగా ఢీకొనే వ్యూహాన్ని సిద్ధం చేసుకునేందుకే  బీఆర్ఎస్(BRS Survey) ఈ సర్వేను నిర్వహిస్తోంది. ఓ ప్రైవేటు సంస్థతో ఈ సర్వేను చేయిస్తున్నారు.  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో క్షేత్ర స్థాయిలో ప్రస్తుతం ఎలా ఉన్నాయి ? వాటి పనితీరులోని ప్రతికూల అంశాలు ఏమిటి ? ఆయా అంశాలను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్లస్ పాయింట్లుగా ఎలా మార్చుకోవచ్చు ? అనేది తెలుసుకునేందుకే గులాబీ దళం ఈ సర్వే చేయిస్తోంది.

Also Read :Anmol Bishnoi : లారెన్స్ సోదరుడు అన్మోల్‌‌ను ఇండియాకు తీసుకొచ్చే యత్నాలు స్పీడప్

బీఆర్ఎస్ సర్వేలో సీఎం రేవంత్‌కు సంబంధించిన ప్రశ్నలివీ.. 

  • రేవంత్ కాకుండా వేరే వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎలా ఉంటుంది ?
  • సీఎంగా రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది?
  • ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ ఏ మేరకు అమలు చేశారు?
  • సీఎం రేవంత్ భాష తీరు.. ప్రతిపక్షాలు, కేసీఆర్‌పై చేస్తున్న కామెంట్లతో ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది?
  • సీఎంగా రేవంత్ కరెక్టేనా? కాంగ్రెస్‌లో ఇతరులు ఎవరైనా సీఎంగా ఉంటే బాగుంటుందా?
  • తెలంగాణ అభివృద్ధి రేవంత్‌తో సాధ్యమవుతుందా?
  • తెలంగాణకు పరిశ్రమలను తీసుకురావడంలో సీఎం రేవంత్ సఫలం అయ్యారా ?
  • తెలంగాణ నుంచి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడానికి కారణాలు ఏమిటి?
  • నిరుద్యోగులకు, విద్యార్థులకు సీఎం రేవంత్ భరోసా ఇవ్వగలిగారా ?

Also Read :NSSO Survey : తెలంగాణలో అప్పుల ఊబిలో 42 శాతం మంది.. ఎన్ఎస్ఎస్‌ఓ సంచలన నివేదిక

సర్వేలో ఇతర ముఖ్య ప్రశ్నలివీ..

  • హైదరాబాద్ తరహాలో తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ ‘హైడ్రా’ తరహా వ్యవస్థ ఏర్పాటుపై ప్రజలు ఏమనుకుంటున్నారు ?
  • మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ?
  • రామన్నపేటలో అదానీ సిమెంట్ కంపెనీ ఏర్పాటుపై ఆ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • brs survey
  • CM Revanth Reddy
  • Congress Government
  • telangana

Related News

Wine Shops Closed Dasara Oc

Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

Dasara : ఇప్పటినుంచే వైన్స్ దుకాణదారులు ‘అక్టోబర్ 2న వైన్స్ బంద్’ (Wine shops closed) అంటూ ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు సమాచారం అందిస్తున్నారు

  • Group-1 Candidates

    Group-1 Candidates: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. ఈనెల 27న నియామక పత్రాలు అంద‌జేత‌!

  • CM Revanth Reddy reviews torrential rains, floods, issues key instructions to officials

    Heavy Rains : అలర్ట్ గా ఉండాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు

  • Liquor Shops

    Liquor Shops: తెలంగాణలో మద్యం దుకాణాల నోటిఫికేషన్ విడుదల!

  • Dussehra Holidays

    Dussehra Holidays: అంగన్‌వాడీ కేంద్రాలకు తొలిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

Latest News

  • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

  • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

  • L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd