Breaking News
-
#Speed News
Top Maoist Leader: మావోయిస్టు అగ్రనేత మరొకరు మృతి!
బుధవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కంకర్, రాజనందగాం ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విజయ్ రెడ్డి మృతి చెందినట్లు భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి.
Date : 13-08-2025 - 8:24 IST -
#Speed News
Washington : వాషింగ్టన్ రాష్ట్రంలో భయానక కాల్పులు.. ముగ్గురు మృతి
Washington : అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. స్థానిక మీడియా ఆదివారం వెల్లడించిన ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Date : 20-07-2025 - 12:26 IST -
#Speed News
Sleeping Prince : 20 ఏళ్ల కోమా తర్వాత ముగిసిన “స్లీపింగ్ ప్రిన్స్” జీవన గాథ!
Sleeping Prince : సౌదీ అరేబియా రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ అల్-వలీద్ బిన్ ఖాలిద్ బిన్ తలాల్ అల్ సౌద్ (Prince Al-Waleed bin Khaled bin Talal Al Saud), “స్లీపింగ్ ప్రిన్స్” (Sleeping Prince) గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆయన కన్నుమూశారు.
Date : 20-07-2025 - 11:02 IST -
#World
Balochistan: పాకిస్థాన్‌లో బస్సుపై భారీ దాడి.. 9 మంది దుర్మరణం!
ఈ బస్సు దాడి ఘటనకు ఇప్పటివరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే, గతంలో పాకిస్థాన్ బలోచిస్థాన్‌లో బలోచ్ సంస్థలు ఇలాంటి దాడులు చేశాయి.
Date : 11-07-2025 - 12:46 IST -
#Cinema
Kapil Sharma Cafe: కపిల్ శర్మ కాప్స్ కెఫేపై కాల్పులు.. చేసింది ఎవరంటే?
హర్జీత్ సింగ్ లడ్డీ భారతదేశంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) సభ్యుడు. భద్రతా సంస్థల ప్రకారం.. అతను జర్మనీలో నివసిస్తున్నాడు.
Date : 10-07-2025 - 9:38 IST -
#India
Stampede: మరో తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!
ఆదివారం ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో పవిత్ర రథాలు శ్రీ గుండిచా ఆలయం గుండా వెళుతున్నాయి. దర్శనం కోసం భారీ జనసమూహం గుమిగూడింది.
Date : 29-06-2025 - 10:16 IST -
#Speed News
Air India Flight: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. టిష్యూ పేపర్‌పై రాసి మరీ!
ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందనే విషయం తెలియగానే విమానాశ్రయ అధికారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే తనిఖీలు ప్రారంభించారు.
Date : 27-06-2025 - 9:25 IST -
#India
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీ ఆస్పత్రిలో అడ్మిట్!
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి యాజమాన్యం జారీ చేసిన ప్రకటన ప్రకారం.. సోనియా గాంధీని గ్యాస్ట్రో విభాగంలో చేర్పించార.
Date : 15-06-2025 - 10:55 IST -
#Speed News
Center Of Excellence: సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించండి.. సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి సూచన!
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి అభినందించారు. జాతీయ నైపుణ్య శిక్షణ కింద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
Date : 15-06-2025 - 8:21 IST -
#Speed News
Ahmedabad Plane Crash: ప్రమాదానికి ముందు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు: కేంద్రం
విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన తర్వాత కేవలం 650 అడుగుల ఎత్తు మాత్రమే సాధించింది. వెంటనే విమానం ఎత్తు కోల్పోవడం ప్రారంభించింది. పైలట్ మధ్యాహ్నం 1:39 గంటలకు ATCకి 'మే డే' కాల్ పంపాడు.
Date : 14-06-2025 - 5:10 IST -
#Speed News
NEET Result 2025: నీట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా!
ఈ సంవత్సరం NEET UG 2025 పరీక్షలో రికార్డు స్థాయిలో 20.7 నుంచి 21 లక్షల విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జూన్ 3న తాత్కాలిక ఆన్సర్ కీ విడుదల చేశారు. దీనిపై జూన్ 5 వరకు అభ్యంతరాలు స్వీకరించారు.
Date : 14-06-2025 - 1:38 IST -
#South
242 People Died: తీవ్ర విషాదం.. విమాన ప్రమాదంలో 242 మంది మృతి
ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే ఛాన్స్ లేదని అసోసియేషన్ ప్రెస్ (ఏపీ) అనే అంతర్జాతీయ సంస్థకు చెప్పారు. మృతుల్లో స్థానికులు కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా విమానంలో సిబ్బంది, పైలట్లు సహా మొత్తం 242 మంది ఉన్నారు.
Date : 12-06-2025 - 5:55 IST -
#Speed News
Caste Census: కేంద్రం కీలక నిర్ణయం.. 2027 మార్చి 1 నుంచి జనగణన?!
1872లో దేశంలో మొదటిసారిగా జనగణన ప్రారంభమైంది. దీని ఉద్దేశం సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడం. అయితే ప్రారంభంలో జాతికి సంబంధించిన ప్రశ్నలు జనగణనలో ఉండేవి.
Date : 04-06-2025 - 6:41 IST -
#Sports
Glenn Maxwell: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. ఆసీస్‌కు భారీ షాక్!
మాక్స్‌వెల్ తన వ్యక్తిగత స్వార్థం కోసం మరికొన్ని సిరీస్‌లు ఆడాలని అనుకోలేదని చెప్పాడు. మాక్స్‌వెల్ IPL 2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. కానీ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు.
Date : 02-06-2025 - 2:11 IST -
#Speed News
X Down Again: ఎక్స్ సేవల్లో అంతరాయం.. కారణమిదే అంటున్న యూజర్లు!
వార్త రాసే సమయం వరకు ఎలన్ మస్క్ లేదా ఎక్స్ కార్ప్ నుండి డౌన్‌టైమ్ కారణం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఎక్స్ అకస్మాత్తుగా స్థంభించడానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Date : 24-05-2025 - 8:11 IST