Bollywood
-
#Cinema
Parineeti Chopra: బాలీవుడ్ హీరోలు, మేకర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్
Parineeti Chopra: పరిణీతి చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు. టాప్ స్టార్స్ లో ఒకరైన ఆమె చేసే ప్రతి సినిమాతో తలలు తిప్పుకుంటోంది. కొన్నేళ్ల క్రితం సినిమాలకు దూరమైనప్పటికీ నెట్ ఫ్లిక్స్ చిత్రం అమర్ సింగ్ చమ్కిలాతో రీఎంట్రీ ఇచ్చింది. పరిణీతి రెగ్యులర్ గా సినిమాలు చేయకపోవడంతో పాటు గతంలో చాలా పెద్ద సినిమాలను కోల్పోయింది. ఇదే విషయమై పరిణీతిని ప్రశ్నించగా.. పాత్రలు దక్కించుకునేందుకు చాలా లాబీయింగ్ చేసే పార్టీలు, ఈవెంట్లకు తాను హాజరుకానని చెప్పింది. కమర్షియల్ సినిమాలు తీయడం […]
Date : 20-04-2024 - 12:47 IST -
#Cinema
Ram : అక్కడ మార్కెట్ చూసుకుని భారీగా పెంచేసిన రామ్.. మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ది వారియర్, స్కంద సినిమాతో నిరాశపరచిన రామ్ డబుల్ ఇస్మార్ట్ తో
Date : 19-04-2024 - 6:51 IST -
#Cinema
Ram Charan: రామ్ చరణ్ ప్యాన్ ఇండియా క్రేజ్.. గేమ్ ఛేంజర్ పై బాలీవుడ్ గురి
Ram Charan: పుష్ప 2తో మొదలుపెట్టి 2024 ద్వితీయార్ధంలో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రేక్షకుల్లో అంత ఉత్సాహాన్ని రేకెత్తించని సినిమా ఏదైనా ఉందంటే అది శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. ఎందుకంటే రామ్ చరణ్ శంకర్ లాంటి దార్శనిక దర్శకుడితో జతకట్టడం, కియారా అద్వానీ లాంటి సూపర్ హాట్ బ్యూటీతో జతకట్టడం మరింత హైప్ క్రియేట్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ ను […]
Date : 18-04-2024 - 7:40 IST -
#Cinema
Kamal R Khan : సినిమాలు ఫ్లాప్ అన్నందుకు నా మీద 10 కేసులు పెట్టారు.. నటుడు సంచలన ట్వీట్..
తాజాగా కమల్ ఖాన్ వేసిన మరో ట్వీట్ వైరల్ గా మారింది.
Date : 17-04-2024 - 4:30 IST -
#Cinema
Hrithik Roshan NTR Natu Natu : వార్ 2లో మరో నాటు నాటు.. అదే నిజమైతే కెవ్వు కేక..!
Hrithik Roshan NTR Natu Natu వార్ సినిమాకు సీక్వల్ గా బాలీవుడ్ మేకర్స్ వార్ 2 తెరకెక్కిస్తున్నారు. హృతిక్ రోష, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమా సీక్వల్ లో టాలీవుడ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భాగం అవుతున్నాడు.
Date : 12-04-2024 - 11:04 IST -
#Cinema
Jr NTR: వార్ 2 కోసం రంగంలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్తో భారీ యాక్షన్ సీన్స్
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర ఈ అక్టోబర్లో థియేటర్లలోకి రానుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా టాలీవుడ్, తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సంవత్సరంలో అతిపెద్ద విడుదలలలో ఒకటిగా నిలిచింది. అయితే ఎన్టీఆర్ అక్కడితో ఆగడం లేదు. అతను మెగా-యాక్షన్ చిత్రం వార్ 2తో బాలీవుడ్లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. నటుడు హృతిక్ రోషన్తో జతకట్టడం భారీ అంచనాలను రేపుతోంది. వార్ 2 చిత్రీకరణ […]
Date : 11-04-2024 - 9:06 IST -
#Cinema
Sunny Leone: పెళ్ళికి ముందే నన్ను మోసం చేశాడు.. మాజీ ప్రియుడి గురించి సంచలన వాఖ్యలు చేసిన సన్నిలియోన్?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృంగార తారగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సన్నీలియోన్. ఎన్నో సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. మొదట అశ్లీల చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్ ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలో సన్నీలియోన్ బాలీవుడ్ లో క్రేజీ నటిగా మారింది. తెలుగులో కూడా సన్నీ లియోన్ కొన్ని చిత్రాల్లో నటించింది. We’re now on WhatsApp. […]
Date : 07-04-2024 - 2:09 IST -
#Cinema
Urfi Javed: ఉర్ఫీ సమ్మర్ స్పెషల్ ఔట్ ఫిట్ మామూలుగా లేదుగా.. వేరే లెవెల్ అంటూ!
బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఉర్ఫీ జావేద్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె విచిత్రమైన వేషధారణ. చిత్ర విచిత్రమైన వేషధారణతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ ని కూడా ఉంటుంది. కాగా ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్ […]
Date : 06-04-2024 - 7:15 IST -
#Cinema
Ramayanam Sai Pallavi : బాలీవుడ్ రామాయణం కోసం సాయి పల్లవి షాకింగ్ రెమ్యునరేషన్..!
Ramayanam Sai Pallavi సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఒక సినిమాకు సైన్ చేసింది అంటే చాలు ఆ సినిమాపై విపరీతమైన బజ్ పెరిగిపోతుంది. సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే ఆ సినిమా పక్కా హిట్ అనేలా
Date : 06-04-2024 - 11:42 IST -
#Cinema
Rashmika Mandanna: యానిమల్ మూవీ ట్రోల్స్ పై స్పందించిన రష్మిక.. అలాంటి వాళ్లంటే అసహ్యం అంటూ!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అంతేకాకుండా ప్రస్తుతం లక్కీ హీరోయిన్గా కూడా రాణిస్తోంది. ఇది ఇలా ఉంటే రష్మిక ఇటీవలే యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ […]
Date : 05-04-2024 - 6:14 IST -
#Cinema
Bollywood: లెజండరీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథతో బాలీవుడ్ మూవీ!
Bollywood: ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అంకిత భావం, అచంచలమైన విశ్వాసం, ఫుట్బాల్ క్రీడలో వెలుగులు చాటాలనే తపనతో ముందడుగేసి, రాణించి మన దేశానికి గర్వకారణంగా నిలిచిన లెజండరీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్. ఇప్పుడు ఆయన జీవిత కథ ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీని తెరకెక్కుతోంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆదర్శవంతమైన ఈ స్పోర్ట్స్ బయోపిక్లో అజయ్దేవ్గణ్, ప్రియమణి, గజ్రాయ్ రావు, బెంగాలీ యాక్టర్ రుద్రనీల్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. జీ […]
Date : 03-04-2024 - 9:43 IST -
#Cinema
Aryan Khan: లారిసా బొనేసి.. ఆర్యన్ ఖాన్ బ్రెజీలియన్ గర్ల్ ఫ్రెండ్.. ఎవరామె ?
తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఒక సారి డ్రగ్స్ కేసు విషయంలో ఆర్యన్ ఖాన్ పేరు బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలో మారుమోగిన విషయం తెలిసిందే. దాంతో కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ పేరు మారు మోగిపోయింది. ఆ తర్వాత మళ్లీ డేటింగ్ వార్తల విషయంలో అనేకసార్లు వార్తల్లో నిలిచారు ఆర్యన్. ఇది ఇలా ఉంటే […]
Date : 03-04-2024 - 8:28 IST -
#Cinema
Pooja Hegde : పూజా బేబీ లవర్ అతనేనా.. కారులో అడ్డంగా బుక్కైన అమ్మడు వీడియో వైరల్..!
Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే సినిమాలు చేయకపోయినా అమ్మడు ఫోటో షూట్స్ తోనో లేక వేరే వాటితోనే వార్తల్లో ఉంటుంది. గుంటూరు కారం ఛాన్స్ మిస్సైన దగ్గర నుంచి పూజా హెగ్దే ఒక్కటంటే ఒక్క తెలుగు
Date : 01-04-2024 - 10:58 IST -
#Cinema
Ranbir Kapoor: ఏడాదిన్నర కూతురికి కోట్లు విలువ చేసే బహుమతి ఇచ్చిన రణ్బీర్.. అదేంటంటే?
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్బీర్ కపూర్ అలియా భట్ ల గురించి మన అందరికి తెలిసిందే. క్యూట్ కపుల్స్ లో, స్టార్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. వీరిద్దరికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఈ ఇద్దరికి స్టార్స్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. కాగా వీరిద్దరికి 2022లో రహ అనే పాప పుట్టిన విషయం తెలిసిందే. ముత్తాత రాజ్ కపూర్ […]
Date : 30-03-2024 - 9:30 IST -
#Cinema
Kareena Kapoor: ఆ రాత్రులను అస్సలు మర్చిపోలేను.. సంచలన వాఖ్యలు చేసిన కరీనా కపూర్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. ఈ వయసులో కూడా ఈమె అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది కరీనా. దాదాపు 20 ఏళ్ళుగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆల్మోస్ట్ బాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది కరీనా. కాగా […]
Date : 29-03-2024 - 12:56 IST