Bollywood
-
#Cinema
Telangana Forests : తెలంగాణ ల్లో 70 షూటింగ్స్ లొకేషన్లు రెడీ..!
తెలంగాణలో పర్యాటక రంగం, ముఖ్యంగా సినీ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలలో సినిమా షూటింగ్లకు అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు సినీ పరిశ్రమతో చర్చించి.. షూటింగ్లకు అనుకూలంగా ఉండే సుమారు 70 అటవీ ప్రాంతాలను గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 52 అర్బన్ ఫారెస్ట్ పార్కులను కూడా ఈ జాబితాలో చేర్చడం విశేషం. సినిమా రంగాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ‘ఫిలిమ్స్ […]
Published Date - 11:35 AM, Thu - 16 October 25 -
#Cinema
Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్‌కు 4 గంటలపాటు చుక్కలు చూపించిన పోలీసులు!
రాజ్ కుంద్రా సెప్టెంబర్ 15న EOW సమన్ల మేరకు విచారణకు హాజరైనట్లు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్, న్యాయమూర్తి గౌతమ్ ఎ అంఖడ్ల ధర్మాసనం దంపతుల పిటిషన్‌పై అక్టోబర్ 8లోగా జవాబు దాఖలు చేయాలని రాష్ట్రం తరఫున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంకున్వార్ దేశ్‌ముఖ్‌ను ఆదేశించింది.
Published Date - 09:13 PM, Tue - 7 October 25 -
#Cinema
Jacqueline Fernandez: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. హాట్ హాట్‌గా ఫొటోలు!
జాక్వెలిన్ తదుపరి చిత్రం 'వెల్‌కమ్ టు ది జంగిల్'లో కనిపించనుంది. ఈ సినిమాలో సునీల్ శెట్టి, అర్షద్ వార్సీ, పరేష్ రావల్, జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, తుషార్ కపూర్, శ్రేయస్ తల్పాడే, లారా దత్తా, దిశా పటానీ కూడా నటిస్తున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ క్రిస్మస్‌కు థియేటర్లలో విడుదల కానుంది.
Published Date - 09:28 PM, Sat - 4 October 25 -
#Cinema
Katrina : తల్లికాబోతున్నట్లు ప్రకటించిన కత్రినా కైఫ్
Katrina : ఆమె భర్త, నటుడు విక్కీ కౌశల్తో(Vicky Kaushal) కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ “మా జీవితాల్లో బెస్ట్ ఛాప్టర్ ప్రారంభం అవుతోంది” అని పేర్కొన్నారు
Published Date - 03:30 PM, Tue - 23 September 25 -
#Cinema
Katrina Kaif- Vicky Kaushal: తల్లిదండ్రులు కాబోతున్న కత్రినా కైఫ్- విక్కీ కౌశల్?!
ఇక సినిమాల విషయానికి వస్తే విక్కీ కౌశల్ చివరిగా 'ఛావా' అనే పీరియడ్ చిత్రంలో నటించారు. కత్రినా కైఫ్ విజయ్ సేతుపతితో కలిసి నటించిన 'మెర్రీ క్రిస్మస్' చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ఈ శుభవార్తపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published Date - 04:20 PM, Mon - 15 September 25 -
#Cinema
Salman Khan : తెలుగు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్…
Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పనులను లడఖ్‌లో ప్రారంభించారు. ఈ సినిమా 2020లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలను ఆధారంగా రూపొందుతోంది.
Published Date - 04:05 PM, Tue - 9 September 25 -
#Cinema
AR Rahman : మార్వెల్ సినిమాలు కూడా పాప్కార్న్‌తో ఎంజాయ్ చేస్తాం
AR Rahman : ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ్మాన్ తన సంగీత యాత్రలో ఎన్నో మైలురాళ్లు సాధించినప్పటికీ, సాధారణ ప్రేక్షకుడిలా సినిమాలను ఆస్వాదించడం మరిచిపోలేదని చెప్పారు.
Published Date - 12:15 PM, Wed - 3 September 25 -
#Cinema
Coolie : ‘కూలీ’ రెమ్యునరేషన్ రూమర్లకు ఆమిర్ ఖాన్ చెక్
Coolie : ‘కూలీ’ సినిమా విజయంలో తన పాత్ర కేవలం చిన్న భాగమేనని, అసలు క్రెడిట్ సూపర్‌స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జునదేనని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు.
Published Date - 05:47 PM, Sat - 16 August 25 -
#Cinema
War 2 : ఈరోజు థియేటర్లలో మారణహోమం జరుగుతుంది.. ‘వార్2’పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఈ సినిమా మేకింగ్‌లోనూ, మార్కెటింగ్‌లోనూ అసాధారణ స్థాయిలో కృషి చేశారని చెబుతున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, వాస్తవానికి దగ్గరగా ఉండే కథా నిర్మాణం, అద్భుతమైన కెమెరా వర్క్‌తో ‘వార్ 2’ ప్రేక్షకుల్లో పెద్ద ఎక్సైట్మెంట్ కలిగించింది.
Published Date - 10:32 AM, Thu - 14 August 25 -
#Cinema
Hrithik Roshan : ఎన్టీఆర్ నుంచి చాలా నేర్చుకున్నా.. తను సింగిల్ టేక్ ఆర్టిస్ట్
Hrithik Roshan : బాలీవుడ్ అగ్రహీరో హృతిక్ రోషన్ , టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Published Date - 11:26 AM, Mon - 11 August 25 -
#Cinema
Priyamani : బాలీవుడ్‌లో కలర్ బైయాస్‌పై ప్రియమణి ధీటైన స్పందన
Priyamani : దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ ప్రియమణి 2003లో కేవలం 17 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు.
Published Date - 04:16 PM, Sun - 10 August 25 -
#Cinema
Aamir Khan : ఆమిర్ ఖాన్ ఇంటికి ఒకేసారి 25 మంది ఐపీఎస్‌లు…! అసలేం జరిగిందంటే?
అయితే, ఈ అనూహ్య పరిణామానికి సంబంధించి ఇప్పుడు స్పష్టత వచ్చింది. అసలు ఆ 25 మంది పోలీసులూ ఐపీఎస్ ట్రైనీలు. దేశవ్యాప్తంగా ఎంపికైన ఐపీఎస్ అధికారుల తాజా బ్యాచ్‌కు చెందిన వారు. వారు ఆమిర్ ఖాన్‌ను కలవాలనే ఉద్దేశంతో ముందుగానే విజ్ఞప్తి చేయగా, ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ తన ఇంటికి పిలిచారు. ఈ విషయం గురించి ఆమిర్ ఖాన్ టీం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Published Date - 01:11 PM, Mon - 28 July 25 -
#Cinema
War 2 : ఆయన విలన్ కాదు.. వీర్ విలన్..! ‘వార్ 2’లో ఎన్టీఆర్ లుక్ పై మరో అప్డేట్..
War 2 : బాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా మారిన ‘వార్ 2’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వార్’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Published Date - 04:07 PM, Wed - 16 July 25 -
#Cinema
Salman Khan : తన ప్రేమ జీవితంపై మనసు విప్పిన బాలీవుడ్ కండల వీరుడు
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రేమ జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎన్నో స్టార్ హీరోయిన్లతో రూమర్లు వచ్చినప్పటికీ, 59 ఏళ్ల వయసులోనూ ఆయన ఇంకా బ్యాచిలర్ గానే కొనసాగుతున్నారు.
Published Date - 07:24 PM, Sun - 22 June 25 -
#Cinema
Casting Couch : ఓ డైరెక్టర్ ముద్దు పెట్టబోయాడు – ‘రానా నాయుడు’ నటి
Casting Couch : ముంబైలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఓ దర్శకుడు తన పెళ్లైన విషయాన్ని తెలిసినా ఆఫీసులో కిస్ చేయడానికి యత్నించాడని చెప్పి షాక్ ఇచ్చింది
Published Date - 08:16 AM, Sat - 31 May 25