Bollywood Actress
-
#Andhra Pradesh
Hema Malini: బాలీవుడ్ నటి గ్యారేజీలో కొత్త లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
ఎంజి సంస్థ ఈ కారుకు ప్రత్యేక వారంటీని అందిస్తోంది. మొదటి యజమానికి హై-వోల్టేజ్ బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీ లభిస్తుంది. అలాగే మొత్తం కారుపై 3 సంవత్సరాలు/అపరిమిత కిలోమీటర్ల వారంటీ కూడా లభిస్తుంది.
Published Date - 06:39 PM, Wed - 3 September 25 -
#Cinema
Parineeti-Raghav Chadha : గుడ్‌న్యూస్ చెప్పిన పరిణీతి-రాఘవ్ చద్దా
ఈ ప్రత్యేక సమయంలో, పరిణీతి – రాఘవ్ దంపతులు ఒక భావోద్వేగకరమైన, గమ్మత్తైన పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచారు. లేత గోధుమరంగు ప్యాచ్ వాలుతున్న సాఫ్ట్ బ్యాక్‌డ్రాప్‌పై, మధ్యలో “1 + 1 = 3” అనే పదాలతో పాటు రెండు చిన్న బంగారు శిశువు పాదాల ముద్రలు ఉన్న కేక్‌ను చూపిస్తూ అందమైన ఫోటోను పోస్ట్ చేశారు.
Published Date - 01:08 PM, Mon - 25 August 25 -
#Cinema
Bollywood Actress: బాలీవుడ్ సెలెబ్రిటీలు పిల్లలు పుట్టే తేదీలను ముందే ఎంచుకుంటున్నారా?
బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ పిల్లల జననం కోసం మూలాంకం 6 తేదీలను ఎంచుకోవడానికి ఈ సంఖ్యాశాస్త్ర ప్రాముఖ్యతే కారణం అయి ఉండవచ్చు.
Published Date - 03:41 PM, Mon - 28 July 25 -
#Cinema
Rashmika : స్టార్డమ్ వెనుక బాధలు.. సెలవులు అనేవి కలలాగే..
Rashmika : పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటి రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్‌లో అగ్రశ్రేణి స్థానాన్ని దక్కించుకుంది.
Published Date - 01:35 PM, Mon - 7 July 25 -
#Cinema
Ananya: ఆనంద క్షణాల్లో అనన్య.. బికినీ షోతో హీట్ పెంచుతూ..
Ananya: బాలీవుడ్ నటి అనన్యా పాండే ఇటీవల ఓ హాట్ పింక్ బికినీలో కనిపించి సమ్మర్ మూడ్‌ను రెట్టింపు చేసింది. ఎటువంటి హడావిడి లేకుండా, ఎంతో సౌకర్యవంతంగా ఆమె కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
Published Date - 02:16 PM, Sun - 8 June 25 -
#Cinema
Spirit : డైరెక్టర్ వంగాతో గొడవపై క్లారిటీ ఇచ్చి దీపిక
Spirit : రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పదుకొణెను ఫైనల్ చేశారని మొదట వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆమెను తప్పించి, ఆమె స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రీకి ఛాన్స్ ఇచ్చారు.
Published Date - 01:45 PM, Sat - 31 May 25 -
#Cinema
Sonali Bendre: సోనాలి బింద్రే.. ఒకప్పుడు ఈ పాక్ క్రికెటర్ క్రష్ అని మీకు తెలుసా?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ తన సోషల్ మీడియా కంటెంట్ కారణంగా ఎప్పుడూ చర్చలో ఉంటాడు. కానీ ఒక సమయంలో షాహిద్ అఫ్రిదీ మనసు ఒక భారతీయ నటిపై పడిందని మీకు తెలుసా? షాహిద్ అఫ్రిదీ ఒకప్పుడు బాలీవుడ్ నటి సోనాలీ బింద్రేపై మనసు పడ్డారు.
Published Date - 07:19 PM, Wed - 21 May 25 -
#Cinema
Actress Ruchi Gujjar: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రుచి గుజ్జర్.. మెడలో మోదీ నెక్లెస్‌తో సందడి!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ అందాల తారలు తమ అందాన్ని చాటుతున్నారు. కానీ నటి రుచి గుజ్జర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. 2023 మిస్ హర్యానా అయిన రుచి.. రాజస్థానీ వధువు లుక్‌లో కేన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది.
Published Date - 09:23 PM, Tue - 20 May 25 -
#Cinema
Bollywood Actress: టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేసిందిగా!
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. అందులో భాగంగానే తాజాగా ఆమె నటిస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
Published Date - 12:34 PM, Sun - 9 March 25 -
#automobile
Katrina Kaif: నటి కత్రినా కైఫ్‌కి రూ. 3 కోట్ల కారు గిఫ్ట్.. ఫీచర్లు ఇవే..!
కత్రినా కైఫ్‌కి ఇది మొదటి లగ్జరీ కారు కాదని మనకు తెలిసిందే. ఆమె గ్యారేజీలో మెర్సిడెస్ ML 350, ఆడి క్యూ7, ఆడి క్యూ3తో సహా విలాసవంతమైన వానిటీ వ్యాన్, ఇతర హై క్లాస్ వాహనాలు ఉన్నాయి.
Published Date - 11:30 AM, Wed - 25 September 24 -
#automobile
Bollywood Actress: రూ. 50 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసిన బాలీవుడ్ నటి..!
తన కారులో సాంకేతిక సమస్యలపై వరుసగా 10 సార్లు డీలర్‌షిప్‌కు ఫిర్యాదు చేసినట్లు నటి పేర్కొంది. అయితే ఇంతవరకు ఆమె కారు మరమ్మతులు చేయలేదు.
Published Date - 10:40 AM, Sat - 31 August 24 -
#Cinema
Vidya Balan: స్మోకింగ్ అలవాటుపై విద్యాబాలన్ సంచలన వ్యాఖ్యలు.. కామెంట్స్ వైరల్!
Vidya Balan: 2011లో ‘ది డర్టీ పిక్చర్’ అనే విజయవంతమైన చిత్రంలో నటించిన తర్వాత నటి విద్యాబాలన్ కు ధూమపాన వ్యసనం బారిన పడింది. పొగ వాసన అంటే తనకు ఇష్టమని, అయితే అది తన ఆరోగ్యానికి హాని కలిగించకపోతే మాత్రమే ధూమపానం చేస్తానని ఆమె అంగీకరించింది. 1980ల నాటి దక్షిణాది నటి సిల్క్ స్మిత పాత్రలో నటించిన ఈ చిత్రంలో పనిచేసిన అనుభవాన్ని బాలన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సిల్క్ స్మితను ప్రామాణికంగా చూపించడం చాలా […]
Published Date - 12:30 AM, Sun - 28 April 24 -
#Cinema
Viral Video: పెంపుడు కుక్కను దారుణంగా కొట్టిన మహిళ.. వీడియో వైరల్, అలియా భట్ రియాక్షన్
Viral Video: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పెట్ లవర్ అనే విషయం చాలామందికి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కుక్కను ఓ మహిళ క్రూరంగా కొడుతున్న వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాంద్రాలోని ఓ వీధిలో జరిగిన ఈ ఘటనలో బీరా అనే బీగిల్ కుక్క తీవ్రంగా గాయపడింది. ఈ వీడియోను మొదట నటి సోఫీ చౌదరి పోస్ట్ చేశారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వీడియోలో […]
Published Date - 07:11 PM, Fri - 19 April 24 -
#Cinema
Fire Breaks Out: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అపార్ట్‌మెంట్‌లో ఫైర్ యాక్సిడెంట్..!
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అదే సమయంలో ఈసారి నటికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆమె భవనంలో మంటలు (Fire Breaks Out) చెలరేగాయి.
Published Date - 08:13 AM, Thu - 7 March 24 -
#Cinema
Kangana Ranaut: కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం ఎమర్జెన్సీలో భారత ప్రథమ మహిళా ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపిస్తోంది. టైటిల్ సూచించినట్లుగా ఈ చిత్రం ఇందిరా గాంధీ పాలనలో 1975 నుండి 1977 వరకు కొనసాగిన “ఇండియన్ ఎమర్జెన్సీ” ఆధారంగా రూపొందించబడింది. ఈ కాలంలో పౌరహక్కులు సస్పెండ్ చేయబడ్డాయి. ఇందిరా గాంధీ వ్యతిరేకులను అరెస్టు చేశారు. పత్రికా సెన్సార్‌లు ఈ కాలంలో జరిగాయి. అనేక వాయిదాల తర్వాత, సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని […]
Published Date - 01:34 PM, Tue - 23 January 24