HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Deepika Out Of Spirit Tripti Dimri Replaces

Spirit : డైరెక్టర్‌ వంగాతో గొడవపై క్లారిటీ ఇచ్చి దీపిక

Spirit : రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పదుకొణెను ఫైనల్ చేశారని మొదట వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆమెను తప్పించి, ఆమె స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రీకి ఛాన్స్ ఇచ్చారు.

  • By Kavya Krishna Published Date - 01:45 PM, Sat - 31 May 25
  • daily-hunt
Sandeep Reddy Vanga Deepika Padukone Spirit Movie Triptii Dimri

Spirit : రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పదుకొణెను ఫైనల్ చేశారని మొదట వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆమెను తప్పించి, ఆమె స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రీకి ఛాన్స్ ఇచ్చారు. ఇందుకు కారణం దీపిక డిమాండ్ చేసిన భారీ రెమ్యునరేషన్ అని సమాచారం. కొన్ని కండీషన్లు కూడా పెట్టడంతో సందీప్ అసహనానికి లోనయ్యారట. దీంతో ఆమెను సినిమాకు దూరంగా పెట్టేశారట.

Bandi Sanjay : కల్వకుంట్ల సినిమాకు..కాంగ్రెస్‌ ప్రొడక్షన్‌: బండి సంజయ్‌

ఈ నేపథ్యంలో దీపిక పీఆర్ టీం ‘స్పిరిట్’ స్టోరీని లీక్ చేసిందనే మాట బయటకొచ్చింది. దీనిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. “డర్టీ పీఆర్ గేమ్స్ ఆడొద్దు” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాత దీపిక పేరు వరుసగా నెట్టింట చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడీ పరిణామాలపై దీపిక ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. “ఒక దర్శకుడు నన్ను కలిసి ఓ కథ చెప్పారు. చాలా బాగా నచ్చింది. అయితే రెమ్యునరేషన్ విషయంలో నేను చెప్పిన మొత్తాన్ని వాళ్లు మేనేజ్ చేయలేకపోయారు. అందుకే నేను నో చెప్పాను” అని చెప్పింది.

ఇదిలా ఉంటే, ఇప్పుడు దీపిక మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు జంప్ అయిందట. అట్లీ డైరెక్షన్‌లో, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోతున్న ఓ భారీ సినిమాలో హీరోయిన్‌గా దీపికని తీసుకున్నారట. ఇటీవలే ఆమె ‘కల్కి’ మూవీలో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు బన్నీతో స్క్రీన్ షేర్ చేయబోతోంది.

Theatre Bandh Issue : పవన్ కళ్యాణ్ హెచ్చరికను పట్టించుకోము – సి కళ్యాణ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Atlee
  • bollywood actress
  • Deepika Controversy
  • deepika padukone
  • prabhas
  • Sandeep Reddy Vanga
  • Spirit movie
  • tollywood news
  • tripti dimri

Related News

Siima 2025

SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

SIIMA 2025 : అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం అత్యధిక అవార్డులను గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని రష్మిక మందన్న 'ఉత్తమ నటి (మహిళ)'గా అవార్డును గెలుచుకున్నారు

  • Kannappa

    Kannappa : ఓటీటీలోకి వచ్చిన మంచు విష్ణు ‘కన్నప్ప’..

  • Hema Malini

    Hema Malini: బాలీవుడ్ నటి గ్యారేజీలో కొత్త లగ్జరీ కారు.. ధ‌ర ఎంతో తెలుసా?

  • Pawan- Bunny

    Pawan- Bunny: అల్లు అర‌వింద్ కుటుంబాన్ని పరామ‌ర్శించిన ప‌వ‌న్‌.. బ‌న్నీతో ఉన్న ఫొటోలు వైర‌ల్‌!

  • Balakrishna

    Balakrishna : తెలంగాణకు రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన బాలకృష్ణ

Latest News

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd