Bjp
-
#India
Punjab : వేర్పాటువాది అమృతపాల్ ముందంజ.. పంజాబ్, హర్యానాలో ‘ఇండియా’ లీడ్
పంజాబ్‌లోని 13 స్థానాలకుగానూ బీజేపీ 4 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
Date : 04-06-2024 - 11:02 IST -
#Speed News
AP Results 2024: 18 స్థానాల్లో జనసేన ఆధిక్యం
జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో 18 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దాదాపుగా 70 వేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
Date : 04-06-2024 - 11:00 IST -
#Speed News
TG LS Polls : తెలంగాణలో 7 స్థానాల్లో బీజేపీ ముందంజ..
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ ఏడింటిలో ముందస్తు ఆధిక్యంలో ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం ఆధిక్యంలో కొనసాగుతోంది.
Date : 04-06-2024 - 10:54 IST -
#India
UP : యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ కూటమి హవా
Election Results 2024: యూపిలో లోకసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఊహించని విధంగా ఇండియా కూటమి అభ్యర్థుల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలుండగా ప్రస్తుతం వార్తలు అందేసరికి 41 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీనిని బట్టి యూపీలో ముస్లిం, యాదవ్, ఓబీసీ ఓట్లు కాంగ్రెస్‌కు టర్న్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు. We’re now on WhatsApp. Click to Join. మరోవైపు పశ్చిమ యూపీలోని 29 స్థానాల్లో […]
Date : 04-06-2024 - 10:53 IST -
#Andhra Pradesh
TDP: కోనసీమలో టీటీపీ క్లీన్ స్వీప్.. వైసీపీ మంత్రుల తిరోగమన బాట
Elections Counting: ఏపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగేకొద్దీ టీడీపీ కూటమి అధిక్యం అంతకంతకు పెరిగిపోతుంది. మెజార్టీ మార్కును దాటేసిన కూటమి 128 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. వైసీపీ 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక కోనసీమలో టీడీపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. కోనసీమలో అనపర్తి మినహా అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. We’re now on WhatsApp. Click to Join. వైసీపీ సీనియర్లు, మంత్రులు […]
Date : 04-06-2024 - 10:31 IST -
#Andhra Pradesh
AP Results 2024: ఏపీలో ఎన్డీయే జోరు…మరికాసేపట్లో బాబు పవన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. వైసీపీ ఓటమి దిశగా పయనిస్తుంది. కాగా ఎన్డీయే కూటమి విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో మరికాసేపట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ కానున్నారు. తదుపరి కార్యాచరణపై ఇదరూ పార్టీల నేతలు చర్చించనున్నారు.
Date : 04-06-2024 - 10:11 IST -
#Telangana
Madhavi Latha : హైదరాబాద్ లీడ్‌లో మధవీలత
Madhavi Latha: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఆసక్తికర పోరు జరుగుతుంది. అత్యంత ఉత్కంఠ రేకిస్తున్న ఈ పోరులో బీజేపీ అభ్యర్థి మాధవీలత విజయం సాధిస్తారా? సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్‌కు భారీ షాక్ తప్పదా? మరి ఈ నియోజకవర్గంలో ఎవరూ గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత ముందంజలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనూహ్యంగా వెనుకబడ్డారు. ఎంఐఎం కు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ […]
Date : 04-06-2024 - 9:58 IST -
#Andhra Pradesh
AP Results 2024: మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన ఎన్డీఏ కూటమి..ఆధిక్యంలో టీడీపీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది.టీడీపీ 81 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. జనసేన 15 స్థానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 5 స్థానాల్లో కొనసాగుతుంది. అయితే అధికార పార్టీ వైసీపీ మాత్రం 14 స్థానాల్లో కొనసాగుతుండటం గమనార్హం.
Date : 04-06-2024 - 9:54 IST -
#India
NDA Lead : 248 చోట్ల ఆధిక్యంలో ఎన్డీయే.. 159 చోట్ల ఆధిక్యంలో ఇండియా
ఓట్ల లెక్కింపు మొదలుకాగానే ఎన్డీయే కూటమి రాకెట్ స్పీడుతో దూసుకుపోయింది.
Date : 04-06-2024 - 8:54 IST -
#India
NDA Lead : 154 స్థానాల్లో ఎన్డీయే లీడ్.. 96 స్థానాల్లో ఇండియా లీడ్
దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 154 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది.
Date : 04-06-2024 - 8:37 IST -
#Andhra Pradesh
AP Assembly Results : మరికాసేపట్లో ఏపీ ప్రజల తీర్పు ..
8.30 గంటలకు EVMల కౌంటింగ్ షురూ కానుంది. కొవ్వూరు, నరసాపురం స్థానాల్లో(MLA) తొలి ఫలితం వెలువడనుంది. భీమిలి, పాణ్యం ఫలితం చివరిగా రానుంది
Date : 04-06-2024 - 7:08 IST -
#India
Lok Sabha Exit Poll 2024: ఎన్డీయే గెలుపు ఆకాంక్షిస్తూ వారణాసిలో రుద్రాభిషేక యాగం
మోడీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ అధికార పార్టీ ప్రజల్లో సంబరాల వాతావరణం నెలకొంది. కాశీలో ప్రధాని మోదీ విజయం సాధించాలని, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని ఆకాంక్షిస్తూ ప్రజలు రుద్రాభిషేక యాగం నిర్వహించారు.
Date : 03-06-2024 - 6:12 IST -
#Telangana
HYD LS Polls : హైదరాబాద్ లోక్ సభ స్థానంలో మిరాకిల్ జరుగనుందా..?
ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల చుట్టూ ఉన్న క్రేజ్, ఉత్సాహం, టెన్షన్ , అందరి దృష్టి మధ్య, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల చుట్టూ చర్చ చాలా తక్కువగా ఉంది. అయితే, తెలంగాణలో ఈ ఎంపీ ఎన్నికల్లో చర్చనీయాంశమైన అంశం హైదరాబాద్ పాతబస్తీలో జరుగుతున్న బిగ్ ఫైట్.
Date : 03-06-2024 - 1:45 IST -
#India
Narendra Modi : మనం కొత్త కలలు కనాలి, వాటిని వాస్తవంగా మార్చుకోవాలి
కన్యాకుమారిలో కొంతసేపు ధ్యానం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ భవిష్యత్తుపై మళ్లీ దృష్టి సారించి పనిలో పడ్డారు. అతను తిరిగి వచ్చిన వెంటనే, అతను తన అంకితభావం , ఆవశ్యకతను ప్రదర్శిస్తూ అర డజనుకి పైగా బ్యాక్-టు-బ్యాక్ సమావేశాలను నిర్వహించారు.
Date : 03-06-2024 - 1:11 IST -
#India
Good News For BJP: ఫలితాలకు ముందు మోదీ ప్రభుత్వానికి 5 శుభవార్తలు.. అవి ఇవే..!
Good News For BJP: 2024 లోక్‌సభ ఎన్నికలలో మొత్తం ఏడు దశలు పూర్తయ్యాయి. ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫలితాలు రావడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇంతకు ముందు కూడా మోడీ ప్రభుత్వానికి (Good News For BJP) ఒకటి కాదు 5 శుభవార్తలు వచ్చాయి. వీటిలో ఎగ్జిట్ పోల్స్ నుంచి ప్రభుత్వ ఖజానా నింపడం వరకు అన్నీ ఉన్నాయి. మొదటి శుభవార్త: ఎగ్జిట్ పోల్‌లో 400 […]
Date : 03-06-2024 - 6:15 IST