Bjp
-
#Telangana
TS Results 2024: బీజేపీ విజయానికి బీఆర్‌ఎస్ కారణం: రేవంత్ రెడ్డి
ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే బీఆర్‌ఎస్ బలహీన అభ్యర్థులను బరిలోకి దింపిందని అన్నారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా ఓట్లను బీజేపీకి మళ్లించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Date : 05-06-2024 - 2:50 IST -
#Speed News
CM Revanth Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారు : సీఎం రేవంత్
కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Date : 05-06-2024 - 2:28 IST -
#India
Naveen Patnaik: 24 ఏళ్ల తర్వాత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం గవర్నర్ రఘుబర్ దాస్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. సీఎం పట్నాయక్ రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారిగా అసెంబ్లీలో ప్రతిపక్ష బెంచ్‌పై కూర్చోనున్నారు.
Date : 05-06-2024 - 1:57 IST -
#India
Big Shock For BJP: ఈ రాష్ట్రాల్లో బీజేపీకి భారీ షాక్.. సగానికి సగం పడిపోయిన సీట్లు..!
Big Shock For BJP: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎవరికైనా పెద్ద షాక్ ఇచ్చాయంటే అది బీజేపీకే. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ (Big Shock For BJP) బంపర్ సీట్లు సాధిస్తుందని ఆశించడమే ఇందుకు కారణం. అయితే జూన్ 4న ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో సగం లేదా అంతకంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. హిందీ బెల్ట్ రాష్ట్రాల నుండి […]
Date : 05-06-2024 - 10:46 IST -
#Telangana
Lok Sabha Results 2024: మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఘన విజయం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీజేపీ నేత ఈటెల రాజేందర్, మల్కాజిగిరి అభ్యర్థిగా లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. గెలిచిన ఆనందంలో మీడియాతో మాట్లాడిన ఆయన తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Date : 04-06-2024 - 4:25 IST -
#India
Ayodhya : అయోధ్యలో బీజేపీకి షాక్.. పనిచేయని ‘మందిర’ మంత్రం
ఈ ఎన్నికల్లో అయోధ్య రామమందిర అంశాన్ని బీజేపీ కీలకంగా పరిగణించింది.
Date : 04-06-2024 - 3:18 IST -
#India
Amit Shah : గాంధీనగర్ నుండి అమిత్ షా ఘన విజయం
Election Results 2024: ఎన్టీఏ కూటమికి తొలి విజయం నమోదయింది. కేంద్రహోంమత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఘన విజయం సాధించారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసిన అమిత్‌షా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్ భాయి పటెల్ మీద 4.10 లక్షల ఓట్ల భారీ మెజారీతో గెలుపొందారు. అమిత్ షాకు మొత్తంగా 5.26 లక్షల ఓట్లు పోలవగా.. ఆయన ప్రత్యర్థి రమణ్ భాయి పటేల్ కు 1.15 లక్షల […]
Date : 04-06-2024 - 1:15 IST -
#India
BJP : పంజాబ్‌లో ఖాతా తెరవని బీజేపీ
Election Results 2024: బీజేపీకి పంజాబ్ ఓటర్లు షాకిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాల్లో ఆ పార్టీ పోటీచేసిన ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ 7 చోట్ల ఆధిక్యంలో ఉండగా, 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇకపోతే శిరోమణి అకాలీదళ్ ఒక స్థానంలో, ఇండిపెండెంట్లు 2 చోట్ల లీడ్‌లో ఉన్నారు. రైతు చట్టాలు తీసుకొచ్చిన బీజేపీపై పంజాబ్ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో తాజా ఫలితాల్లో అది ప్రతిఫలిస్తున్నది. We’re now on WhatsApp. Click […]
Date : 04-06-2024 - 12:09 IST -
#Telangana
BJP : కరీంనగర్‌లో బండి సంజయ్ జోరు..63,985 ఓట్లతో ముందంజ
Election Results 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 17 స్థానాలకు గాను 8 చోట్ట బీజేపీ ఆధిక్యంలో ఉండగా 7 చోట్ల కాంగ్రెస్, 1 స్థానంలో మజ్లీస్ ముందంజలో ఉన్నాయి. 120 హాళ్లలో 1,855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురాలో అత్యధికంగా 24 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. We’re now on WhatsApp. Click to […]
Date : 04-06-2024 - 11:26 IST -
#India
Punjab : వేర్పాటువాది అమృతపాల్ ముందంజ.. పంజాబ్, హర్యానాలో ‘ఇండియా’ లీడ్
పంజాబ్‌లోని 13 స్థానాలకుగానూ బీజేపీ 4 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
Date : 04-06-2024 - 11:02 IST -
#Speed News
AP Results 2024: 18 స్థానాల్లో జనసేన ఆధిక్యం
జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో 18 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దాదాపుగా 70 వేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
Date : 04-06-2024 - 11:00 IST -
#Speed News
TG LS Polls : తెలంగాణలో 7 స్థానాల్లో బీజేపీ ముందంజ..
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ ఏడింటిలో ముందస్తు ఆధిక్యంలో ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం ఆధిక్యంలో కొనసాగుతోంది.
Date : 04-06-2024 - 10:54 IST -
#India
UP : యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ కూటమి హవా
Election Results 2024: యూపిలో లోకసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఊహించని విధంగా ఇండియా కూటమి అభ్యర్థుల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలుండగా ప్రస్తుతం వార్తలు అందేసరికి 41 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీనిని బట్టి యూపీలో ముస్లిం, యాదవ్, ఓబీసీ ఓట్లు కాంగ్రెస్‌కు టర్న్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు. We’re now on WhatsApp. Click to Join. మరోవైపు పశ్చిమ యూపీలోని 29 స్థానాల్లో […]
Date : 04-06-2024 - 10:53 IST -
#Andhra Pradesh
TDP: కోనసీమలో టీటీపీ క్లీన్ స్వీప్.. వైసీపీ మంత్రుల తిరోగమన బాట
Elections Counting: ఏపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగేకొద్దీ టీడీపీ కూటమి అధిక్యం అంతకంతకు పెరిగిపోతుంది. మెజార్టీ మార్కును దాటేసిన కూటమి 128 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. వైసీపీ 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక కోనసీమలో టీడీపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. కోనసీమలో అనపర్తి మినహా అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. We’re now on WhatsApp. Click to Join. వైసీపీ సీనియర్లు, మంత్రులు […]
Date : 04-06-2024 - 10:31 IST -
#Andhra Pradesh
AP Results 2024: ఏపీలో ఎన్డీయే జోరు…మరికాసేపట్లో బాబు పవన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. వైసీపీ ఓటమి దిశగా పయనిస్తుంది. కాగా ఎన్డీయే కూటమి విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో మరికాసేపట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ కానున్నారు. తదుపరి కార్యాచరణపై ఇదరూ పార్టీల నేతలు చర్చించనున్నారు.
Date : 04-06-2024 - 10:11 IST