Benefits
-
#Health
Water vs Food : అలాంటి ఆహార పదార్థాలు తిన్న తర్వాత నీరు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త?
భోజనం చేసేటప్పుడు ప్రతి ముద్దకు నీరు (Water) తాగడం వల్ల అలాంటివారు ఎక్కువ భోజనం తినలేరు. ఇంకొందరు భోజనం తిన్న తర్వాత కొద్దిసేపు నీరు తాగకుండా అలాగే ఉంటారు.
Date : 16-12-2023 - 5:45 IST -
#Life Style
Betel Leaf Tips : వామ్మో.. తమలపాకు ఎక్కువగా తీసుకుంటే అలాంటి వ్యాధులు వస్తాయా!
తమలపాకు (Betel Leaf) కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
Date : 16-12-2023 - 5:30 IST -
#Life Style
Yogurt Tips : మెరిసే స్కిన్ మీ సొంతం అవ్వాలంటే పెరుగుతో ఈ విధంగా చేయాల్సిందే?
పెరుగులోని (yogurt) భాగాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని మృదువుగా చేస్తాయి. తేమగా మారేలా చేస్తాయి. దీని వల్ల చర్మ రంగు మారి అందంగా మారతారు.
Date : 16-12-2023 - 2:45 IST -
#Health
Egg : వైట్ ఎగ్, బ్రౌన్ ఎగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?
అంతా బాగానే ఉంది కానీ మార్కెట్లో మనకు ఎక్కువగా బ్రౌన్ కలర్ కోడిగుడ్లు అలాగే వైట్ కలర్ కోడిగుడ్లు (Egg) ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
Date : 16-12-2023 - 2:30 IST -
#Health
Oil Tips : వామ్మో.. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ ఉపయోగిస్తే అంత డేంజరా?
కేవలం బయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా ఉపయోగించిన నూనెను (Cooking Oil) మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ ఉంటాం.
Date : 16-12-2023 - 11:35 IST -
#Life Style
Coconut Tips : లేత కొబ్బరితో మెరిసిపోయే అందాన్ని మీ సొంతం చేసుకోండిలా?
కొబ్బరి నీళ్లు (Coconut Water) తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు.
Date : 16-12-2023 - 11:16 IST -
#Health
Eye Sight Tips : కంటిచూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే?
ఈ కంటిచూపు (Eye Sight) సమస్య నుంచి బయటపడాలి అంటే డైట్ ని ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు వైద్యులు.
Date : 16-12-2023 - 11:05 IST -
#Health
Tea Health Benefits: టీ తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు
ఇంటి , ఆఫీస్ పనులతో తలమునకలైనా మొదటిసారిగా గుర్తొచ్చేది టీనే. పొగలు కక్కే టీ తాగడం వల్ల అప్పటి వరకూ ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మరి టీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరింత తెలుసుకుందాం.
Date : 14-12-2023 - 10:39 IST -
#Health
Health: ఉప్పు వాడకం గురించి మీకు ఈ విషయాలు తెలుసా
మన శరీర బరువులో 0.5% ఉప్పు ఉంటుంది. ఉప్పును తిన్నాక అది శరీరంలో చేరుతుంది.
Date : 14-12-2023 - 4:38 IST -
#Health
Curry Leaves Juice Tips : కరివేపాకు జ్యూస్ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. కరివేపాకును (Curry Leaves) మనం వంటల్లో బాగా వాడుతూ ఉంటాం.
Date : 13-12-2023 - 8:00 IST -
#Health
Diabetes Patients : షుగర్ వ్యాధిగ్రస్తులు సీతాఫలం తినవచ్చు.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
షుగర్ వ్యాధిగ్రస్తులకు (Diabetes Patients) సీతాఫలం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 13-12-2023 - 7:20 IST -
#Life Style
Black Hair : రూపాయి ఖర్చు లేకుండా నెల రోజుల్లో జుట్టు పొడవుగా, నల్లగా పెరగాలంటే ఇలా చేయాల్సిందే?
పొడవాటి నల్లని, ఒత్తెన జుట్టు (Black Thick Hair) కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు.
Date : 13-12-2023 - 7:00 IST -
#Devotional
Tusli Plant : తులసి మొక్కకు నీళ్లు పోసే విషయంలో ఆ 4 తప్పులు అస్సలు చేయకండి.. అవేటంటే?
తులసి మొక్కను (Tulsi Plant) పూజించడం మంచిదే కానీ తులసి మొక్క పూజించే విషయంలో కొన్ని రకాల నియమాలు తప్పనిసరి.
Date : 13-12-2023 - 6:40 IST -
#Health
Flax Seeds Benefits: అవిసె గింజలు ఓ వరం.. ఆహారంలో చేర్చుకుంటే ఈ సమస్యలన్నీ దూరం..!
అవిసె గింజలు (Flax Seeds Benefits) ఆరోగ్యానికి వరం కంటే తక్కువ కాదు. సరిగ్గా తీసుకుంటే అనేక తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఏళ్ల తరబడి వాడడానికి ఇదే కారణం.
Date : 13-12-2023 - 8:31 IST -
#Health
Paracetamol : పారాసిట్ మాల్ ట్యాబ్లెట్లను అతిగా ఉపయోగిస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?
పారాసిట్ మాల్ టాబ్లెట్స్ (Paracetamol Tablates) ఎక్కువగా వాడడం వలన గుండె ఆగిపోవడం లాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి.
Date : 12-12-2023 - 7:40 IST