Benefits
-
#Health
Oatmeal Water: ఓట్ మీల్ వాటర్ ను ఉదయాన్నే ఖాళీ పొట్టతో తాగితే వచ్చే ఆర్యోగ్య ప్రయోజనాలు ఇవే.
ఓట్స్ మన దేశంలో పండకపోయినా, వాటిలో ఉన్న ఆరోగ్య గుణాల కారణంగా ఇప్పుడు మన దగ్గర వాడుక పెరిగింది. బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి వాటికి బదులు
Date : 06-03-2023 - 7:30 IST -
#Health
Raisins: ఈ సమస్యలు ఉన్న వాళ్లు ఎండు ద్రాక్ష కు దూరంగా ఉండాలి.
కిస్మిస్, మునక్కా ఎలా పిలిచినా అది ఒక ఎండిన ద్రాక్షలే. ప్రాంతాలను బట్టి ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. సాధారణంగా రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటారు.
Date : 06-03-2023 - 7:00 IST -
#Health
Weight Loss Tips: మీరు వేగంగా బరువు తగ్గేలా చేసే ఈ కూరగాయలను ప్రయత్నించండి.
బరువుని కంట్రోల్ చేయడం చాలా కష్టమైన పని అనుకుంటారు చాలా మంది. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇదంతా కష్టమేమి కాదు. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో..
Date : 06-03-2023 - 6:00 IST -
#Life Style
Sleep: మీరు మీ నిద్రను నిర్లక్ష్యం చేస్తే, జాగ్రత్తగా ఉండండి, ఈ సమస్యల బారిన పడతారు జాగ్రత్తా!
రాత్రిళ్లు ఓటీటీల్లో వెబ్ సీరిస్‌లు, మొబైల్‌లో రీల్స్ చూస్తూ జాగారం చేస్తున్నారా? అయితే, మీ మెదడు ముసల్ది అయిపోతుంది జాగ్రత్త.
Date : 06-03-2023 - 5:30 IST -
#Health
Coconut Water Benefits: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు.
ఎండ వేడిని తట్టుకోవడానికి.. బెస్ట్ రిఫ్రెష్‌మెంట్ డ్రింక్.. కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Date : 05-03-2023 - 5:00 IST -
#Health
Stevia: షుగర్ రోగులకు గిఫ్ట్.. చక్కెర బదులు స్టీవియా
టీలో షుగర్ వేసుకుని తాగాలని షుగర్ వ్యాధిగ్రస్తులకు మాత్రం ఉండదా? అలాంటి వారి కోసమే "స్టివియా" ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇది తులసి జాతికి చెందిన మొక్క.
Date : 05-03-2023 - 1:00 IST -
#Life Style
Credit Cards: అదిరిపోయే బెనిఫిట్స్‌తో మహిళల కోసం 5 బెస్ట్ క్రెడిట్ కార్డ్స్
అందరి అవసరాలూ ఒకేలా ఉండవు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బ్యాంకులు ఆయా వర్గా కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక క్రెడిట్ కార్డ్‌లను లాంచ్ చేస్తున్నాయి.
Date : 05-03-2023 - 10:00 IST -
#Health
Salads for Weight Loss: త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ హెల్త్య్ సలాడ్స్
మార్నింగ్ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ బరువుని కూడా తగ్గిస్తే బావుంటుంది కదా. కడుపు నిండా తిన్నా బరువు పెరగకుండా చూసే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీల గురించి చూద్దాం.
Date : 05-03-2023 - 9:00 IST -
#Health
Warts Tips: పులిపిర్లు ఎందుకు వస్తాయి? ఎలా పోతాయి?
పులిపిరి కాయలను ఇంగ్లీష్‌లో వార్ట్స్ అంటారు. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఇవి ఏర్పడతాయి.
Date : 02-03-2023 - 7:00 IST -
#Life Style
Rent Now, Pay Later: “రెంట్ నౌ, పే లేటర్” చేతిలో డబ్బు లేకున్నా అద్దె కట్టండి
"రెంట్ నౌ, పే లేటర్" సర్వీస్ ను డిజిటల్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ Housing.com మరియు Niro కలిసి ప్రారంభించాయి.
Date : 02-03-2023 - 6:30 IST -
#Life Style
Death Note: మరణ వీలునామా రాస్తున్నారా.. ఇవి గుర్తుంచుకోండి
మరణ వీలునామా.. ఎంతో ముఖ్యమైనది. తమపై ఆధారపడిన వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనే మంచి ఉద్దేశం ఇందులో ఉంటుంది.
Date : 02-03-2023 - 5:00 IST -
#Health
Sprouted Seeds Tips: మొలకెత్తిన విత్తనాలు తినొచ్చా?
మొలకెత్తిన విత్తనాలు.. వీటిని తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
Date : 01-03-2023 - 7:00 IST -
#Life Style
Oral Cancer Symptoms: నోటికి క్యాన్సర్ వస్తే బయటపడే లక్షణాలివీ
గత 10 సంవత్సరాలలో నోటి క్యాన్సర్ కేసులలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ పెరుగుదల ఉంది.
Date : 01-03-2023 - 6:30 IST -
#Health
Ear Wax Tips: గులిమిని తీస్తే.. చెవులకు చేటు
చెవిలోని మైనం లాంటి పసుపు రంగు పదార్థాన్ని గులిమి (ఇయర్ వాక్స్) అంటారు. దీన్ని మెడికల్ భాషలో సిరుమన్ అంటారు.
Date : 01-03-2023 - 6:00 IST -
#Devotional
March 2023 Horoscope: మార్చిలో 2 రాశుల వారికి ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు
మార్చి నెలలో హోలీ, చైత్ర నవరాత్రి వంటి గొప్ప పండుగలు వస్తాయి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం..
Date : 28-02-2023 - 7:30 IST