Salads for Weight Loss: త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ హెల్త్య్ సలాడ్స్
మార్నింగ్ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ బరువుని కూడా తగ్గిస్తే బావుంటుంది కదా. కడుపు నిండా తిన్నా బరువు పెరగకుండా చూసే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీల గురించి చూద్దాం.
- By Maheswara Rao Nadella Published Date - 09:00 AM, Sun - 5 March 23

బరువు తగ్గాలంటే తినకుండా ఉంటారు చాలా మంది. కానీ, అలా కాకుండా హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు అంటే ఎగిరి గంతేస్తారుగా. అలాంటప్పుడు కొన్ని ఫుడ్ ఐటెమ్స్ హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. వీటిని ఉదయాన్నే తినడం వల్ల కడుపు నిండుగా అనిపించడంతో పాటు త్వరగా బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్‌తో రోజుని స్టార్ట్ చేస్తే అవి మీ జీర్ణక్రియని మెరుగు పరిచి కచ్చితంగా బరువు తగ్గేలా చూస్తాయి. అలాంటి ఫుడ్ ఐటెమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రకోలి, ఎగ్ సలాడ్:
పాలకూర సలాడ్:
పాలకూరని బరువుని తగ్గించడంలో చాలా బెస్ట్ అని చెబుతారు. దీంతో త్వరగా బరువు తగ్గుతాం. కాబట్టి, దీనిని రెగ్యులర్‌గా మీ డైట్‌లో చేర్చుకోండి. ప్రజెంట్ సలాడ్ (Salads) చేసేందుకు పాలకూరని కట్ చేసి అందులో యాపిల్, టోఫు, పన్నీర్ ముక్కలు, వాల్‌నట్స్ కూడా వేసి నిమ్మ, తేనె కలిపి తినండి. దీనిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా అన్ని లాభాలు ఉంటాయి.
శనగల సలాడ్:
మొలకల సలాడ్:
స్ప్రౌట్స్ అంటే చాలా మందికి తెలుసు. కానీ, వీటి టేస్ట్ కారణంగా ఎక్కువమంది తినరు. కానీ, వీటిని టేస్టీ పద్ధతిలో చేసుకుని హ్యాపీగా తినొచ్చు. అందులో భాగంగానే వీటిని సలాడ్‌లా (Salads) చేసుకుని తినండి. ఇందుకోసం ఏవైనా ఓ రకం మొలకలు తీసుకుంటి. అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, దోస కాయ ముక్కలు, మీకు నచ్చితే కొద్దిగా పాలకూర ఆకులని కట్ చేసి వేసుకోవచ్చు. కొద్దిగా కారం, చాట్ మసాలా, ఉప్పు వేయండి. ఇష్టమైతే నిమ్మరసం చల్లండి. ఇంతకు మించి టేస్టీ రెసిపీ ఉంటుందా చెప్పండి.
ఫ్రూట్ సలాడ్:
పండ్లు తినడం ఇష్టమైతే.. వీటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇష్టమైన పండ్లని కట్ చేసి ఓ బౌల్‌లో వేసి వీటిపై చాట్ మసాలా చల్లి..తేనె వేసి తినొచ్చు. అయితే, ఏదో ఒక రకమైన పండ్లని తినడం మంచిది. పుల్లని, తియ్యని పండ్లు కలిపి ఒకేసారి తింటే కడుపులో జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి, ఏదైనా ఓ రకమైన పండ్లు తినండి.
మెక్సికన్ సలాడ్:
చివరిగా:
చూశారుగా ఇవన్నీ కూడా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో చేసుకోవచ్చు. పైగా వీటిని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఈవెనింగ్ స్నాక్‌లా కూడా తినొచ్చు. అయితే, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఉదయాన్నే తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. హ్యాపీ వెయిట్ లాస్ జర్నీ.
Also Read: Nobel Peace Prize: నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ కు పదేళ్ల జైలుశిక్ష.. ఎందుకంటే?

Related News

Food: రాత్రి మిగిలిన ఆహారాన్ని వేడి చేసి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
అప్పట్లో తినడానికి తిండి సరిగా లేకపోవడంతో రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున్నే తినేవారు. రాత్రిపూట మిగిలిపోయిన