HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Bcci News

BCCI

  • BCCI

    #Sports

    BCCI: బంగ్లాదేశ్‌లో భార‌త్ ప‌ర్య‌ట‌న‌.. సంవ‌త్స‌రం పాటు వాయిదా వేసిన‌ట్లు ప్ర‌క‌టించిన బీసీసీఐ!

    భారత్- ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20తో పాటు టెస్ట్ క్రికెట్ నుండి కూడా రిటైర్ అయ్యారు.

    Published Date - 08:23 PM, Sat - 5 July 25
  • Bangladesh Tour

    #Sports

    Bangladesh Tour: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన రద్దు?

    క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఆగస్టులో టీమ్ ఇండియా బంగ్లాదేశ్ పర్యటన ర‌ద్దైన‌ట్లు పేర్కొంది. అయితే, ఈ విషయంపై రెండు దేశాల క్రికెట్ బోర్డుల నుండి ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు.

    Published Date - 11:40 AM, Fri - 4 July 25
  • Karun Nair

    #Sports

    Karun Nair: విరాట్ కోహ్లీ రీప్లేస్ అన్నారు.. ఇలాగైతే క‌ష్ట‌మే క‌రుణ్‌ నాయ‌ర్?!

    ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కరుణ్ నాయర్‌కు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆడే అవకాశం లభించింది. నంబర్ 6 స్థానంలో ఆడుతూ మొదటి ఇన్నింగ్స్‌లో నాయర్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.

    Published Date - 09:05 PM, Wed - 2 July 25
  • BCCI Sponsorship

    #Sports

    India vs Bangladesh: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    ఈ సంవత్సరం ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భారత జట్టుతో వైట్-బాల్ సిరీస్‌కు ఆమోదం తెలిపింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌లు ఆగస్టు 17, 20, 23 తేదీలలో ఆడాల్సి ఉంది. అలాగే, టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆగస్టు 26, 29, 31 తేదీలలో ఆడాల్సి ఉంది.

    Published Date - 08:10 AM, Wed - 2 July 25
  • Lalit Modi

    #India

    Lalit Modi: లలిత్ మోదీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

    Lalit Modi: ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) ఉల్లంఘన కేసులో తనపై విధించిన రూ.10.65 కోట్ల జరిమానా మొత్తాన్ని బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) చెల్లించాలని లలిత్ మోదీ కోరిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది.

    Published Date - 02:07 PM, Mon - 30 June 25
  • 2024 T20 World Cup

    #Sports

    2024 T20 World Cup: టీమిండియా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ గెలిచి సంవ‌త్స‌ర‌మైంది!

    ఇంతకుముందు టీమ్ ఇండియా ఎంఎస్ ధోని కెప్టెన్సీలో చివరిసారిగా 2011 వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత టీమ్ ఇండియా విరాట్ లేదా రోహిత్ కెప్టెన్సీలో ఎలాంటి ఐసీసీ ట్రోఫీని గెలవలేదు.

    Published Date - 09:35 AM, Sun - 29 June 25
  • Sourav Ganguly

    #Sports

    Sourav Ganguly: ఐసీసీ చైర్మ‌న్ జై షాపై గంగూలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    PTIతో మాట్లాడుతూ సౌరవ్ గంగూలీ ఇలా అన్నారు. జయ్ షాకు తనదైన పని విధానం ఉంది. కానీ అతని మంచి విషయం ఏమిటంటే అతను భారత క్రికెట్‌ను మెరుగుపరచాలని కోరుకున్నాడు.

    Published Date - 09:45 PM, Tue - 24 June 25
  • 2026 Womens T20 WC

    #Sports

    2026 Womens T20 WC: మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్.. భార‌త్‌- పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

    ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది. టోర్నమెంట్ జూన్ 12, 2026 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి సెమీఫైనల్ జూన్ 30న, రెండవ సెమీఫైనల్ జులై 2న ఆడబడుతుంది.

    Published Date - 05:24 PM, Wed - 18 June 25
  • BCCI

    #Speed News

    BCCI: ఐపీఎల్ మాజీ జ‌ట్టు దెబ్బ‌.. బీసీసీఐకి భారీ నష్టం?

    కొచ్చి టస్కర్స్ కేరళ ఫిర్యాదు తర్వాత బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరిగితే బీసీసీఐ మాజీ ఐపీఎల్ జట్టు కొచ్చి టస్కర్స్ యజమానులకు 538 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

    Published Date - 02:24 PM, Wed - 18 June 25
  • ICC Women World Cup Schedule

    #Sports

    ICC Women World Cup Schedule: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్ విడుద‌ల‌.. ఈసారి ప్ర‌త్యేక‌త‌లీవే!

    టోర్నమెంట్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు పాల్గొంటాయి. ఆస్ట్రేలియా గత చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

    Published Date - 09:37 AM, Tue - 17 June 25
  • WTC 2025-27 Schedule

    #Sports

    WTC 2025-27 Schedule: డ‌బ్ల్యూటీసీ 2025-27 పూర్తి షెడ్యూల్ ఇదే.. 9 జట్లు మొత్తం 71 మ్యాచ్‌లు!

    WTC 2025-27 షెడ్యూల్ ప్రకారం.. ఈ సమయంలో ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 22 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఇంగ్లాండ్ 21 మ్యాచ్‌లు ఆడుతుంది. రెండేళ్ల ఈ షెడ్యూల్‌లో భారత్ ఎప్పుడు, ఎవరితో టెస్ట్ సిరీస్ ఆడనుందో తెలుసుకుందాం.

    Published Date - 09:40 PM, Sun - 15 June 25
  • India Playing XI

    #Sports

    India Playing XI: ఇంగ్లాండ్‌తో టీమిండియా తొలి టెస్టు.. భార‌త జ‌ట్టు ఇదే!

    ఇంగ్లాండ్‌లో జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో లేదా ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది.

    Published Date - 06:55 PM, Sun - 15 June 25
  • WTC Final Host

    #Sports

    WTC Final Host: బీసీసీఐకి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. భార‌త్ ఇంకా 8 సంవ‌త్స‌రాలు ఆగాల్సిందే!

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నిర్వహణ 2029-31 సీజన్ వరకు ఇంగ్లండ్ చేతుల్లోనే ఉంటే భారత్ WTC ఫైనల్ ఆతిథ్యం ఇవ్వడానికి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది.

    Published Date - 11:59 AM, Sat - 14 June 25
  • Shubman Gill

    #Sports

    Shubman Gill: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్‌పై ట్రోల్స్‌.. బ్యాట్‌పై “ప్రిన్స్” అని ఉండ‌ట‌మే కార‌ణమా?

    భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అనేక ఫోటోలను షేర్ చేసింది. గిల్ బ్యాట్ స్టికర్ మారింది. ఇంగ్లండ్‌తో సిరీస్ ముందు శుభ్‌మన్ గిల్ బ్యాట్‌పై CEAT స్టికర్ ఉండగా, ఇప్పుడు గిల్ బ్యాట్‌పై MRF స్టికర్ వచ్చింది.

    Published Date - 09:00 PM, Fri - 13 June 25
  • Gambhir Mother

    #Sports

    Gambhir Mother: ఐసీయూలో గంభీర్ త‌ల్లి.. స్వ‌దేశానికి తిరిగివ‌చ్చిన టీమిండియా హెడ్ కోచ్‌!

    భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. రెవ్ స్పోర్ట్స్ వార్తల ప్రకారం.. గంభీర్ తల్లికి గుండెపోటు రావడంతో ఆమెను ఐసీయూలో చేర్చారు.

    Published Date - 06:03 PM, Fri - 13 June 25
  • ← 1 … 5 6 7 8 9 … 46 →

Trending News

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

Latest News

  • Amaravati : సరికొత్త ఆలోచన..!

  • Deccan Cement : ‘డెక్కన్ సిమెంట్’ అటవీ భూ ఆక్రమణలపై దర్యాప్తు

  • Konda Surekha Resign : కొండా సురేఖ రాజీనామా చేస్తారా?

  • BC Reservation : తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

  • Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd