BCCI
-
#Sports
Virat Kohli- Rohit Sharma: ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వన్డేలకు రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్?!
ఇదివరకే రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్ అయిన తర్వాత శుభ్‌మన్ గిల్‌ను కొత్త టెస్ట్ కెప్టెన్‌గా నియమించారు. ఇప్పుడు అతనికి వన్డే కెప్టెన్సీ కూడా అప్పగించారు.
Date : 04-10-2025 - 6:28 IST -
#Speed News
Rohit- Kohli: రోహిత్, కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా జట్టు ఇదే!
మరోవైపు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇటీవలే ఆసియా కప్ T20 టైటిల్‌ను భారత్‌కు అందించిన సూర్యకుమార్ యాదవ్ T20 కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
Date : 04-10-2025 - 3:25 IST -
#Sports
ODI Captain: రోహిత్‌కు బిగ్ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా యువ ఆటగాడు?!
ఈ కెప్టెన్సీ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశం 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో జరగబోయే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం గిల్‌ను ఇప్పుడే సన్నద్ధం చేయడం. టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా ఈ ప్రణాళిక గురించి సెలెక్టర్లు చర్చించినట్లు నివేదిక వెల్లడించింది.
Date : 04-10-2025 - 3:10 IST -
#Sports
RCB: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌కు రంగం సిద్ధం?
ఐపీఎల్‌లో అపారమైన అభిమాన గణం, బలంగా నిలదొక్కుకున్న బ్రాండ్‌గా RCBకి ఉన్న స్థానం దృష్ట్యా, ఈ విక్రయం భారత క్రీడా వ్యాపార రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది. RCB యాజమాన్యం మార్పుపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 01-10-2025 - 6:58 IST -
#Sports
India: ఐసీసీ టోర్నమెంట్ల నుండి టీమిండియాను సస్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆటగాడు
లతీఫ్ ఈ సంఘటనను 'క్రికెట్‌కు ఒక అగ్లీ డే (చెడ్డ రోజు)'గా అభివర్ణించారు. భారత జట్టు క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత అవార్డులు అందుకున్నప్పటికీ ఆటగాళ్లు సమిష్టిగా నఖ్వీని వేదికపై గుర్తించకుండా ఉండటంపై లతీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 29-09-2025 - 2:15 IST -
#Sports
BCCI: టీమిండియాకు 21 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ!
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి తొమ్మిదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.
Date : 29-09-2025 - 10:25 IST -
#Speed News
BCCI: బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్యక్షుడు, సెలెక్టర్లు వీరే!
సమావేశంలో BCCI కొత్త అధ్యక్షుడి ఎన్నిక కూడా జరిగింది. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన మిథున్ మన్హాస్‌కు ఈ కీలక బాధ్యత అప్పగించారు. ఆయన రాబోయే మూడు సంవత్సరాల పాటు BCCI అధ్యక్షుడిగా కొనసాగుతారు.
Date : 28-09-2025 - 4:13 IST -
#Sports
BCCI: ఇద్దరి ఆటగాళ్లకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణమిదే?
ఇంగ్లాండ్ పర్యటన కోసం జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్.. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా జట్టు నుండి తొలగించబడ్డాడు.
Date : 25-09-2025 - 5:32 IST -
#Sports
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ క్రికెట్ నుండి ఎందుకు విరామం తీసుకున్నాడు?
దీనిని దృష్టిలో ఉంచుకుని అయ్యర్ ఇప్పుడు తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నారు, అందుకే ఇరానీ కప్ కోసం అతని ఎంపిక గురించి ఆలోచించలేదు.
Date : 25-09-2025 - 3:22 IST -
#Sports
IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టీమిండియా అభిమానుల్లో టెన్షన్?!
2022 ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో మొహమ్మద్ రిజ్వాన్ 71 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టుపై భారీగా ప్రభావం చూపింది. అతని ఆ ఇన్నింగ్స్ కారణంగానే పాకిస్తాన్.. భారత్ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని చివరి ఓవర్‌లో ఛేదించగలిగింది.
Date : 21-09-2025 - 6:51 IST -
#Sports
IND vs PAK: మరికాసేపట్లో భారత్- పాక్ మ్యాచ్.. వాతావరణం ఎలా ఉంటుంది?
సూపర్-4 రేసులో ఈ మ్యాచ్ కీలక మలుపుగా నిరూపితం కావచ్చు. భారత్, పాకిస్తాన్ మధ్య పోరు ఎల్లప్పుడూ హై వోల్టేజ్‌తో ఉంటుంది. గత మ్యాచ్‌లో ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది.
Date : 21-09-2025 - 1:14 IST -
#Sports
Team India New Sponsor: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ ఇదే.. డీల్ ఎంతంటే?
అపోలో టైర్స్- బీసీసీఐ మధ్య 579 కోట్ల రూపాయల డీల్ కుదిరింది. దీని ప్రకారం అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్‌కు దాదాపు 4.77 కోట్ల రూపాయలు బీసీసీఐకి చెల్లిస్తుంది.
Date : 16-09-2025 - 6:54 IST -
#Sports
India-Pak ‘Handshake’ Row : షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు – BCCI
India-Pak 'Handshake' Row : షేక్ హ్యాండ్ అనేది ఒక ఆప్షనల్ ప్రాక్టీస్ మాత్రమేనని, జట్ల మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలని తేల్చి చెప్పారు. ఇకపై ఈ అంశంపై పెద్దగా వాదోపవాదాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
Date : 16-09-2025 - 11:00 IST -
#Sports
Super Four Qualification: మరోసారి తలపడనున్న భారత్-పాక్.. ఎప్పుడంటే?
సూపర్ 4కు పాకిస్థాన్ అర్హత సాధిస్తే వారి గ్రూప్ స్టేజ్ స్థానం ఆధారంగా భారత్‌తో వారి మ్యాచ్ తేదీ నిర్ణయించబడుతుంది. ఒకవేళ పాకిస్థాన్ తమ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిస్తే సెప్టెంబర్ 21న భారత్‌తో వారి మ్యాచ్ జరగనుంది.
Date : 15-09-2025 - 4:57 IST -
#Sports
BCCI: భారత్- పాక్ మ్యాచ్ జరగకుంటే.. బీసీసీఐకి ఎంత నష్టం?
ఇలాంటి హై-ప్రొఫైల్ మ్యాచ్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్‌లుగా మారడానికి క్యూ కడతాయి. ప్రస్తుతం ఆసియా కప్ కోసం టీమ్ ఇండియాకు టైటిల్ స్పాన్సర్ లేదు. ఎందుకంటే ఆన్‌లైన్ గేమింగ్ చట్టం తర్వాత డ్రీమ్11, బీసీసీఐ ఒప్పందం ముగిసింది.
Date : 14-09-2025 - 7:15 IST