BCCI
-
#Sports
Changes the Name of NCA: నేషనల్ క్రికెట్ అకాడమీ పేరును మార్చిన బీసీసీఐ.. కొత్త పేరు ఇదే..!
నేషనల్ క్రికెట్ అకాడమీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పిలువబడుతుంది. బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ పేరును సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చింది.
Date : 30-09-2024 - 1:02 IST -
#Sports
MS Dhoni Uncapped: బీసీసీఐ నిర్ణయంతో ధోనీపై భారీ ఎఫెక్ట్
MS Dhoni Uncapped: 2021 ఆగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే 2019లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మహీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించవచ్చు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తమ బిగ్గెస్ట్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనిని అట్టిపెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది
Date : 29-09-2024 - 10:46 IST -
#Sports
IPL 2025 Retention Rules: ఐదుగురు + 1 RTM… ఐపీఎల్ రిటెన్షన్ కొత్త రూల్స్ ఇవే
IPL 2025 Retention Rules: ఐదుగురు ప్లేయర్స్ రిటెన్షన్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా ఒకరిని జట్టులోకి తీసుకునే రూల్ నూ తీసుకొచ్చింది. బెంగళూరులో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు
Date : 28-09-2024 - 11:24 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్ ప్లేయర్స్ కు జాక్ పాట్, సీజన్ కు రూ.కోటి అదనం
IPL 2025; రిటెన్షన్ జాబితాను నాలుగు నుంచి ఐదు పెంచడంతో పాటు రైట్ టూమ్ మ్యాచ్ రూల్ ను మళ్ళీ తీసుకొస్తున్నారు. అలాగే ఫ్రాంచైజీల మనీ పర్స్ వాల్యూను 120 కోట్ల వరకూ పెంచబోతున్నారు. గత వేలంలో ఇది 90 కోట్లు ఉండగా.. ఇప్పుడు మరో 30 కోట్లు పెంచుతున్నారు.
Date : 28-09-2024 - 11:11 IST -
#Sports
IPL 2025: ఫ్రాంచైజీల పర్సు వాల్యూ పెంచే దిశగా బీసీసీఐ
IPL 2025: గతేడాది జరిగిన మినీ వేలంలో ఫ్రాంచైజీల పర్స్ 100 కోట్లు. ఈసారి బీసీసీఐ మొత్తాన్ని పెంచవచ్చు. 20 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో పర్స్ 120 కోట్లకు చేరుతుంది. అయితే ఈ విషయంపై బోర్డు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Date : 28-09-2024 - 4:58 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్ 2025.. కొత్త సీజన్‌లో మొత్తం ఎన్ని మ్యాచ్‌లు అంటే..?
కొత్త సీజన్‌కు ముందు ఈసారి మ్యాచ్‌ల సంఖ్యను పెంచవచ్చనే దానిపై చాలా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది.
Date : 27-09-2024 - 11:07 IST -
#Business
Byjus – BCCI : 15వేల కోట్ల అప్పులుంటే.. బీసీసీఐ అప్పు మాత్రమే ఎందుకు చెల్లించారు.. బైజూస్‌కు ‘సుప్రీం’ ప్రశ్న
అయితే కేవలం బీసీసీఐ బకాయిలను మాత్రమే ఎందుకు కట్టారు ? మిగతా వాళ్ల పరిస్థితేంటి ?’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం(Byjus - BCCI) బైజూస్‌ను ప్రశ్నించింది.
Date : 26-09-2024 - 11:31 IST -
#Sports
Irani Cup 2024: అయ్యర్‌కి బీసీసీఐ చివరి అవకాశం
Irani Cup 2024: ఇరానీ కప్ అక్టోబర్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సీనియర్లు దిగనున్నారు. ఒక నివేదిక ప్రకారం ఇరానీ కప్ మ్యాచ్‌లో వెటరన్ అజింక్య రహానే ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇరానీ కప్‌లో శ్రేయాస్ అయ్యర్, రహానేతో పాటు శార్దూల్ ఠాకూర్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా పాల్గొనబోతున్నారు.
Date : 24-09-2024 - 3:38 IST -
#Sports
Champions Trophy 2025: పాకిస్థాన్‌కు రిలీఫ్ న్యూస్.. పాక్‌లోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ..!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకానికి గ్రీన్ సిగ్నల్ లభించిన తరువాత ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి భారత జట్టు కూడా పాకిస్తాన్ వెళ్ళే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా BCCI, భారత ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది.
Date : 24-09-2024 - 8:51 IST -
#Sports
Rohit Sharma: బంగ్లాదేశ్‌పై విజయం.. ప్రత్యేక క్లబ్‌లో చేరిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
2022లో టెస్టు జట్టు కెప్టెన్సీ రోహిత్ శర్మకు దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 మ్యాచ్‌ల్లో టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 4 మ్యాచ్‌ల్లో జట్టు ఓటమి చవిచూసింది.
Date : 23-09-2024 - 12:10 IST -
#Sports
World Test Championship: బంగ్లాతో గెలుపు తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో టీమిండియా…!
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా 71.67 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియన్ జట్టు రెండవ స్థానంలో ఉంది.
Date : 22-09-2024 - 11:42 IST -
#Sports
Kohli-Gambhir interview: గొడవల్లేవ్, గంభీర్-కోహ్లీని కలిపిన బీసీసీఐ
Kohli-Gambhir interview: గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాక తన స్నేహ హస్తాన్ని చాచాడు. విరాట్ కూడా గంభీర్ గౌరవార్థం శ్రీలంక సిరీస్‌లో ఆడాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ మరో ముందడుగేసి గంభీర్, విరాట్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని పూర్తిగా ముగించింది.
Date : 18-09-2024 - 2:08 IST -
#Sports
Shreyas Iyer: అయ్యర్‌కు షాక్ తప్పదా..? టీమిండియాలో చోటు కష్టమేనా..?
గత కొంత కాలంగా శ్రేయాస్ అయ్యర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. శ్రీలంక పర్యటనలో జరిగే వన్డే సిరీస్‌లో అయ్యర్‌ను టీమ్ ఇండియాలో చేర్చారు. అయితే ఇక్కడ కూడా అయ్యర్ నిరాశపరిచాడు.
Date : 18-09-2024 - 1:13 IST -
#Sports
Cricket Umpire: క్రికెటర్లు మాత్రమే అంపైర్లు కాగలరా? వారి జీతం ఎంత ఉంటుంది..?
అంపైర్ కావాలంటే ముందుగా స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. స్థానిక మ్యాచ్‌లలో అంపైరింగ్ చేసిన అనుభవం ఆధారంగా ఈ నమోదు జరుగుతుంది.
Date : 12-09-2024 - 1:28 IST -
#Sports
Greater Noida Stadium Facilities: విమర్శలపాలైన బీసీసీఐ, ఆఫ్ఘన్ చేతిలో చివాట్లు
Greater Noida Stadium Facilities: గ్రేటర్ నోయిడా స్టేడియం యాజమాన్యం తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆటగాళ్లు. ఒకవైపు స్టేడియంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో మైదానాన్ని ఎండబెట్టడం గ్రౌండ్ స్టాఫ్ కు సమస్యగా మారింది. తడిగా ఉన్న అవుట్‌ఫీల్డ్‌ను ఆరబెట్టడానికి విద్యుత్ ఫ్యాన్‌లను ఉపయోగించారు.
Date : 11-09-2024 - 6:18 IST