BCCI
-
#Sports
India-Pakistan: ఆసియా కప్ 2025.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు?!
తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి.
Date : 27-07-2025 - 5:19 IST -
#Sports
Karun Nair: కంటతడి పెట్టిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్, ఇదిగో ఫొటో!
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ నుంచి ఇంగ్లండ్ పర్యటనలో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Date : 25-07-2025 - 3:07 IST -
#Sports
India Tour Of England: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది!
ప్రస్తుతం భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నేడు మాంచెస్టర్‌లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భారత్ 2-1తో వెనుకబడి ఉంది.
Date : 24-07-2025 - 4:55 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి రానున్న ఇషాన్ కిషన్..?!
ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో పంత్ భారత జట్టుకు ఒక కీలక ఆటగాడు. అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇప్పటికే రెండు సెంచరీలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
Date : 24-07-2025 - 3:55 IST -
#Sports
BCCI: జాతీయ క్రీడా పరిపాలన బిల్లు.. బీసీసీఐపై ప్రభావం ఎంత?
ఈ బిల్లు అనేక విఫల ప్రయత్నాల తర్వాత రూపొందించబడింది. దీని లక్ష్యం క్రీడాకారుల హక్కులను రక్షించడం, క్రీడా రంగంలో వివాద రహిత వాతావరణాన్ని సృష్టించడం. ఇది 2036 ఒలింపిక్ గేమ్స్ బిడ్ కోసం భారతదేశం విశ్వసనీయతను బలోపేతం చేస్తుంది.
Date : 23-07-2025 - 2:13 IST -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్ ఎఫెక్ట్.. అధ్యక్ష పదవి నుంచి నక్వీ ఔట్?!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్‌లో నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Date : 21-07-2025 - 5:07 IST -
#Sports
Rishabh Pant: ఇంగ్లాండ్‌తో నాల్గవ టెస్ట్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్!
రిషభ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో అతను పూర్తిగా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఈ వీడియోలో పంత్ ఫుట్‌బాల్ ఆడటం, ఫీల్డింగ్బ్యా, టింగ్ ప్రాక్టీస్ చేయడం గమనించవచ్చు.
Date : 20-07-2025 - 7:45 IST -
#Sports
Asia Cup: ఆసియా కప్‌కు భారత్ దూరం.. కారణమిదే?!
రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఒమన్ కూడా ఢాకాలో జరిగే సమావేశంలో భాగం కావడానికి నిరాకరించాయి. ఈ అన్ని విషయాలు ఉన్నప్పటికీ మొహ్సిన్ నఖ్వీ తన నిర్ణయాన్ని మార్చలేదు.
Date : 19-07-2025 - 1:05 IST -
#Sports
IND vs ENG: లార్డ్స్‌లో ఓటమి తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందంటే?
నాల్గవ టెస్ట్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో అనేక మార్పులు సాధ్యం కావొచ్చు. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వవచ్చు. రిషభ్ పంత్ ఆడటంపై అనుమానాలు ఉన్నాయి. కరుణ్ నాయర్ గత 3 టెస్టులలో ప్రభావవంతంగా ఆడలేదు.
Date : 18-07-2025 - 3:15 IST -
#Sports
BCCI Revenue: 2023-24లో బీసీసీఐకి భారీగా ఆదాయం.. అందులో ఐపీఎల్ వాటా ఎంతంటే?
బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుండి 1,042 కోట్ల రూపాయలు సంపాదించింది. ఇది మొత్తం ఆదాయంలో 10.70%. ఈ అధిక శాతం అంతర్జాతీయ క్రికెట్‌లో భారతదేశం గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
Date : 18-07-2025 - 2:35 IST -
#Sports
Smriti Mandhana Net Worth: ఈ మహిళ క్రికెటర్ సంపాదన ఎంతో తెలుసా.. బాగానే పోగేసిందిగా!
స్మృతి మంధానా ఇప్పటివరకు మహిళల జట్టు కోసం 103 వన్డేలు, 153 టీ20లు, 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. మూడు ఫార్మాట్‌లలో కలిపి ఆమె పేరిట అంతర్జాతీయ క్రికెట్‌లో 9 వేలకు పైగా పరుగులు నమోదైనాయి.
Date : 18-07-2025 - 1:35 IST -
#Sports
Ex-BCCI Selector: ‘రోహిత్ శర్మ అలా చేసి ఉండకపోతే…’ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమిపై మాజీ సెలెక్టర్ కీలక ప్రకటన!
పరంజపే మాట్లాడుతూ.. రవి శాస్త్రి టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు రోహిత్ శర్మను టీమ్ కోసం ఓపెనింగ్ చేయమని చెప్పాడని, ఓపెనింగ్‌లో బ్యాటింగ్ చేయడం ప్రారంభించిన తర్వాత హిట్‌మ్యాన్ అదృష్టం మారిపోయిందని అన్నాడు.
Date : 18-07-2025 - 12:44 IST -
#Speed News
U19 Captain Ayush Mhatre : లార్డ్స్ స్టేడియం.. నా కలల గ్రౌండ్
U19 Captain Ayush Mhatre : భారత్ అండర్-19 క్రికెట్ జట్టు ఇటీవల లండన్‌లోని ఐతిహాసిక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ను సందర్శించింది.
Date : 17-07-2025 - 7:20 IST -
#Sports
BCCI Pension Policy: టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ నుంచి పెన్షన్ పొందడానికి అర్హతలీవే!
BCCI భారత్ తరపున 25 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు 70,000 రూపాయలు, 25 కంటే తక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు 60,000 రూపాయల పెన్షన్ అందిస్తుంది.
Date : 17-07-2025 - 6:55 IST -
#Sports
Karun Nair: నాలుగో టెస్ట్‌కు కరుణ్ నాయర్ డౌటే.. యంగ్ ప్లేయర్‌కు ఛాన్స్?!
మూడో టెస్ట్‌లో ఓటమి తర్వాత కరుణ్‌ను ప్లేయింగ్ 11 నుంచి తొలగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కరుణ్ స్థానంలో ప్లేయింగ్ 11లో చేర్చేందుకు ఇద్దరు ఆటగాళ్ల పేర్లు ముందంజలో ఉన్నాయి.
Date : 17-07-2025 - 4:06 IST