Bangladesh
-
#India
Bangladesh: బంగ్లాదేశ్‌లో సైనిక పాలన..భారత్‌కు షేక్ హసీనా..?
బంగ్లాదేశ్‌లో ఆర్మీ రంగంలోకి దిగింది. దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. లా అండ్ ఆర్డర్ మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది.
Date : 05-08-2024 - 5:42 IST -
#Speed News
Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో తారాస్థాయికి చేరిన హింస.. దేవాలయాలపై దాడి!
ఇస్కాన్, కాళీ దేవాలయాలతో సహా హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. హిందువులు.. ఇళ్లలో తలదాచుకున్నారు. హింసాకాండలో ఒక హిందువు కూడా మరణించాడు.
Date : 05-08-2024 - 9:37 IST -
#Speed News
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో మరోసారి హింస.. 93 మంది మృతి, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..!
ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సహాయ నిరాకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిరసనకారులు వచ్చారు. అవామీ లీగ్, ఛత్ర లీగ్, జుబో లీగ్ కార్మికులు ఆమెను వ్యతిరేకించారు.
Date : 05-08-2024 - 12:25 IST -
#India
Bangladesh News: బంగ్లాదేశ్‌లో నిరసన జ్వాలలు, 30 మంది మృతి
బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగుతున్న నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా ఆదివారం మాట్లాడుతూ నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడేవారు విద్యార్థులు కాదని, ఉగ్రవాదులేనని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Date : 04-08-2024 - 7:05 IST -
#Sports
IND W vs BAN W: బంగ్లాదేశ్‌ని చిత్తుగా ఓడించిన భారత్, ఫైనల్ బెర్త్ ఖరారు
ఆసియా కప్ 2024లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా సగర్వంగా ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది.
Date : 26-07-2024 - 5:54 IST -
#Sports
IND W vs BAN W: ఆసియా కప్ సెమీ-ఫైనల్స్ నేడే, బంగ్లాదేశ్‌తో టీమిండియా ఢీ
మహిళల ఆసియా కప్ 2024 తొలి సెమీఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు దంబుల్లాలో ప్రారంభమయ్యే మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్ మరియు హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. టోర్నీలో ఇప్పటివరకు భారత్ ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. గ్రూప్ దశలో పాకిస్థాన్, నేపాల్, యూఏఈ జట్లను భారత్ ఓడించింది.
Date : 26-07-2024 - 8:13 IST -
#Speed News
Bangladesh: శాంతించిన బంగ్లాదేశ్, సుప్రీం కీలక నిర్ణయం
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో పోరాడిన యోధుల బంధువులు, ఇతర వర్గాలకు మిగిలిన 7 శాతం ఉద్యోగాలు మిగిలి ఉండగా, 93 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను మెరిట్ ఆధారిత విధానంలో కేటాయించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో ఆదేశించింది.
Date : 21-07-2024 - 4:22 IST -
#Speed News
Bangladesh : బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ.. వందలాదిగా తిరిగొస్తున్న భారత విద్యార్థులు
బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఈమేరకు కీలక ఆదేశాలను గురువారం అర్ధరాత్రి జారీ చేసింది.
Date : 20-07-2024 - 7:32 IST -
#India
Advisory For Indians : భారతీయులు ఇళ్లలోనే ఉండండి.. భారత ఎంబసీ హెచ్చరిక
1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో పోరాడిన సైనికుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ బంగ్లాదేశ్‌లో పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
Date : 18-07-2024 - 2:23 IST -
#Speed News
Afghanistan : శభాష్ ఆఫ్ఘనిస్తాన్.. ఓడే మ్యాచ్‌లో గెలిచి సెమీస్ బెర్త్ కైవసం
టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది.
Date : 25-06-2024 - 11:53 IST -
#Sports
T20 World Cup: ఇదేం ఖర్మరా నాయనా బంగ్లా చేతిలో ఆసీస్ సెమీస్ బెర్త్
ఆసీస్ కు షాకిచ్చిన ఆప్ఘనిస్తాన్ తమ చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిస్తే 4 పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. అదే జరిగితే కంగారూలు టోర్నీ నుంచి సూపర్ 8 స్టేజ్ లోనే నిష్క్రమిస్తారు. ఇక బంగ్లాదేశ్ కు కూడా ఛాన్స్ ఉన్నా... అద్భుతం జరగాలి. ఆ జట్టు నార్మల్ గా గెలిస్తే ఆసీస్ కు సెమీస్ బెర్త్ దక్కుతుంది.
Date : 25-06-2024 - 12:25 IST -
#Sports
T20 World Cup: 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
లీగ్ దశలో దుమ్ముదులిపిన టీమిండియా సూపర్8 లోను సత్తా చాటుతుంది. తొలి సూపర్8 మ్యాచ్ లో ఆఫ్ఘానిస్తాన్ ని ఓడించిన రోహిత్ సేన, రెండో సూపర్8 మ్యాచ్ లో బాంగ్లాదేశ్ ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ బంగ్లా బ్యాటర్లకు 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Date : 22-06-2024 - 11:37 IST -
#Sports
T20 World Cup: ఆదుకున్న హార్దిక్, బంగ్లా టార్గెట్ 197
టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీతో చెలరేగగా,, శివమ్ దూబే అద్భుత ప్రదర్శనతో శివాలెత్తించాడు. దూబే 24 బంతుల్లో 34 పరుగులతో సత్తా చాటాడు. ఫలితంగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
Date : 22-06-2024 - 10:06 IST -
#India
India Bangladesh Ties: డిజిటల్, ఆరోగ్యం, వైద్యం సహా బంగ్లాదేశ్ కు భారత్ సహకారం
శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీన్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇందులో పలు ఒప్పందాలు కుదిరాయి. అంతకుముందు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు.
Date : 22-06-2024 - 4:11 IST -
#Sports
T20 World Cup: సెమీఫైనల్ పోరులో ఆసీస్.. భారత్ కు టఫ్ పోటీ
తొలి సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. సూపర్ 8 రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకోవాలని భారత జట్టు ప్రయత్నిస్తోంది.
Date : 22-06-2024 - 3:17 IST