Bangladesh
-
#India
Message To India : ఇండియాకు బంగ్లాదేశ్ ప్రధాని థ్యాంక్స్.. ఏమన్నారంటే..
Message To India : ఇవాళ ఓ వైపు బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆసక్తికర సందేశమిచ్చారు.
Date : 07-01-2024 - 10:42 IST -
#Speed News
Train Fire : బంగ్లాదేశ్‌లో రైలుకు నిప్పంటించిన మూకలు.. ఐదుగురి మృతి
Train Fire : బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల ముందు(శుక్రవారం రాత్రి) రాజధాని ఢాకాలో గుర్తు తెలియని దుండగులు రైలుకు నిప్పంటించారు. బోగీలలో మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రయాణికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఢాకాలోని గోపీబాగ్ రైల్వే స్టేషన్‌లో బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో నాలుగు రైలు కోచ్‌లు దగ్ధమైనట్లు గుర్తించారు. ఈ రైలులో కొందరు భారతీయులు కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. భారత్‌లోని పశ్చిమ బెంగాల్ బార్డర్‌లో ఉన్న బెనాపోల్ పట్టణం […]
Date : 06-01-2024 - 8:16 IST -
#India
Earthquake : బెంగాల్, లడఖ్‌లో భూప్రకంపనలు.. బంగ్లాదేశ్ భూకంపం ఎఫెక్ట్
Earthquake : పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Date : 02-12-2023 - 12:39 IST -
#Sports
Shakib Al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్ పై దాడి
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ వ్యవహరించిన తీరు క్రీడా స్ఫూర్తకి విరుద్ధం అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో శ్రీలంకకు వస్తే రాళ్లతో కొడతామని లంకేయులు హెచ్చరించిన విషయం తెలిసిందే
Date : 22-11-2023 - 9:59 IST -
#Sports
Bangladesh: భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న బంగ్లాదేశ్..?
ఓటమితో టీమ్ ఇండియా కోట్లాది మంది అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బంగ్లాదేశ్ (Bangladesh)లో భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయబడింది.
Date : 21-11-2023 - 12:51 IST -
#Sports
world cup 2023: మాథ్యూస్ సోదరుడు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ పై హాట్ కామెంట్స్
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ బెదిరించాడు. షకీబ్ అల్ హసన్, ఏంజెలో మాథ్యూస్ మధ్య టైం అవుట్ వివాదం కారణంగా చాలా గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్‌లో టైం అవుట్ అయిన తొలి ఆటగాడిగా ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు.
Date : 08-11-2023 - 9:29 IST -
#Sports
world cup 2023: సెమీస్ కోసం లంక పోరాటం: శ్రీలంక – బంగ్లాదేశ్ హెడ్ టూ హెడ్ రికార్డ్స్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక , బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ బరిలో దిగిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
Date : 06-11-2023 - 2:58 IST -
#Sports
world cup 2023: ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాక్
పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.ఈ విజయంతో బాబర్ సేన సెమీఫైనల్ సెమిస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ కేవలం 32.3 ఓవర్లలోనే ఛేదించింది.
Date : 31-10-2023 - 11:52 IST -
#Sports
world cup 2023: నెదర్లాండ్స్ మరో సంచలనం.. బంగ్లాదేశ్ పై ఘన విజయం
వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే సౌతాఫ్రికా ఓడించి టోర్నీలో సంచలనం రేపి .. తాజాగా బాంగ్లాదేశ్ కు షాకిచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మీద 87 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విజయం సాధించింది
Date : 29-10-2023 - 12:02 IST -
#Speed News
Bangladesh Violence: బంగ్లాదేశ్ హింసలో పోలీసు మృతి, 200 మంది గాయాలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన ర్యాలీల నేపథ్యంలో శనివారం హింస చెలరేగింది. ఈ హింసాకాండలో ఒక పోలీసు మృతి చెందగా, భద్రతా సిబ్బంది సహా 200 మందికి పైగా గాయపడ్డారు.
Date : 28-10-2023 - 11:25 IST -
#Sports
Virat Kohli: చరిత్ర సృష్టించిన కోహ్లీ
పూణెలోని ఎంసీఏ స్టేడియంలో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2023 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన 17వ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 77 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
Date : 19-10-2023 - 10:06 IST -
#Sports
World Cup 2023: బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం
ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఈ ప్రపంచ కప్ లో నాలుగు వరుస మ్యాచ్ లను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
Date : 19-10-2023 - 10:00 IST -
#Sports
World Cup 2023: కేఎల్ రాహుల్ కళ్ళు చెదిరే క్యాచ్
ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడుతుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా బంగ్లాపై అదే జోరును ప్రదర్శిస్తుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.
Date : 19-10-2023 - 7:21 IST -
#Speed News
World Cup 2023: భారత్ టార్గెట్ 257
ఐసిసి ప్రపంచ కప్ 2023లో 17వ మ్యాచ్ భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు పూణె వేదికగా జరుగుతుంది. ప్రపంచ కప్‌లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొందగా, బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌లు ఆడి ఒకసారి మాత్రమే విజయం సాధించింది.
Date : 19-10-2023 - 7:06 IST -
#Sports
Litton Das: జర్నలిస్టులపై లిటన్ దాస్ దురుసు ప్రవర్తన
బంగ్లాదేశ్ స్టార్ బ్యాట్స్ మెన్ లిటన్ దాస్ (Litton Das) కొంతమంది జర్నలిస్టులతో అనుచితంగా ప్రవర్తించడంతో వివాదంలోకి వచ్చాడు.
Date : 17-10-2023 - 2:24 IST