Bangladesh
-
#Sports
టీ20 వరల్డ్ కప్‌పై పాక్ సస్పెన్స్..బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా..!
Shehbaz Sharif వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయినప్పటికీ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనే అంశంపై స్పష్టత రాలేదు. ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానికి వివరించిన నఖ్వీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు. ఐసీసీ టోర్నీ నుంచి బంగ్లాను తప్పించడంపై పాక్ ఆగ్రహం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ […]
Date : 27-01-2026 - 10:38 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ 2026.. బంగ్లా బాటలోనే పాకిస్థాన్?!
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ తన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ కూడా తన మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడతామని ప్రతిపాదించింది.
Date : 26-01-2026 - 9:27 IST -
#Sports
టీ20 ప్రపంచ కప్ 2026.. బంగ్లాదేశ్ అవుట్, స్కాట్లాండ్ ఇన్!
నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువును బంగ్లాదేశ్ పట్టించుకోలేదు. ఒక సభ్య దేశం కోసం షెడ్యూల్ మారిస్తే, భవిష్యత్తులో అది చెడు సంప్రదాయానికి దారితీస్తుందని ఐసీసీ భావించింది.
Date : 25-01-2026 - 10:51 IST -
#Sports
రాజకీయాల నుంచి క్రీడలను దూరంగా ఉంచలేం: మాజీ క్రికెటర్
టీ20 వరల్డ్ కప్ కోసం నిరీక్షణ ఈ సందర్భంగా రోడ్స్ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్ ఇప్పుడు 20 జట్లతో జరుగుతోంది.
Date : 25-01-2026 - 3:18 IST -
#Trending
మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌ను లక్ష్యంగా చేసుకుని షేక్ హసీనా విమర్శలు గుప్పించారు.
Date : 23-01-2026 - 10:10 IST -
#Sports
బంగ్లాదేశ్ కు ICC డెడ్ లైన్
Bangladesh ICC T20 World Cup 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ భాగస్వామ్యంపై తుది నిర్ణయం జనవరి 21న వెలువడనుంది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడటంపై భద్రతా కారణాలు చూపుతున్న బంగ్లాదేశ్, షెడ్యూల్‌లో మార్పులు చేయాలని కోరుతోంది. ఐసీసీ మాత్రం అందుకు అంగీకరించలేదు. బంగ్లాదేశ్ రాకపోతే స్కాట్లాండ్ వంటి ప్రత్యామ్నాయ జట్టుకు అవకాశం దక్కనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో ఐసీసీ ఎన్నో సార్లు చర్చలు జరిపింది. దాంతో తుది నిర్ణయం జనవరి 21 వ తేదీన […]
Date : 19-01-2026 - 10:50 IST -
#India
మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ఫైర్!
బెంగాల్ విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తూ రాష్ట్ర విద్యను మాఫియా, అవినీతిపరులు చుట్టుముట్టారని పీఎం మోదీ అన్నారు.
Date : 18-01-2026 - 7:58 IST -
#Sports
ఐసీసీ అధికారి వీసా తిరస్కరించిన బంగ్లాదేశ్!
టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ గ్రూప్ మ్యాచ్‌లు భారత్‌లో జరగాల్సి ఉంది. మొదటి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చివరి గ్రూప్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాల్సి ఉంది.
Date : 17-01-2026 - 5:58 IST -
#Sports
బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. కారణమిదే?!
భారత్ నుండి తమ మ్యాచ్‌లను వేరే దేశానికి తరలించాలన్న డిమాండ్‌ను పునరాలోచించాలని ఐసీసీ ఇదివరకే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరింది.
Date : 16-01-2026 - 6:55 IST -
#Sports
బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!
భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదని, అందుకే అక్కడ టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా కాలంగా వాదిస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమని ఐసీసీకి ఆఫర్ ఇచ్చింది.
Date : 12-01-2026 - 7:55 IST -
#World
తారిఖ్ రహ్మాన్ చేతికి బీఎన్పీ పగ్గాలు
తాజాగా నిర్వహించిన పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తారిఖ్ రహ్మాన్‌ను కొత్త ఛైర్మన్‌గా ఎన్నుకున్నట్లు బీఎన్పీ కార్యదర్శి జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ అధికారికంగా ప్రకటించారు.
Date : 11-01-2026 - 5:15 IST -
#Sports
బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!
బంగ్లాదేశ్ ఆటగాళ్లకు SGతో కోట్లాది రూపాయల విలువైన డీల్స్ ఉండేవి. ఇప్పుడు భారత్‌తో ఘర్షణ వైఖరి కారణంగా ఆటగాళ్లు తమ క్రీడా సామాగ్రి (బ్యాట్లు, ప్యాడ్లు, గ్లోవ్స్ మొదలైనవి) కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Date : 09-01-2026 - 9:14 IST -
#Sports
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వద్ద ఎంత సంపద ఉందంటే?
ఐసీసీ (ICC) రెవెన్యూ వాటాలో సింహభాగం బీసీసీఐకే దక్కుతుంది. బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ (ప్రసార హక్కులు) ద్వారా భారీ ఆదాయం వస్తుంది. 2023-28 కాలానికి గానూ వయాకామ్ 18 సంస్థతో రూ. 5,963 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 08-01-2026 - 11:15 IST -
#Sports
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!
షెడ్యూల్ ప్రకారం ముంబై, కోల్‌కతా వేదికల్లో తమ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడటం. ఒకవేళ బంగ్లాదేశ్ తన పట్టుదల వదలకపోతే టోర్నమెంట్లో వారి పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది.
Date : 07-01-2026 - 6:58 IST -
#Sports
కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!
ముస్తాఫిజుర్ రెహ్మాన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కోసం తాము భారత్‌కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
Date : 06-01-2026 - 6:46 IST