Atishi
-
#India
Rekha Gupta : అప్పుడే విమర్శలా..? ఇన్నేళ్ల పాటు మీరేం చేశారో చూసుకోండి?: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
కాగ్ రిపోర్ట్‌ను అసెంబ్లీలో పెడితే అందరి జాతకాలు బయటపడతాయని ఆందోళన చెందుతున్నారు అని రేఖ దుయ్యబట్టారు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి లేదు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఢిల్లీ తన హక్కులన్నీ పొందుతుందని ఆమె అన్నారు.
Date : 21-02-2025 - 3:18 IST -
#India
V K Saxena: గవర్నర్‌కు అతిశీ రాజీనామా లేఖ.. సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్
V K Saxena: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భారీ ఓటమిని ఎదుర్కొన్న తర్వాత, ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. గవర్నర్ వీకే సక్సేనా రాజీనామాను స్వీకరిస్తూ, AAP పరాజయానికి యమునా నది శాపమే కారణమని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఈ విషయంపై కేజ్రీవాల్‌ను హెచ్చరించినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Date : 10-02-2025 - 11:29 IST -
#India
CM Atishi : ఏడ్చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యల ఎఫెక్ట్
ఈ దేశ రాజకీయాలు ఇంత దారుణ స్థాయికి పతనం అవుతాయని నేను ఎన్నడూ అనుకోలేదు’’ అని అతిషి(CM Atishi) ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 06-01-2025 - 5:05 IST -
#India
Delhi Elections 2025: ఆప్ మరో జాబితా.. కాంగ్రెస్ కంచుకోటలో కేజ్రీవాల్ పోటీ
దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. ఆయనను కేజ్రీవాల్(Delhi Elections 2025) ఢీకొననున్నారు.
Date : 15-12-2024 - 2:14 IST -
#India
Kejriwal : మంచి భవిష్యత్తు కోసం ఓటు వేయాలి..!
Kejriwal : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా, "హర్యానాలోని సోదరులు, సోదరీమణులు, పెద్దలు , యువకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజే మీ ఓటు వేయండి. మీ ప్రతి ఓటు మీ కుటుంబ ఉజ్వల భవిష్యత్తు కోసం ఉంటుంది. మెరుగైన హర్యానా సృష్టి." అంతకుముందు రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కూడా హర్యానా ఓటర్లను ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని కోరారు.
Date : 05-10-2024 - 12:56 IST -
#India
Kejriwal : నన్ను అరెస్టు చేసి మీరు ఏం సాధించారని బీజేపీ నేతను ప్రశ్నించిన కేజ్రీవాల్.. ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చిన బీజేపీ నేత..!
Arvind Kejriwal : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడిని ఇటీవల కలుసుకున్నారని, నన్ను అరెస్టు చేయడం ద్వారా మీరు ఏమి సాధించారని నేను అతనిని అడిగినప్పుడు, కనీసం ఢిల్లీ పురోగతి పట్టాలు తప్పిందని , ఆగిపోయిందని అతను చెప్పాడు" అని కేజ్రీవాల్ తెలిపారు.
Date : 26-09-2024 - 6:33 IST -
#India
Atishi No 1 : అతిషి నంబర్ 1.. కేజ్రీవాల్ నంబర్ 41.. ఢిల్లీ అసెంబ్లీ సీటింగ్‌లో మార్పులు
ఇందులో భాగంగా 1వ నంబరు సీటును సీఎం అతిషికి(Atishi No 1) కేటాయించారు.
Date : 26-09-2024 - 1:16 IST -
#India
Atishi Swearing LIVE: అతిషి అనే నేను
Atishi Swearing LIVE: అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజ్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో అతిషి తన కొత్త మంత్రి మండలితో కలిసి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు
Date : 21-09-2024 - 5:09 IST -
#India
Athishi Swearing: సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం
Athishi Swearing: ఆప్ లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అతిషి ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. సెప్టెంబర్ 21న ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు.
Date : 18-09-2024 - 8:22 IST -
#India
Delhi Next CM: కేజ్రీవాల్‌తో మనీష్ సిసోడియా భేటీ, తదుపరి సీఎంపై కీలక నిర్ణయం
Delhi Next CM: కేజ్రీవాల్ మరియు సిసోడియా ఈ రోజు సమావేశం కానున్నారు. రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన తర్వాత ఇరువురి భేటీ ఆసక్తికరంగా మారింది. సివిల్ లైన్స్ ఏరియాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
Date : 16-09-2024 - 11:13 IST -
#India
Delhi CM : కేజ్రీవాల్ వారసురాలు అతిషేనా..?
Kejriwal successor is Atishi: అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు అతిషినే అని ఓ ప్రచారం అయితే సాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిస్తారనే చర్చ సైతం నడుస్తుంది.
Date : 15-09-2024 - 5:33 IST -
#India
Atishi : క్షీణించిన అతిషి ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేర్చిన ఆప్ నేతలు
హర్యానా నుంచి ఢిల్లీకి నీటిని విడుదల చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి ఆరోగ్యం క్షీణించింది.
Date : 25-06-2024 - 8:49 IST -
#India
Arvind Kejriwal: రేపు బీజేపీ ఆఫీస్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి మే 19 ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్ర చేస్తానని, అయితే మోడీ కోరుకున్న వారిని అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు.
Date : 18-05-2024 - 5:55 IST -
#India
Lok Sabha Polls 2024: అప్ ఎన్నికల ప్రచార గీతానికి ఈసీ బ్రేకులు
ఢిల్లీ అధికర పార్టీ ఆప్ ఎన్నికల ప్రచార గీతాన్ని ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల ప్రచార గీతం 'లగే రహో కేజ్రీవాల్'ను శనివారం ప్రారంభించింది. అయితే ఈసీ ఆ పాటకు బ్రేకులు వేసింది.
Date : 28-04-2024 - 2:23 IST -
#India
AAP : రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిం: మంత్రి అతిశీ
AAP: ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్‌తో దేశరాజధానిలో రాజకీయాలు హీటెక్కాయి. తమ సుప్రిమోను తప్పుడు కేసులో, రాజకీయ కక్షతోనే బీజేపీ (BJP) ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఆప్ ఆరోపిస్తోంది. తాజాగా మరోసారి ఆప్ ప్రభుత్వం బీజేపీపై నిప్పులు చెరిగింది. We’re now on WhatsApp. Click to Join. #WATCH | Delhi Minister & AAP leader Atishi says, "Arvind Kejriwal has […]
Date : 12-04-2024 - 12:14 IST