Astrology
-
#Devotional
Astro: దుర్గామాత పూజలో ఈ వస్తువులను వాడకండి..లేదంటే అమ్మవారి ఆగ్రహానికి లోనవుతారు..!!
హిందూమతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర దినాలలో దుర్గామాత తొమ్మిది రూపాలను పూజిస్తారు.
Published Date - 06:03 AM, Wed - 28 September 22 -
#Devotional
Astrology : చేతిలో డబ్బులు నిలవడంలేదా..? అయితే నవరాత్రులలో ఈ మొక్కను నాటండి..!!
లక్ష్మీ దేవి ఇంట్లో స్థిరంగా ఉండటం చాలా కష్టం. లక్ష్మీ దేవి ఏ ఇంట్లో అయితే స్థిరంగా ఉంటుందో...ఆ ఇంట్లో డబ్బు, ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.
Published Date - 09:04 AM, Tue - 27 September 22 -
#Devotional
Vastu Shastra: లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీతో ఉండాలంటే శుక్రవారం ఇలా చేయండి!
పురాణాలప్రకారం శుక్రవారం అంటే లక్ష్మీదేవి రోజు. అందుకే లక్ష్మీదేవిని సంపదల దేవతగా భావిస్తుంటారు.
Published Date - 07:00 AM, Fri - 23 September 22 -
#Devotional
Astrology : ఈ రాశులవారికీ ఆస్తివివాదాలు పరిష్కారం అవుతాయి…అనుకోని ధన లాభం కలిసివస్తుంది..!!
నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశులవారి వృత్తి,ఉద్యోగం, వ్యాపారం,డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్యులు అంచనా వేస్తారు.
Published Date - 08:00 AM, Sun - 18 September 22 -
#Devotional
Astro : మీ రాశి ప్రకారం…ఏ వారం ఏ దేవుడిని పూజించాలో తెలుసుకోండి..!!!
హిందూవేదశాస్త్రం ప్రకారం దేవుడు ఒక్కడే..కానీ రూపాలే అనేకం. భగవంతుని ప్రతిరూపం వెనక పవిత్రత ఉంటుంది.
Published Date - 06:00 AM, Sun - 18 September 22 -
#Devotional
Numerology : ఈ రాశివారు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో అధికారం చేజిక్కించుకుంటారు.. అన్నింటా విజయాన్ని పొందుతారు..!!
న్యూమరాలజీ ప్రకారం సెప్టెంబర్ 15 వ తేదీ అనగా గురువారం ఈరోజు కొందరికి కలిసి వస్తుంది.
Published Date - 07:30 AM, Thu - 15 September 22 -
#Devotional
Diwali 2022: ఈ సంవత్సరం దీపావళీ ఏ తేదీన జరుపుకోవాలి, అక్టోబర్ 24 లేదా 25 ఏది కరెక్ట్..!!
దీపావళి హిందూ మతంలో అతిపెద్ద, ప్రత్యేకమైన పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం, దీపావళి పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు.
Published Date - 07:00 AM, Thu - 15 September 22 -
#Devotional
Weekly Horoscope : తుల, మకర రాశుల వాళ్లకు ధన ప్రాప్తి యోగం.. ఈవారం మీ రాశిఫలం గురించి తెలుసుకోండి..!!
సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు తుల, మకర రాశుల వాళ్లకు ధన ప్రాప్తి యోగం పట్టనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 10:03 AM, Mon - 12 September 22 -
#Devotional
Astro : నవగ్రహ దోషం అంటే ఏంటి, దీని వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి. పరష్కారాలు ఉన్నాయా..!!
మనజాతకంలో గ్రహాలు సరిగ్గా లేనట్లయితే...ఆరోగ్య సమస్యలతోపాటు ఇతర సమస్యలు తలెత్తుతాయి.
Published Date - 06:00 AM, Mon - 12 September 22 -
#Devotional
Astro : శరీరంలో ఆ పార్ట్ పై బల్లి పడిందా, అయితే మీకు ధనయోగం ఖాయం..!!
శకునాలు రెండు రకాలు. 1 శుభం, 2 అశుభం. ఈ శకునాలు మీకు భవిష్యత్తులో జరగబోయే మంచి చెడుల గురించి తెలియజేస్తాయి.
Published Date - 09:00 AM, Sun - 11 September 22 -
#Devotional
Astro : సెప్టెంబర్ 10 నుంచి పితృపక్షం ప్రారంభం చేయాల్సిన పనులు ఇవే..!!
పితృ పక్షంలో పూర్వీకుల శ్రాద్ధం, పిండదానం చేయడం ద్వారా, పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది.
Published Date - 12:00 PM, Wed - 7 September 22 -
#Devotional
Astro : ఈ పువ్వులు పూజకు వాడకూడదు..!
భగవంతుడి ప్రార్థనలో పువ్వులు ప్రధానమైనవి. భక్తులు పలు రకాల పువ్వులను సేకరించి పూజల సమర్పిస్తారు.
Published Date - 06:25 AM, Wed - 7 September 22 -
#Off Beat
Astro : ఈ వస్తువులు ఇంట్లో ఉన్నాయా, అయితే డబ్బు మంచి నీళ్లలా ఖర్చయిపోవడం ఖాయం..!!
కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నిలవడం లేదా, ఏదో ఒక కారణం వల్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారా.
Published Date - 08:00 PM, Sun - 4 September 22 -
#Devotional
Astro : అప్పుల్లో కూరుకుపోయారా, అయితే ఈ ఉంగరం ధరిస్తే, కష్టాలు పరార్..!!
వాస్తుప్రకారం తాబేలు ఉంగరం ధరించడం వల్ల కేరీర్ లో సక్సెస్ సాధించడంతోపాటు..జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు.
Published Date - 06:00 PM, Fri - 2 September 22 -
#Devotional
Astro : ఇంటి మద్యలో కూర్చొని జుట్టు దువ్వుకుంటున్నారా, అయితే నట్టింట్లో వెంట్రుకలు పడితే జరిగే నష్టం ఇదే..!!
వెంట్రుకలు ఇంట్లో పడటం అశుభం అని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే ఆరుబయట వాకిట్లో కానీ, ఇంటికి దూరంగా కానీ మహిళలు తమ కురులను దువ్వుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
Published Date - 07:30 AM, Fri - 2 September 22