HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Wear Lord Shivas Favourite Colour On Mahashivratri 2025

Lord Shiva Favourite Colour: మహాశివరాత్రి నాడు మ‌హిళ‌లు ఏ రంగు గాజులు ధ‌రిస్తే శుభం క‌లుగుతుంది?

2025లో శివరాత్రి ఫిబ్రవరి 26న వస్తుంది. ఈ రోజున శుభప్రదమైన రంగులు ఆకుపచ్చ, తెలుపు, లేత నీలం అని భ‌క్తుల న‌మ్మకం.

  • Author : Gopichand Date : 25-02-2025 - 10:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lord Shiva Favourite Colour
Lord Shiva Favourite Colour

Lord Shiva Favourite Colour: మహాశివరాత్రి సందర్భంగా మేకప్‌కు (అలంక‌ర‌ణ‌) చాలా ప్రాధాన్యత ఉంటుంది. పరమశివుడు- పార్వతి మాత వివాహం కూడా ఈ రోజునే జరిగింది. ఈ కారణంగా మహిళలు కూడా శుభం కోసం, నిరంతర వివాహం కోసం ఉపవాసం పాటిస్తారు. భోలేనాథ్‌ను (Lord Shiva Favourite Colour) ప్రార్థిస్తారు. ఈ రోజున మేకప్ (అలంక‌ర‌ణ‌) వేసుకోవడం కూడా శుభప్రదంగా భావిస్తారు.

జ్యోతిష్యం ప్రకారం.. మనం రోజుకి అనుగుణంగా రంగులను ఎంచుకుంటే అది మన జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. మహాశివరాత్రి రోజున శుభకరమైన రంగుల గాజులు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున కొన్ని రంగుల గాజులు ధరించాలని భ‌క్తులు న‌మ్ముతారు. ఇదే సమయంలో కొన్ని రంగుల బ్యాంగిల్స్ ధరించడం అశుభం అని అంటుంటారు. మహాశివరాత్రి నాడు ఏ రంగుల గాజులు ధరించడం శుభప్రదమో తెలుసుకుందాం.

బుధవారం శివరాత్రి వస్తోంది

2025లో శివరాత్రి ఫిబ్రవరి 26న వస్తుంది. ఈ రోజున శుభప్రదమైన రంగులు ఆకుపచ్చ, తెలుపు, లేత నీలం అని భ‌క్తుల న‌మ్మకం. ఇదే సమయంలో నలుపు, ముదురు ఎరుపు రంగులు ఈ రోజున మంచివిగా పరిగణించబడవు.

Also Read: CBSE Guidelines: వ‌చ్చే ఏడాది నుంచి రెండు సార్లు సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్‌.. రూల్స్ ఇవే!

ఆకుపచ్చ రంగు గాజులు

బుధవారానికి అధిపతి బుధ గ్రహం. ఈ కారణంగా ఈ రోజు శుభప్రదమైన రంగు ఆకుపచ్చగా ఉంటుంది. ఈ రోజున ఆకుపచ్చని గాజులు ధరించడం వల్ల ఆర్థిక శ్రేయస్సు, వృత్తిలో అభివృద్ధి, తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి.

తెల్లటి గాజులు

శివునికి సరళత అంటే చాలా ఇష్టం. ఈ కారణంగా తెలుపు రంగు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తెల్లటి గాజులు ధరించడం వల్ల సానుకూల శక్తి, శాంతి, కుటుంబంలో సంతోషం పెరుగుతుందని భ‌క్తుల న‌మ్మకం.

లేత నీలం రంగు గాజులు

శివుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. లేత నీలం రంగు సానుకూలత, మానసిక శాంతి, ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తుంది. ఈ కారణంగా శివరాత్రి రోజున లేత నీలం రంగు గాజులు ధరించడం కూడా శుభప్రదం అవుతుంది.

ఈ రంగుల బ్యాంగిల్స్ ధరించవద్దు

మహాశివరాత్రి రోజున నలుపు, ముదురు ఎరుపు రంగు గాజులు ధరించడం మానుకోవాలి. ఎందుకంటే నలుపు రంగు ప్రతికూల శక్తి, శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే ముదురు ఎరుపు రంగు అంగారక గ్రహానికి సంబంధించినది. ఇది కోపం, దూకుడును పెంచుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • astrology
  • bangles
  • Favourite Colour
  • Lord Shiva
  • Lord Shiva Favourite Colour
  • mahashivratri 2025

Related News

Mahashivratri 2026

మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని అర్చించడం అత్యుత్తమమని శివ మహాపురాణం చెబుతోంది. ఈ పురాణం ప్రకారం.. ఎవరైతే పార్థివ శివలింగాన్ని పూజిస్తారో వారు ధనధాన్యాలు, ఆరోగ్యం, సంతాన సౌఖ్యాన్ని పొందుతారు.

  • Mahashivratri

    రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

  • Mahashivratri 2026

    మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

  • Mahashivratri 2026

    మహాశివరాత్రి నుంచి ఈ రాశుల వారి ద‌శ తిరిగిన‌ట్లే!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd