ASIA CUP FINAL
-
#Sports
Mohsin Naqvi Apologizes: భారత్‌కు క్షమాపణలు చెప్పిన పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ!
పాకిస్థాన్ వైపు నుండి కూడా నఖ్వీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి. మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది నఖ్వీని వ్యతిరేకిస్తూ ఆయన ఒక పదవికి రాజీనామా చేయాలని అన్నారు. నఖ్వీ పీసీబీ చీఫ్‌గా ఉండటంతో పాటు పాకిస్థాన్ హోం మంత్రిగా కూడా ఉన్నారు.
Date : 01-10-2025 - 3:57 IST -
#Sports
Team India: ఆసియా కప్ ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్న టీమిండియా!
ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తరఫున తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చాడు. తిలక్ బ్యాటింగ్ చేస్తూ 53 బంతుల్లో 69 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 29-09-2025 - 10:03 IST -
#Speed News
Tilak Varma: ఫైనల్ పోరులో పాక్‌ను వణికించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ!
భారత్ ఆసియా కప్ చరిత్రలో 9వ సారి టైటిల్‌ను గెలుచుకుని, తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి, చిరకాల ప్రత్యర్థిపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
Date : 29-09-2025 - 12:26 IST -
#Sports
IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్.. టాస్ గెలిచిన వారికే ట్రోఫీనా?
ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. భారత జట్టు టోర్నమెంట్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయ రుచి చూసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ విపరీతంగా చెలరేగిపోయాడు.
Date : 28-09-2025 - 6:31 IST -
#Sports
Asia Cup Final: ఆసియా కప్ 2025 ఫైనల్.. దుబాయ్‌లో కట్టుదిట్టమైన భద్రత!
భారత్-పాక్ ఫైనల్‌కు సంబంధించిన ఈ నిబంధనలు, మార్గదర్శకాలు కేవలం దుబాయ్‌కి మాత్రమే వర్తిస్తాయి. భారత్‌లో నియమాల ప్రకారం భారత జట్టు విజయం సాధిస్తే సంబరాలు చేసుకోవచ్చు.
Date : 28-09-2025 - 4:34 IST -
#Sports
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య ఎన్నిసార్లు ఫైనల్ జరిగింది?
ఆసియా కప్ 1984లో వన్డే ఫార్మాట్‌లో మొదలైంది. ఆ తర్వాత 2016లో టీ20 ఫార్మాట్‌లో కూడా ఆసియా కప్ ఆడటం ప్రారంభించారు. ఈ కాలంలో భారత్ మొత్తం 8 సార్లు టైటిల్‌ను గెలుచుకుంది.
Date : 28-09-2025 - 1:07 IST -
#Sports
Asia Cup Final: నేడు ఆసియా కప్ ఫైనల్.. టీమిండియా ఛాంపియన్‌గా నిలవాలంటే!
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు కోట్ల భావోద్వేగాల సంఘర్షణ. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు సంయమనం పాటించడం చాలా ముఖ్యం.
Date : 28-09-2025 - 11:59 IST -
#Speed News
Ind Beat Bangladesh: బంగ్లాదేశ్‌పై భారత్ విజయం, ఆసియా కప్ ఫైనల్‌లో చోటు
ఈ విజయం తర్వాత టీం ఇండియా ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది.
Date : 24-09-2025 - 11:46 IST -
#Speed News
IND vs SL: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. బెంబేలెత్తిన శ్రీలంక బ్యాటర్లు
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. మొదట బుమ్రా బోణి కొట్టగా, ఆ తర్వాత సిరాజ్ బాధ్యత తీసుకున్నాడు. పదునైన బంతులతో లంకేయుల బెండు తీశాడు. ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్ నేలకూల్చుతూ 5 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టాడు.
Date : 17-09-2023 - 4:45 IST -
#Sports
Asia Cup Final: నేడే ఆసియా కప్ ఫైనల్.. కప్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ తో భారత్ ఢీ..!
నేడు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆసియాకప్ ఫైనల్ (Asia Cup Final) జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక (India vs Sri Lanka) జట్లు మరోసారి ఆసియా కప్ టైటిల్ గెలవడానికి చూస్తున్నాయి.
Date : 17-09-2023 - 11:28 IST -
#Sports
Team India: టీమిండియా జట్టులో మార్పులు.. వీరికి అవకాశం..?
2023 ఆసియా కప్‌లో భారత జట్టు (Team India) ఫైనల్‌కు చేరుకుంది. టోర్నీలో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా టీం ఇండియా నిలిచింది.
Date : 14-09-2023 - 1:51 IST -
#Sports
Asia Cup Final: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు వర్షం వస్తే విన్నర్స్ ని ఎలా ప్రకటిస్తారు..?
వర్షం కారణంగా ఎలాంటి ఆటంకం కలగని మ్యాచ్ జరగడం లేదు. ఇదిలా ఉంటే ఆసియా కప్ ఫైనల్ (Asia Cup Final)కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.
Date : 07-09-2023 - 3:01 IST -
#Sports
Clear No Ball: సాయి సుదర్శన్ వికెట్ వివాదం.. బ్యాడ్ అంపైరింగ్
నిన్న ఆదివారం పాకిస్థాన్ ఏ జట్టు, ఇండియా ఏ జట్టు మధ్య జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ లో భారత్ పై పాక్ విజయం సాధించింది.
Date : 24-07-2023 - 7:54 IST -
#Sports
ASIA CUP : భారత్ ధాటికి బ్యాట్లెత్తేసిన శ్రీలంక
మహిళల ఆసియాకప్ ఫైనల్లో హోరాహోరీ పోరు కోసం ఎదురుచూసిన క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. సెమీస్ లో పాక్ ను నిలువరించిన శ్రీలంక మహిళల జట్టు తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది.
Date : 15-10-2022 - 2:34 IST