ARREST
-
#Telangana
IPS Officer Arrest : IPS ఆఫీసర్ నవీన్ కుమార్ అరెస్ట్
సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను (IPS Officer Naveen Kumar) సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లో రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ (Retired IAS Officer Bhanwar Lal) ఇంట్లో ఐపీఎస్ నవీన్ కుమార్ గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఇంటిని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తన పేరుపై బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు […]
Date : 27-12-2023 - 6:58 IST -
#Cinema
Pallavi Prashanth: నేనెక్కడికి పోలేదు.. ఇంటికాడే ఉన్నా: పల్లవి ప్రశాంత్
బిగ్ బాస్ విజేతను ప్రకటించిన రోజు డిసెంబరు 17 ఆదివారం అన్నపూర్ణ స్టూడియో ముందు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. రన్నరప్ అమర్ దీప్ మరియు విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని భీభత్సం సృష్టించారు
Date : 20-12-2023 - 2:55 IST -
#Speed News
Yadadri Bhuvangiri: కల్తీ పాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
యాదాద్రి భువనగిరి జిల్లా కల్తీ పాలను తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భువనగిరి జిల్లాభూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలో కల్తీ పాలను తయారు చేస్తున్న వలిగొండ పాండు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 17-12-2023 - 5:21 IST -
#Speed News
Kandala Bank Fraud Case: కందాల బ్యాంక్ కేసులో ఈడీ దూకుడు
కందాళ కోఆపరేటివ్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ఈడీ బ్యాంకు మాజీ ప్రెసిడెంట్ ఎన్ భాసురంగన్, ఆయన కుమారుడు అఖిల్‌జిత్‌లను అరెస్టు చేసింది. కొచ్చి ఈడీ కార్యాలయంలో 10 గంటలకు పైగా విచారణ అనంతరం
Date : 22-11-2023 - 2:25 IST -
#Telangana
Delhi Liquor Scam: కవిత అరెస్ట్ ఖాయం.. ఆమెను ఎవరూ రక్షించలేరు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ నాయకుల ప్రమేయం ఉందని, వారిని కటకటాల వెనక్కి వెళ్లకుండా ఎవరూ రక్షించలేరని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
Date : 08-11-2023 - 7:59 IST -
#Speed News
Karnataka Crime: కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ హత్యకేసులో నిందితుడు అరెస్ట్
కర్నాటకలో మహిళా ప్రభుత్వ ఉద్యోగి కేఎస్ ప్రతిమ హత్య కేసులో మాజీ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ అనే వ్యక్తి కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
Date : 06-11-2023 - 2:11 IST -
#Viral
CM Stalin: సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి తాగుబోతు బాంబు బెదిరింపు
తమిళనాడు నీలగిరి జిల్లా ఉట్కై సమీపంలోని తంబట్టి అన్నానగర్ ప్రాంతంలో గణేశన్ (41) నివసిస్తున్నాడు. పెళ్లయిన 5 నెలలకే భార్య చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతంలో కూలీ పనులు చేసుకునే గణేశన్‌కు రోజూ మద్యం
Date : 06-11-2023 - 1:26 IST -
#Speed News
world cup 2023: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ కోసం భారీ ధరకు టికెట్స్
ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగ రాణిస్తుంది. ఆడిన ఆరు మ్యాచ్ లు గెలిచి టాప్ గేర్ లో కొనసాగుతుంది. కెప్టెన్ రోహిత్, కింగ్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నారు. అటు కేఎల్ రాహుల్ చెలరేగడంతో భారత్ వరుస విజయాలు సాధిస్తుంది.
Date : 31-10-2023 - 11:53 IST -
#India
Delhi Liquor Case: నవంబర్ 2న కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ ఆందోళన
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించనుంది. ఈ మేరకు కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. నవంబర్ 2వ తేదీన ఈడీ ఎదుట హాజరుకావాలని పేర్కొంది.
Date : 31-10-2023 - 5:22 IST -
#World
Florida: అమెరికాలో కాల్పుల మోత..
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. వేరువేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు ఆరుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అట్లాంటా, ఫ్లోరిడాలలో కాల్పులు చోటు చేసుకున్నాయి.
Date : 30-10-2023 - 2:17 IST -
#Viral
Viral News: కామం హద్దులు దాటితే కుక్కలను కూడా వదలట్లేదు
కామం హద్దులు దాటితే ఎంతటి దారుణానికైనా ఒడిగట్టిస్తుంది. కామానికి శృంగారానికి మనిషితో సంబంధం లేకుండా పోతుంది. కామంతో నిండిన వాడు పశువును కూడా వదలడం లేదు.
Date : 28-10-2023 - 2:06 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ లో మహిళలు గంజాయి అమ్ముతూ అరెస్ట్
హైదరాబాద్ లో గంజాయి విక్రయం యధేచ్చగా సాగుతుంది. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ విక్రయదారులు ఏ మాత్రం వెనుకాడటం లేదు. కొనేవాళ్ళు ఉన్నంతకాలం అమ్మేవాళ్ళు పుట్టుకొస్తారు అన్న సామెత
Date : 26-10-2023 - 10:54 IST -
#Cinema
Dalip Tahil: నటుడు దలీప్ తాహిల్‌కు 2 నెలల జైలు శిక్ష
బాలీవుడ్ ప్రముఖ నటుడు దలీప్ తాహిల్ ఐదేళ్ల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తీర్పు వెలువడింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో దలీప్ తాహిల్‌కు 2 నెలల శిక్ష పడింది.
Date : 22-10-2023 - 12:08 IST -
#Andhra Pradesh
Nara Lokesh: నాన్న లేకుండా మొదటిసారి, కన్నీళ్లతో లోకేష్
టీడీపీ సర్వసభ్య సమావేశంలో లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. చెమర్చిన కళ్లతో మాట్లాడాడు. గతంలో తాను జనరల్ బాడీ సమావేశాలకు హాజరయ్యానని, అయితే నాయకుల మధ్యలో కూర్చునేవాడినని, ఎప్పుడూ వేదికపైకి వెళ్లలేదన్నారు.
Date : 21-10-2023 - 2:35 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత
తెలంగాణ పోలీసులు ఈ రోజు గురువారం రెండు వేర్వేరు కేసులలో మొత్తం ఐదుగురు అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారులను అరెస్టు చేశారు. నిందితుల నుండి పెద్ద మొత్తంలో గంజాయి మరియు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Date : 19-10-2023 - 6:52 IST