HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >2 Killed 18 Injured In Shooting In Florida

Florida: అమెరికాలో కాల్పుల మోత..

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. వేరువేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు ఆరుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అట్లాంటా, ఫ్లోరిడాలలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

  • Author : Vamsi Chowdary Korata Date : 30-10-2023 - 2:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Florida
Florida

Florida: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. వేరువేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు ఆరుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అట్లాంటా, ఫ్లోరిడాలలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

అమెరికాలో తుపాకీ సంస్కృతి ఎక్కువైంది. ప్రతి పది మందిలో ఒకరికి తుపాకీ లైసెన్స్ ఇస్తున్నారు. దీంతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఫ్లోరిడాలోని ఈస్ట్‌ 7వ అవెన్యూలోని 1600 బ్లాక్‌లో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవతో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. అయితే మృతుల్లో 14 ఏళ్ల బాలుడు ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్కులని, వారికి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఉన్న కొంతమంది వ్యక్తుల సహాయంతో అనుమానాస్పద వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్లు టంపా పోలీస్ చీఫ్ లీ బెర్కోవ్ తెలిపారు.

Also Read: Bigg Boss 7 : బిగ్ బాస్ హౌస్ లో ఐరన్ మ్యాన్. అతను నామినేట్ చేస్తే ఎలిమినేట్ పక్కా..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 18 injured
  • 2 killed
  • ARREST
  • Florida
  • police
  • USA

Related News

Atrocities Act case has reportedly been registered against Palash Muchhal

Palash Muchhal: స్మృతి మంధాన చిన్ననాటి ఫ్రెండ్‌ ఫిర్యాదు.. పలాశ్ ముచ్చల్‌పై అట్రాసిటీ కేసు నమోదు..

ప్రముఖ సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్‌ ముచ్చల్‌పై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. సినిమా ప్రాజెక్టు పేరుతో రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడంటూ సామాజిక కార్యకర్త విజ్ఞాన్ మానే మహారాష్ట్రలోని సాంగ్లీ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజ్ఞాన్ మానే.. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు చిన్ననాటి స్నేహితుడు క

  • 20 US States On Alert As Venomous Chinese Ant

    Chinese Ant: అమెరికాలో చైనా చీమలు కుడితే ప్రాణాపాయం..

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd