HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pallavi Prashanth Reacts On His Arrest News Released A Video

Pallavi Prashanth: నేనెక్కడికి పోలేదు.. ఇంటికాడే ఉన్నా: పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్ విజేతను ప్రకటించిన రోజు డిసెంబరు 17 ఆదివారం అన్నపూర్ణ స్టూడియో ముందు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. రన్నరప్ అమర్ దీప్ మరియు విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని భీభత్సం సృష్టించారు

  • Author : Vamsi Chowdary Korata Date : 20-12-2023 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pallavi Prashanth
Pallavi Prashanth

Pallavi Prashanth: బిగ్ బాస్ విజేతను ప్రకటించిన రోజు డిసెంబరు 17 ఆదివారం అన్నపూర్ణ స్టూడియో ముందు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. రన్నరప్ అమర్ దీప్ మరియు విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని భీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల కార్లను ధ్వంసం చేయడమే కాకుండా అమర్ దీప్ ను వెంబడించి తరిమికొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులైన ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు.

బయట గొడవ జరుగుతోందని గ్రహించిన బిగ్ బాస్ నిర్వాహకులు స్థానిక పోలీసుల సహకారంతో పల్లవి ప్రశాంత్‌ను మరో మార్గం గుండా బయటకు పంపించారు. మళ్లీ ఇక్కడికి రావద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ పల్లవి ప్రశాంత్ పోలీసుల ఆదేశాలను, బిగ్ బాస్ నిర్వాహకుల సూచనలను పట్టించుకోకుండా ఓపెన్ టాప్ జీపులో సంఘటన ప్రదేశానికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సీపీఐ నారాయణ తదితర నేతలు అల్లర్లను ఖండించారు.

అల్లర్లకు కారణమైన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తల్ని ప్రశాంత్ ఖండించారు. నేనెక్కడికి పారిపోలేదు, నేను మా ఇంట్లోనే ఉన్నానని ప్రాధేయపడ్డాడు. ఇదిగో మా ఇంట్లోనే ఉన్నా చూడుర్రి అంటూ ప్రశాంత్ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రశాంత్ పక్కనే కొంతమంది యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లు, ఫ్యాన్స్ కూడా ఉన్నారు. గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామంలో పల్లవి ప్రశాంత్ నివసిస్తాడు.

Also Read: Navy Jobs – 910 : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీతో నేవీలో 910 జాబ్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ARREST
  • Bigg Boss 7
  • case
  • escape
  • fight
  • Pallavi Prashanth
  • police

Related News

Arrest

Chennai : పోలీసే నిందితుడు.. మైన‌ర్‌పై లైంగిక దాడి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్‌

భ‌ద్ర‌త క‌ల్పించాల‌న్ని ఖాకీలే నిందితులుగా మారుతున్నారు. త‌మిళ‌నాడులో ఓ మైన‌ర్ బాలుడిపై హెడ్ కానిస్టేబుల్ లైగింక‌దాడి వెలుగులోకి వ‌చ్చింది. రాజధాని చెన్నైలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై ఓ హెడ్ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 25న బాలుడి తల్

  • Car Race1

    Car Race : హైటెక్ సిటీ వీధుల్లో కార్‌ రేస‌ర్లు హ‌ల్చ‌ల్‌.. పోలీసుల‌పైకి..?

Latest News

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd