HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actor Dalip Tahil Gets 2 Months Jail For Drunk Driving Case

Dalip Tahil: నటుడు దలీప్ తాహిల్‌కు 2 నెలల జైలు శిక్ష

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు దలీప్ తాహిల్ ఐదేళ్ల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తీర్పు వెలువడింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో దలీప్ తాహిల్‌కు 2 నెలల శిక్ష పడింది.

  • By Praveen Aluthuru Published Date - 12:08 PM, Sun - 22 October 23
  • daily-hunt
Dalip Tahil
Dalip Tahil

Dalip Tahil: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు దలీప్ తాహిల్ ఐదేళ్ల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తీర్పు వెలువడింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో దలీప్ తాహిల్‌కు 2 నెలల శిక్ష పడింది. ఈ సంఘటన 2018 సంవత్సరంలో జరిగింది. దలీప్ తాహిల్ మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ అతని కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ కూడా గాయపడింది.

జెనితా గాంధీ తన స్నేహితురాలితో కలిసి రిక్షాలో వెళ్తుండగా దలీప్ తాహిల్ కారు ఆమెను ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత దలీప్ తాహిల్ సంఘటనా స్థలం నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ గణపతి నిమజ్జన ఊరేగింపులో చిక్కుకోవడంతో పట్టుబడ్డాడు. ఆ సమయంలో నటుడు దలీప్ తాహిల్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైనప్పటికీ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కేసు తీర్పు వెలువడింది.

Also Read: Denmark Open: డెన్మార్క్ ఓపెన్‌లో సింధు ఓటమి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2 Months
  • ARREST
  • bollywood
  • Dalip Tahil
  • Drunk Driving Case
  • jail
  • Jenita Gandhi
  • mumbai
  • police

Related News

Katrina Kaif And Vicky Kaus

Katrina : తల్లికాబోతున్నట్లు ప్రకటించిన కత్రినా కైఫ్

Katrina : ఆమె భర్త, నటుడు విక్కీ కౌశల్తో(Vicky Kaushal) కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ “మా జీవితాల్లో బెస్ట్ ఛాప్టర్ ప్రారంభం అవుతోంది” అని పేర్కొన్నారు

    Latest News

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd