Ap
-
#Andhra Pradesh
AP : ఏపీలో రేవంత్ ప్రచారం..జగన్ తట్టుకోగలడా..?
ఇప్పటికే వైసీపీ (YCP) అధినేత, సీఎం జగన్ (Jagan) కు వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా నియోజకవర్గాల ఇంచార్జ్ ల మార్పు వల్ల ఇప్పటీకే చాలామంది వైసీపీ కి బై బై చెప్పి ఇతర పార్టీలలో చేరారు..మరికొంతమంది చేరే అవకాశం ఉంది. మరోపక్క టీడీపీ – జనసేన (TDP-Janasena) పొత్తులో బిజెపి (BJP) చేరేందుకు సిద్ధమైంది..వీటి అన్నింటికంటే సొంత చెల్లి షర్మిల తో పెద్ద సమస్య వచ్చి పడింది. ఏపీసీసీ చీఫ్ గా […]
Published Date - 09:19 PM, Fri - 16 February 24 -
#Andhra Pradesh
Lokesh : జగన్ కు ‘కుర్చీని మడతపెట్టి’ మరి వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్
గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ (Kurchi Madatha Petti) సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో..ఇప్పుడు ఆ డైలాగ్ ఏపీ రాజకీయాల్లో అంత పాపులర్ అవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..లోకేష్ బాబు (Lokesh) లు ఈ డైలాగ్ తో జగన్ కు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు. మొన్నటి సీఎం వైఎస్ జగన్ చొక్కాలు మడతపెడితే అంటే.. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి కుర్చీ మడత పెట్టి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ […]
Published Date - 05:08 PM, Fri - 16 February 24 -
#Andhra Pradesh
Chandrababu : రాజశ్యామలయాగం చేస్తున్న చంద్రబాబు
రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు (Chandrababu) వ్యూహాలు రచిస్తున్నారు. ఓ పక్క పొత్తులు , ఎన్నికల హామీలతో పాటు దైవ బలం కోసం కూడా పూజలు , హోమాలు , యాగాలు చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఇలాంటి భారీ ఎత్తున హోమాలు చేసి పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు సైతం అలాగే పూజలు చేస్తున్నారు, We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 03:15 PM, Fri - 16 February 24 -
#Telangana
HYD : కేసీఆర్ కు సీఎం పదవి లేకపోయేసరికి వైసీపీ నేతలకు ధైర్యం వచ్చింది – బిఆర్ఎస్
కేసీఆర్ సీఎం (KCR CM)గా లేరన్న ధైర్యంతోనే హైదరాబాద్ (Hyderabad) ఉమ్మడి రాజధానిపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ […]
Published Date - 11:46 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
Pawan Tour Postponed : పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన కు బ్రేక్..
జనసేన శ్రేణులను అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిత్యం నిరుత్సాహ పరుస్తూ వస్తున్నారు. ఇది రోజుది కాదు పార్టీ (Janasena) పెట్టిన నాటి నుండి ఇదే వరుస..పవన్ కళ్యాణ్ పార్టీ ప్రకటన నుండి ఇప్పుడు టీడీపీ (TDP) తో పొత్తు వరకు అన్ని కూడా జనసేన శ్రేణులను ఎంతో కొంత నిరుత్సహ పరుస్తూనే ఉంది. కార్యకర్తలు , నేతలు ఎంతో అనుకుంటే..టక్కున పవన్ వారి అంచనాలు , కోర్కెలపై నీళ్లు చల్లుతారు. మరో రెండు నెలల్లో […]
Published Date - 11:31 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
Adudam Andhra : ‘ఆడుదాం ఆంధ్ర’ విజేతగా ఏలూరు
ఏపీలో దాదాపు 50 రోజుల పాటు జరిగిన “ఆడుదాం ఆంధ్రా” (Adudam Andhra) టోర్నీ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ (CM Jagan) ముఖ్య అతిధిగా హాజరై..విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ పోటీలో విజేతగా ఏలూరు (Eluru) జట్టు నిలిచింది. ఫైనల్లో విశాఖ జట్టుపై ఏలూరు జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. We’re now on WhatsApp. Click to Join. 50 […]
Published Date - 09:03 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
Magunta : టిడిపిలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట!
Magunta Sreenivasulu Reddy : ఏపీలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు వ్యవహారం అధికార వైఎస్ఆర్సిపి(ysrcp)లో వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ లకు సీటు లేదంటూ పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్పేసింది. టికెట్ రాదనే క్లారిటీ వచ్చిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవచ్చే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో మాగుంటను జగన్(jagan) కనీసం పలకరించకపోవడం దీనికి నిదర్శనం. […]
Published Date - 10:36 AM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
Train Robbery Gang Arrest : ట్రైన్లో కిటీకీ పక్కన కూర్చుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..!!
చాలామంది రైలు ప్రయాణం (Train Journey) అంటే ఇష్టపడుతుంటారు..ముఖ్యంగా కిటికీల (Train Window Seats) పక్కన కూర్చుని..పకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం చేయాలనీ కోరుకుంటారు. ఇంకొంతమందైతే ట్రైన్ పూట్బోర్డు వద్ద కుర్చీవాలని భావిస్తారు..అయితే ఇలాంటి వారికీ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కిటికీల వద్ద కుర్చీని ఫోన్ మాట్లాడడం కానీ , సాంగ్స్ వినడం వంటివి చేయకూడదని..ఎందుకంటే దొంగలు ఇటీవల ఇలాంటి వారిని టార్గెట్ చేసుకొని ఫోన్లు , జేబులో డబ్బులు , నగలు లాగేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. […]
Published Date - 03:17 PM, Mon - 12 February 24 -
#Andhra Pradesh
AP Capital : రాజధాని విషయంలో మాట మార్చిన మంత్రి అంబటి
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ తమ ప్రణాళికలతో , హామీలతో , వాగ్దానాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ (YCP) మరోసారి రాజధాని (AP Capital) విషయంలో మాట మర్చి ..ప్రజలను ఆకట్టుకునే పనిలో పడింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన టిడిపి.. అమరావతి (Amaravati)ని రాజధానికి చేసింది. కేంద్రం కూడా దీనికి ఓకే చెప్పింది. అక్కడ పనులు కూడా మొదలుపెట్టారు..ఆ తర్వాత ఎన్నికల్లో […]
Published Date - 01:24 PM, Mon - 12 February 24 -
#Telangana
KCR : కేసీఆర్ ఓడిపోవడానికి KA పాల్ కారణమట..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. పదేళ్ల పాటు సీఎం గా పాలించిన కేసీఆర్ సైతం రెండు చోట్ల పోటీ చేయగా..ఒక స్థానం లో మాత్రమే విజయం సాధించి , కామారెడ్డి లో ఓటమి చెందారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ఫై కేసీఆర్ దృష్టి సారించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థానాల్లో విజయం సాధించి బిఆర్ఎస్ సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్..కేసీఆర్ […]
Published Date - 06:22 PM, Sun - 11 February 24 -
#Andhra Pradesh
AP : పొత్తులపై అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి – పురంధేశ్వరి
ఏపీలో పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఏ పార్టీ ..ఏ పార్టీ తో పొత్తు పెట్టుకుంటుంది..? ఏ నేత ఏ పార్టీ లో చేరబోతున్నారు..? పొత్తుల వల్ల ఎవరికీ టికెట్ దక్కుతుంది..ఎవరికీ దక్కదో ..? అని ఇలా అనేక రకాలుగా రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకొని బరిలో దిగుతుండగా..ఇప్పుడు బిజెపి సైతం ఈ పొత్తు లో భాగం కాబోతున్నట్లు అర్ధం అవుతుంది. […]
Published Date - 04:42 PM, Sun - 11 February 24 -
#Andhra Pradesh
Pawan : క్లీన్ స్వీపే లక్ష్యంగా జనసేన ప్రణాళిక..
గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి భారీ విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో టీడీపీ తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతుంది. పార్టీకి పట్టున్న స్థానాల్లోనే బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీపే లక్ష్యమని జనసేన పార్టీ ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ సైతం ఏపీ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఆయన టీడీపీ, బీజేపీతో కలసి పోటీ చేయడం ఖాయం కావడంతో […]
Published Date - 01:18 PM, Sun - 11 February 24 -
#Andhra Pradesh
AP : తెలంగాణలో పోరాటం చేస్తానన్న షర్మిల.. ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చింది.? – మంత్రి రోజా
ఏపీలో షర్మిల (Sharmila) అడుగుపెట్టడం అధికార పార్టీ వైసీపీ (YCP) కి చెమటలు పట్టిస్తుంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడం ఆలస్యం..షర్మిల అధికార పార్టీ వైసీపీ ఫై దూకుడు కనపరుస్తున్నారు. వరుస పెట్టి ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎప్పటిలాగేనే ప్రతి పక్ష పార్టీల ప్రశ్నలకు సమాదానాలు చెప్పని అధికార పార్టీ నేతలు..వ్యక్తిగత దాడులకు దిగడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు షర్మిల విషయంలోనూ అలాగే చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ ,మంత్రి రోజా (Roja) […]
Published Date - 03:51 PM, Fri - 9 February 24 -
#Andhra Pradesh
YS Sharmila : ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ – వైస్ షర్మిల
ఏపీ సర్కార్ విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఫై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఏపీ నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ ను ఎట్టకేలకు ఏపీ సర్కార్ బుధువారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అది కూడా సరిగ్గా ఎన్నికలు రెండు నెలల్లో ఉండనున్న క్రమంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికల వ్యూహాన్ని బయటపెట్టింది. అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ (Mega DSC) అంటూ మాటలు చెప్పి ఓట్లు […]
Published Date - 03:36 PM, Thu - 8 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : ఎన్నికల ‘శంఖారావం’ పూరించేందుకు లోకేష్ సిద్ధం
ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. We’re now on WhatsApp. Click to Join. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి ఎలాగైనా వైసీపీ ఫై విజయం సాదించాలని […]
Published Date - 03:22 PM, Thu - 8 February 24