Ap
-
#Andhra Pradesh
Janasena : బాబాయ్ కోసం ప్రచారం చేస్తానంటున్న మెగా డాటర్
పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక్క పిలుపు ఇస్తే చిత్రసీమ మొత్తం దిగుతుంది..ఇక మెగా ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాబాయ్ ఒక్క మాట..ఒకే ఒక మాట అంటే సినిమాలన్నీ పక్కన పెట్టి బాబాయ్ కోసం కష్టపడతాం అని ప్రతి వేదిక ఫై మెగా హీరోలు (Mega Heros) చెపుతూనే ఉంటారు. కానీ పవన్ మాత్రమే అందరిలా కాదు..ఎవరి సాయం తీసుకోడు..స్వశక్తితో ముందుకు నడవలే తప్ప ఒకరి సాయం తో […]
Date : 01-03-2024 - 1:03 IST -
#Andhra Pradesh
Fake Survey : ఏపీలో ఊపందుకున్న ఫేక్ సర్వేలు..
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP) ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. వచ్చే ఎన్నికల (Elections) సన్నాహాలలో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికార వైసీపీ (YCP) స్పష్టత ఇస్తుండగా, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగాయి. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో టిడిపి , 5 అభ్యర్థులతో జనసేన ప్రకటన చేసాయి. అతి త్వరలో జనసేన నుండి మరో జాబితా రానుంది. ఈ తరుణంలో పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు పలు సంస్థలు […]
Date : 29-02-2024 - 8:27 IST -
#Andhra Pradesh
Mudragada Padmanabham : పవన్ కు ముద్రగడ బహిరంగ లేఖ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) కు కాపు ఉద్యమ నేత ముద్రగడ (Mudragada Padmanabham) బహిరంగ లేఖ (Letter) రాసారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని అభ్యర్థులను ప్రకటించిన జనసేన – టిడిపి..ఇప్పుడు తమ ప్రచారాన్ని స్పీడ్ చేసాయి. నిన్న తాడేపల్లి గూడెంలో ఉమ్మడి సభ పెట్టి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ 24 సీట్ల ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో..ఎందుకు […]
Date : 29-02-2024 - 11:23 IST -
#Andhra Pradesh
YSRCP 8th List : మరో జాబితాను విడుదల చేసిన వైఎస్ఆర్సిపి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ లోక్ సభ , అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది.. ఇందులో భాగంగానే వైసీపీ ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన 8వ జాబితాలో కొందరు ఇంచార్జ్‌ల పేర్లను మారుస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు లోక్ సభ, ముగ్గురు అసెంబ్లీ ఇంచార్జుల పేర్లను ప్రకటించింది. గుంటూరు లోక్ సభ ఇంచార్జుగా కిలారి రోశయ్య, ఒంగోలు లోక్ […]
Date : 29-02-2024 - 10:56 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : నాతో స్నేహం అంటే చచ్చేదాక – పవన్ కళ్యాణ్
తాడేపల్లి గూడెం లో జరిగిన జనసేన – టీడీపీ ఉమ్మడి సభలో ఇరు పార్టీల నేతలు భారీ డైలాగ్స్ పేల్చారు. జగన్ కోటలు బద్దలు కావాలంటూ మాట్లాడిన తీరుకు కార్యకర్తలు ఫిదా అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ మరోసారి తన కసిని చూపించారు. పవన్‌తో స్నేహం అంటే పవన్ చచ్చేదాక.. వైరం అంటే అవతలి వాడు చచ్చేదాకా అంటూ సినిమా రేంజ్ డైలాగ్ పేల్చారు. ‘ఇద్దరు కలిసినా, పది మంది పచ్చగా ఉన్నా జగన్ ఓర్వలేడు. సొంత […]
Date : 28-02-2024 - 9:48 IST -
#Andhra Pradesh
AP : టీడీపీ, జనసేన సూపర్ హిట్.. వైసీపీ అట్టర్ ఫ్లాప్ – చంద్రబాబు
టీడీపీ – జనసేన (TDP-janasena) ఉమ్మడి ప్రచారం మొదలుపెట్టారు. ఈరోజు బుధువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల ప్రతిపాడు వద్ద జెండా (Jenda Meeting) పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసారు. ఈ సభకు ఇరు పార్టీల అధినేత , పార్టీ నేతలు , కార్యకర్తలు ఇలా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు భారీ డైలాగ్స్ పేలుస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు. టీడీపీ, జనసేన కూటమిని సూపర్ […]
Date : 28-02-2024 - 8:29 IST -
#Andhra Pradesh
Gollapalli Surya Rao: టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా
Gollapalli Surya Rao: కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీ(tdp)కి రాజీనామా(resigns) చేశారు. రాజోలు టికెట్ ను ఆశిస్తున్న ఆయన తాజా పరిణామాలతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబు(chandrababu)ను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. టీడీపీలో నిజాయతీకి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గొల్లపల్లి ధ్వజమెత్తారు. పార్టీలో తన ఆత్మగౌరవాన్ని […]
Date : 28-02-2024 - 3:15 IST -
#Andhra Pradesh
AP : నేడు జనసేన – టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ..ఇక తగ్గేదేలే అంటున్న శ్రేణులు
ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతున్న జనసేన – టీడీపీ (Janasena -TDP) పార్టీలు..ఇక ఉమ్మడిగా ప్రచారం చేయబోతున్నారు. మొన్నటి వరకు ఓ లెక్క..ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు ఇరు అధినేతలు తమ అజెండా ను తెలుపబోతున్నారు. తాడేపల్లి గూడెం లో జరగనున్న ఈ భారీ ‘జెండా’ సభలో చంద్రబాబు (Chandrababu ), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు […]
Date : 28-02-2024 - 10:37 IST -
#Andhra Pradesh
YCP : వైసీపీకి మరో ఎదురుదెబ్బ..మాగుంట శ్రీనివాసులు రాజీనామా
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. 175 కి 175 స్థానాలు సాదించబోతున్నామని బయటకు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ..నేతల్లో మాత్రం ఆ నమ్మకం లేక..వరుసపెట్టి పార్టీకి రాజీనామా చేసి టిడిపి , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేయగా..తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Sreenivasulu Reddy) పార్టీకి రాజీనామా చేసారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే […]
Date : 28-02-2024 - 10:19 IST -
#Andhra Pradesh
Chicken Prices : ఏపీ, తెలంగాణల్లో కొండెక్కిన కోడి ధరలు
Chicken Prices : చికెన్ ధరలు కొండెక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనైతే కిలో చికెన్ ధర రూ. 300 దాకా పలుకుతోంది.
Date : 28-02-2024 - 9:51 IST -
#Andhra Pradesh
AP Capital : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – రాజ్ నాథ్‌సింగ్
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని (AP Capital Amaravati) అని కేంద్రమంత్రి రాజ్ నాథ్‌సింగ్ (Union Minister Rajnath Singh) తేల్చి చెప్పారు. ఈరోజు మంగళవారం విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాజ్‌నాథ్ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. We’re now […]
Date : 27-02-2024 - 8:24 IST -
#Andhra Pradesh
Hanuma Vihari : ఏపీలో కాకరేపుతున్న హనుమ విహారి కెఫ్టెన్సీ తొలగింపు..
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు (AP Politics ) ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీలు ఏ అంశాన్ని వదిలిపెట్టడం లేదు. ఏది దొరికిన దానిపై రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఫై ప్రతిపక్ష పార్టీలు డేగకన్ను తో ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రతిదాంట్లో ప్రతిపక్షపార్టీలకు దొరికిపోతుంది. నిన్నటికి నిన్న ఆర్కే బీచ్‌లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడం ఫై ప్రతిపక్ష పార్టీలు […]
Date : 27-02-2024 - 2:12 IST -
#Andhra Pradesh
Pawan Kalyan..ప్రజలు పంచె ప్రేమకు బానిస..పార్టీలు పంచె డబ్బుకు కాదు – హైపర్ ఆది
గత మూడు రోజులుగా జనసేనధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఫై విపరీతమైన ట్రోల్స్ , ఆగ్రహపు జ్వాలలు , అసమ్మతి సెగలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన 24 స్థానాల్లో (Janasena 24 Seats) పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడమే. ఈ ప్రకటన వెలువడిన దగ్గరి నుండి జనసేన శ్రేణుల్లో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. పదేళ్లు కష్టపడినా మాకు టికెట్ ఇవ్వరా అని కొంతమంది..ఇంకెన్ని ఎన్ని సార్లు పక్క పార్టీల […]
Date : 27-02-2024 - 11:36 IST -
#Andhra Pradesh
Indiramma Abhayam Scheme : ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన తొలి హామీ ఇదే..
ఏపీలో మళ్లీ కాంగ్రెస్ హావ కనిపిస్తుంది. పదేళ్లుగా కాంగ్రెస్ పేరు ఎత్తని ప్రజలు..ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తో మళ్లీ కాంగ్రెస్ పేరును ప్రజలు పలుకుతున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) సైతం..దూకుడు కనపరుస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడంతో అధికారం దక్కించుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. కాంగ్రెస్ అధిష్టానం సైతం తెలంగాణ లో ఎలాగైతే ఉచిత హామీలతో అధికారం చేపట్టారో..అదే విధంగా ఏపీలోను అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఈ […]
Date : 26-02-2024 - 11:51 IST -
#Andhra Pradesh
Floating Bridge Broken : విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రారంభించిన తెల్లారే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి..
విశాఖ ఆర్కే బీచ్ (Vizag RK Beach)లో పెనుప్రమాదం తప్పింది. నిన్న ఆదివారం ఆర్కే బీచ్‌లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి (Floating Bridge )..ఈరోజు సోమవారం తెగిపోయింది. దీంతో పర్యటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే పర్యాటకుల కోసం.. సముద్రపు అలల తాకిడిని ఆస్వాదించేందుకు గాను ఫ్లోటింగ్ బ్రిడ్జి ని రాష్ట్ర ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ప్రారంభించిన […]
Date : 26-02-2024 - 8:13 IST