Ap
-
#Andhra Pradesh
Praja Galam : అతి త్వరలో రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతుంది – పవన్ కళ్యాణ్
అభివృద్ధి లేక, అవినీతి, అరాచక పాలనతో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్రానికి అండగా నిలిచేందుకు వచ్చిన మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు
Published Date - 05:59 PM, Sun - 17 March 24 -
#Andhra Pradesh
Magunta: టీడీపీలో చేరిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
Magunta Sreenivasulu Reddy: చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ(Magunta Raghava) ఈరోజు టీడీపీ(tdp)లో చేరారు. తండ్రీకొడుకులు ఇరువురికీ టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. వారందరికీ చంద్రబాబు మనస్ఫూర్తిగా […]
Published Date - 06:45 PM, Sat - 16 March 24 -
#Andhra Pradesh
AP Elections 2024 : మే 13 న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుండగా..జూన్ 04 న కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు
Published Date - 04:08 PM, Sat - 16 March 24 -
#Andhra Pradesh
ysrcp : వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థుల జాబితా వెల్లడి
ysrcp MLA, MP Candidates list : వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన వెల్లడిస్తున్నారు. కడప జిల్లా ఇడుపుల పాయలో సమావేశంలో ప్రకటిస్తున్నారు. స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం సీట్లు, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, 48 బీసీలు ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 7 మైనారిటీలు, 19 మంది మహిళలు, 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో 50 శాతం ఓసీలకు కేటాయించినట్లు వివరించారు. వైఎస్‌ఆర్‌సిపి అసెంబ్లీ, […]
Published Date - 01:33 PM, Sat - 16 March 24 -
#Andhra Pradesh
Visakha: నేడు విశాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈరోజు ఏపీ(ap)కి వెళ్తున్నారు. సాగర నగరం విశాఖ (Visakhapatnam)కు ఆయన వెళ్లనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండేళ్లుగా ఉద్యమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతోంది. ఈ క్రమంలో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు రేవంత్ విశాఖకు వెళ్తున్నారు. నేడు విశాఖకు సీఎం రేవంత్ రెడ్డి స్టీల్ […]
Published Date - 11:43 AM, Sat - 16 March 24 -
#Andhra Pradesh
Jagan : రేపటి నుండి అసలు సినిమా చూపిస్తా అంటున్న జగన్..
ఇప్పటి వరకు జస్ట్ ట్రయిలర్ (Trailer ) చూసారు..రేపటి నుండి అసలు సినిమా (Cinema) చూపిస్తాం అంటూ ప్రతిపక్ష పార్టీలకు సీఎం జగన్ (CM Jagan) హెచ్చరిక జారీ చేసారు. 175 కు 175 గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్..ఎక్కడ..ఏ విషయంలో..ఎవరి దగ్గర తగ్గడం లేదు. ఎంత దగ్గరి వ్యక్తి అయినా సరే..ప్రజలు వద్దు అంటే వద్దనే అంటున్నారు. ఇప్పటీకే నియోజకవర్గాల్లో పలు సర్వేలు చేయించిన జగన్..ఎవరికైతే ప్రజలు జై కొడుతున్నారో..వారికే టికెట్ అని ముందు నుండి […]
Published Date - 03:48 PM, Fri - 15 March 24 -
#Andhra Pradesh
YS Jagan: చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకురాదుః సీఎం జగన్
YS Jagan: నంద్యాల జిల్ల బసగానపల్లెలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్యక్రమం(YSR EBC Nestham Programme)లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jgan) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ(tdp) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుందని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకు రాదన్నారు. […]
Published Date - 03:09 PM, Thu - 14 March 24 -
#Andhra Pradesh
TDP 2nd Candidate List : టీడీపీ రెండో జాబితా విడుదల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీడీపీ రెండో జాబితా వచ్చేసింది. 34 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ అధిష్టానం విడుదల చేసింది. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, మాడుగులలో పైలా ప్రసాద్, చోడవరం- KSN రాజు, ప్రత్తిపాడు – సత్యప్రభ, రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ లు టికెట్ దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఇప్పటికే 94 మందితో కూడిన జాబితాను విడుదల చేయగా ఈరోజు రెండో జాబితా విడుదల చేసింది. పొత్తులో […]
Published Date - 01:06 PM, Thu - 14 March 24 -
#Andhra Pradesh
BJP First List Candidates in AP : BJP పోటీ చేసే 10 స్థానాలివేనా..?
త్వరలో ఏపీలో జరగబోయే పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి (BJP) పార్టీ జనసేన , టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా… బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, […]
Published Date - 10:48 AM, Thu - 14 March 24 -
#Speed News
Telugu States : తెలుగు రాష్ట్రాల్లో అంబుడ్స్‌మన్ లేని వర్సిటీలు ఇవే!
Telugu States : దేశంలోని యూనివర్సిటీల నిర్వహణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇచ్చే నిబంధనలే ప్రామాణికం.
Published Date - 07:57 PM, Wed - 13 March 24 -
#Andhra Pradesh
Mudragada: కాపునేత ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా..ప్రజలకు లేఖ!
Mudragada Padmanabham: కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీ(ysrcp)లో చేరిక వాయిదా పడింది. గతంలో గురువారం (మార్చి 14న) వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాల(Security reasons)తో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ముద్రగడ మాత్రమే సీఏం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ముద్రగడ ఓ లేఖ రాయడం జరిగింది. We’re now on […]
Published Date - 02:34 PM, Wed - 13 March 24 -
#Andhra Pradesh
#WhoKilledGeetanjali : గీతాంజలిని ట్రైన్ ట్రాక్ పైకి తోసేసారా..? టీడీపీ ఆరోపణ లో నిజమెంత..?
గీతాంజలి (Geetanjali ) నిన్నటి నుండి ఈ పేరు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలే అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే..తాజాగా టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో కీలక వీడియో ను షేర్ చేసింది. తెనాలిలోని ఇస్లాం […]
Published Date - 10:02 PM, Tue - 12 March 24 -
#Andhra Pradesh
Social Media Trolling : ఓ నిండు ప్రాణం బలి.. అనాథలైన ముక్కుపచ్చలారని పిల్లలు
సోషల్ మీడియా ట్రోలింగ్ (Social Media Trolling) కు మరో నిండు ప్రాణం బలైంది (Full of life )..ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. నిద్ర లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు అంత సోషల్ మీడియా తో గడిపేస్తున్నారు. అందుకే ఏ ప్రాంతంలో ఏమి జరిగిన క్షణాల్లో అందరికి చేరుతుంటాయి. ఇది ఇలా ఉంటే.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారు కూడా రోజు రోజుకు ఎక్కువైపోయారు. తమకు నచ్చని […]
Published Date - 10:13 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
Purandeshwari : బిజెపి – టీడీపీ కూటమి భేటీకి పురందేశ్వరి దూరం..ఎందుకో..!!
త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్ (CM Jagan) ను గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. గత కొంతకాలంగా దూరంగా ఉన్న టీడీపీ – బిజెపి (TDP-BJP) లు ఇప్పుడు కలుసుకోవడమే కాదు..పొత్తు పెట్టుకొని మరి బరిలోకి దిగబోతున్నాయి. గత మూడు రోజులుగా చంద్రబాబు (CBN) , పవన్ కళ్యాణ్ (Pawan) లు ఢిల్లీ లో మకాం వేసి బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపి ఎట్టకేలకు బిజెపి ని పొట్టులోకి లాగి బరికి సిద్ధం చేశారు. […]
Published Date - 03:01 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
Jagan Siddam : సిద్ధం సభ కారణంగా ట్రాఫిక్ మళ్లింపు ..
జగన్ చివరి సిద్ధం (Siddham) సభ మరికాసేపట్లో అద్దంకిలోని.. మేదరమెట్ల హైవే పక్కన మొదలుకాబోతుంది. ఈ సభకు దాదాపు 15 లక్షల మంది హాజరు అవుతారని అంచనా. ఈ క్రమంలో హైవే ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నారు. నెల్లూరు వైపు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డరోడ్డు మీదుగా హైదరాబాద్ కు దారి మళ్లించనున్నారు. హైదరాబాద్ వైపు […]
Published Date - 01:00 PM, Sun - 10 March 24