Ap
-
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం..అధికారులకు ఆదేశాలు
వరద తగ్గిన తర్వాత ఆస్తి, పంట నష్టం వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో పరిస్థితులపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు ఇందులో పాల్గొన్నారు.
Date : 01-09-2024 - 10:19 IST -
#Andhra Pradesh
Rains Effect : విజయవాడ కు వెళ్లే 132 రైళ్లు రద్దు
అల్ప పీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో (AP & Telangana) రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో వర్షం పడడం తో నగరంలో సగంపైగా కాలనీ లు నీట మునిగాయి. వర్షాల కారణంగా విజయవాడ (vijayawada) డివిజన్‌లో చాలా చోట్ రైల్వే ట్రాక్స్ పూర్తి దెబ్బ తిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు రైళ్ల ప్రయాణాలు సాగలేని పరిస్థితి నెలకొంది. దీంతో […]
Date : 01-09-2024 - 9:08 IST -
#Andhra Pradesh
Helicopters : వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు..ఏపీకి 6 హెలికాఫ్టర్లు: కేంద్రం
వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ… సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే రేపటి నుండి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు పాల్గొంటాయి.
Date : 01-09-2024 - 8:58 IST -
#Andhra Pradesh
CM Chandrababu : భారీ వర్షాలు..సింగ్ నగర్‌లో సీఎం చంద్రబాబు పర్యటన
ఇలాంటి విపత్తును విజయవాడలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. బోటులో వెళ్లి సింగ్ నగర్, తదితర వరద ప్రాంతాలపు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహయక చర్యలను పర్యవేక్షించారు.
Date : 01-09-2024 - 5:55 IST -
#Andhra Pradesh
Heavy Rains : వరద బాధితులకు సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పంచదార, ఆయిల్, ఉల్లి, బంగాళదుంపలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు
Date : 01-09-2024 - 5:47 IST -
#Speed News
Heavy Rain ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లో రద్దైన రైళ్ల వివరాలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 30కి పైగా రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇందులో కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది
Date : 01-09-2024 - 3:31 IST -
#Andhra Pradesh
AP Rains : విజయవాడ రైల్వే స్టేషన్‌ను ముంచెత్తిన వరద
విజయవాడలోని బుడమేరు వాగు పొంగటంతో విజయవాడ ఔటర్ పరిధిలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
Date : 01-09-2024 - 12:33 IST -
#Speed News
Ganja : సుకుమార్ కు కూడా ఈ ఐడియా రాలేదు..ఆ రేంజ్ లో ఏపీలో గంజాయి స్మగ్లింగ్
తూర్పు గోదావరి జిల్లాలో లారీలో అక్రమంగా వందలాది గంజాయి బ్యాగులు తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసారు
Date : 31-08-2024 - 4:11 IST -
#Andhra Pradesh
YSR Name Change : విద్యాసంస్థలకు YSR పేరును తొలగించడాన్ని తప్పు పట్టిన వైస్ షర్మిల
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, కాలేజీ ఆస్పత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పేరు తొలగించడాన్ని ప్రతీకార చర్యగా భావిస్తున్నామని షర్మిల అన్నారు
Date : 31-08-2024 - 3:55 IST -
#Viral
AP Heavy Rains: అంత చూస్తుండగానే… వరదలో కొట్టుకుపోయాడు
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పల గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతుండగా రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు
Date : 31-08-2024 - 1:34 IST -
#Andhra Pradesh
Roja : ఓడిపోయినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదు : రోజా కీలక వ్యాఖ్యలు
ఎన్నికలు ఒక సునామీలాగా జరిగాయన్నారు రోజా. ప్రజలు తమను ఓడించలేదని చెప్పుకొచ్చారు. అందరూ తనవాళ్లే అనుకున్నాను కాబట్టే, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారామె.
Date : 30-08-2024 - 5:24 IST -
#Speed News
Vana Mahotsavam : నేడు పల్నాడు లో వనమహోత్సవం ..హాజరుకానున్న సీఎం , డిప్యూటీ సీఎంలు
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం 'మనం వనం' కార్యాక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే
Date : 30-08-2024 - 10:35 IST -
#Andhra Pradesh
Ganta Srinivasa Rao : వైసీపీలో మిగిలేది జగన్ ఒక్కరే – గంటా
మొన్నటి ఎన్నికల్లో కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇక వైసీపీ మునిగిపోయే నావ (Sinking boat) లాంటిదని తాము ముందే చెప్పామని అన్నారు.
Date : 29-08-2024 - 3:43 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీలో చేరికపై స్పందించిన మోపిదేవి వెంకటరమణ
అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. దీనికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను టీడీపీలో చేరబోతున్నట్లు మోపిదేవి వెంకటరమణ క్లారిటీ ఇచ్చేశారు.
Date : 29-08-2024 - 1:01 IST -
#Special
Telugu Language Day : ఇవాళ తెలుగు భాషా దినోత్సవం.. ఈరోజు ప్రత్యేకత తెలుసా ?
ఆగస్టు 29వ తేదీనే తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కారణం ఉంది.
Date : 29-08-2024 - 10:40 IST