Ap
-
#Andhra Pradesh
VG Venkata Reddy Arrested: ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డి అరెస్ట్
VG Venkata Reddy Arrested: వీజీ వెంకట్ రెడ్డిని ఈ రోజు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన హయాంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.
Date : 27-09-2024 - 10:51 IST -
#Andhra Pradesh
IPS Transfers : ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల బదిలీ
IPS Transfers : 14 మందికి పోస్టింగ్ లు ఇవ్వగా.. ఇద్దర్ని మాత్రం డీజీపీ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు
Date : 25-09-2024 - 11:08 IST -
#Telangana
KTR: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు అంటూ కేటీఆర్ ప్రశంసలు
ktr : ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని ఆగ్రహించారు.
Date : 24-09-2024 - 2:19 IST -
#Andhra Pradesh
R. Krishnaiah : వైసీపీ కి కృష్ణయ్య షాక్ ఇవ్వబోతున్నారా..?
R. Krishnaiah : రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య (R Krishnaiah) సైతం ఫ్యాన్ వదిలేందుకు సిద్దమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి
Date : 23-09-2024 - 7:14 IST -
#Andhra Pradesh
Coconuts Price : కొబ్బరికాయల ధర డబుల్.. ఏపీ రైతుల ఆనందం
బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వర్తకులు కూడా కొబ్బరికాయలు(Coconuts Price) కొనేందుకు ఏపీకి వస్తుంటారు.
Date : 23-09-2024 - 10:34 IST -
#Andhra Pradesh
Idi Manchi Prabhutvam Programme : ‘ఇది మంచి ప్రభుత్వం’ అంటూ ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు
Idi Manchi Prabhutvam : 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా MLAలు వారి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు
Date : 19-09-2024 - 5:58 IST -
#Speed News
Postal GDS Recruitment : ఏపీ, తెలంగాణ పోస్టల్ జాబ్స్.. ఎంపికైన వారితో రెండో లిస్టు విడుదల
తాజాగా ఈ ఉద్యోగాలకు రిక్రూట్ చేసిన వారి పేర్లతో కూడిన రెండో జాబితాను(Postal GDS Recruitment) ఇవాళ విడుదల చేశారు.
Date : 18-09-2024 - 6:11 IST -
#Andhra Pradesh
Supreme Court : జోగి రమేశ్, దేవినేని అవినాశ్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు
Supreme Court orders to Jogi Ramesh and Avinash : జోగి రమేశ్, దేవినేని అవినాశ్ తమ పాస్‌పోర్టులను 24 గంటల్లోపు దర్యాప్తు అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వారిద్దరూ నిందితులుగా ఉన్నారు.
Date : 13-09-2024 - 1:41 IST -
#Andhra Pradesh
Balineni : వైసీపీకి మరో బిగ్ షాక్.. బాలినేని రాజీనామా?
Balineni resignation from YCP : జగన్‌తో సమావేశమయ్యి జరిపిన చర్చలు విఫలమయ్యాయంటూ వార్తలు వినిపిస్తాయి. దీంతో ఆయన సమావేశం మధ్యలోనే అసంతృప్తితో బయటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వైసీపీ తనకు సహకరించడంలేదని బాలినేని చెబుతున్నారు.
Date : 12-09-2024 - 2:47 IST -
#Andhra Pradesh
CM Chandrababu : హెక్టార్ కి 25 వేలు నష్ట పరిహారం..కొత్త ఇళ్లు : సీఎం చంద్రబాబు
CM Chandrababu Visits Flooded Areas: ప్రతి కుటుంబానికి రూ.10 వేలు, కొత్త బట్టలు, కొత్త ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. హెక్టార్ కి 25 వేలు నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు. నష్టపోయిన వారికి కొత్త ఇళ్లు కట్టి ప్రభుత్వం ఇస్తుంది అన్నారు.
Date : 11-09-2024 - 5:05 IST -
#Andhra Pradesh
CM Chandrababu : గత ప్రభుత్వ తప్పిదాలతో విజయవాడ అతలాకుతలం: సీఎం చంద్రబాబు
CM Chandrababu speech at Eluru: గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఏలూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ''వరదలు ఎక్కువ రావడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు. వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు.
Date : 11-09-2024 - 2:42 IST -
#Andhra Pradesh
TDP-JanaSena : టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు..!
Differences between TDP-Jana Sena: కృష్ణా జిల్లాలో అధికార కూటమి పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయి. మచిలీపట్నంలో బ్యానర్ విషయంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో.. బ్యానర్ గొడవ తారస్థాయికి చేరుకుంది.
Date : 10-09-2024 - 5:29 IST -
#Andhra Pradesh
CM Chandrababu : 9వ రోజు వరద సహాయక చర్యలపై సీఎం టెలీకాన్ఫరెన్స్
CM Chandrababu : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
Date : 09-09-2024 - 1:18 IST -
#Andhra Pradesh
CM Chandrababu : గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు సమావేశం
Chandrababu meet Abdul Nazeer: ఈ మర్యాదపూర్వక భేటీలో… సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను గవర్నర్ కు వివరించారు.
Date : 08-09-2024 - 7:16 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతూ ఉండడంతో గేట్లను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
Date : 08-09-2024 - 5:51 IST