Ap
-
#Andhra Pradesh
Free Bus in AP : ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ – మంత్రి ప్రకటన
ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారభించబోతున్నట్లు ప్రకటించారు
Published Date - 02:21 PM, Tue - 16 July 24 -
#Andhra Pradesh
CBN : మీ భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో చెక్ చేస్కోండి – రైతులకు బాబు విజ్ఞప్తి
గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం సహజవనరులు దోపిడీ చేసిందని , అడవులను కూడా ధ్వంసం చేసిందని ఆరోపించారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపద దోపిడీ జరిగిందని, వైసీపీ ప్రభుత్వం కొత్త విధానంతో దోపిడీ జరిగిందని విమర్శలు చేశారు
Published Date - 08:20 PM, Mon - 15 July 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : వైసీపీ వాళ్లను ఎవ్వరు వేధించొద్దు – పవన్ కళ్యాణ్
'వైసీపీ నేతలను కక్షపూరితంగా వేధించొద్దు. సోషల్ మీడియాలో నిందించకూడదు. వ్యక్తిగత దూషణలు చేయొద్దు. వాళ్లు చేసిన తప్పులు మనం చేయకూడదు. అలా అని మనం చేతులు కట్టుకుని ఉండొద్దు. వాళ్లు తప్పులు చేసి ఉంటే చట్టప్రకారం శిక్ష పడుతుంది'
Published Date - 02:51 PM, Mon - 15 July 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : నేను ప్రధాని మోడీ హృదయంలో ఉన్నాను: పవన్ కల్యాణ్
కష్టపడిన వారిని మరిచిపోబోమని తెలిపారు. హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందని… నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.
Published Date - 02:49 PM, Mon - 15 July 24 -
#Speed News
5 Month Old Baby Raped : ఏపీలో ఘోరం.. 5 నెలల చిన్నారిపై అత్యాచారం
నాల్గు రోజులక్రితం మూడో తరగతి చదువుతున్న బాలిక ఫై ముగ్గురు మైనర్ బాలురులు అత్యాచారం చేసి చంపేసిన ఘటన..మొన్న తిరుపతి లో 6 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం
Published Date - 10:39 AM, Sun - 14 July 24 -
#Andhra Pradesh
YS Sharmila : బీజేపీ తొత్తు పార్టీ.. తోక పార్టీ వైసీపీ – వైఎస్ షర్మిల
ఏపీ రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉందని, మాజీ సీఎం జగన్ రాష్ట్ర ఖజానాను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో పడేసాడని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెట్టడం ప్రస్తుత ముఖ్యమంత్రికి కష్టసాధ్యమైన పనేనని
Published Date - 05:16 PM, Fri - 12 July 24 -
#Andhra Pradesh
CBN : జగన్ కు మరో షాక్..ఆ పేరు కూడా తొలగించిన చంద్రబాబు
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లను మార్చేసిన సంగతి తెలిసిందే
Published Date - 11:29 AM, Fri - 12 July 24 -
#Andhra Pradesh
CBN : మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదు – చంద్రబాబు హెచ్చరిక
అసత్య కథనాలు ప్రచారం చేసే పత్రికలు, మీడియా సంస్థలపై చట్టపరంగా ముందుకెళ్లామని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు
Published Date - 11:17 AM, Fri - 12 July 24 -
#Speed News
Weather Update: ఇవాళ ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు: ఐఎండీ
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published Date - 10:46 AM, Fri - 12 July 24 -
#Andhra Pradesh
Talliki Vandanam : తల్లికి వందనం పథకానికి మార్గదర్శకాలు
దారిద్య్రయ రేఖ దిగువ (బిపిఎల్) ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జిఓ 29ను విడుదల చేశారు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కింద రూ.15 వేలు అందిస్తామని పేర్కొన్నారు.
Published Date - 08:19 PM, Thu - 11 July 24 -
#Andhra Pradesh
IAS Officers : ఏపిలో 19 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.అనంతరాము, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్‌గా జి.జయలక్ష్మి, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా కాంతిలాల్ దండే..
Published Date - 07:43 PM, Thu - 11 July 24 -
#Andhra Pradesh
TDP : వైసీపీ పాలనతో రాష్ట్రం దివాలా తీసింది : సీఎం చంద్రబాబు
CM Chandrababu Anakapalli Tour : సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల(Uttarandhra districts) పర్యటనలో భాగంగా అనకాపల్లి ( anakapalli)జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు నిలవాలి.. రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేసే […]
Published Date - 02:09 PM, Thu - 11 July 24 -
#Andhra Pradesh
Pawan : ఏపిలో అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులు అభివృద్ధి చేయాలి: డీప్యూటీ సీఎం
Zoo Park Authority meeting: డిప్యూటీ సీఎం, రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) నివాసంలో మంగళగిరిలోని జూ పార్క్ అథారిటీ ఆప్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాంలో ఉన్న జూ పార్కులు(Zoo Park) నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్‌కి అధికారులు వివరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ… అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యాటకులను మరింత […]
Published Date - 09:41 PM, Wed - 10 July 24 -
#Andhra Pradesh
Chandrababu : సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ మేరకు బీపీసీఎల్ ఛైర్మన్, ఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో వారు చర్చించారు. సుమారు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం లో రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని బీపీసీల్ ప్రతినిధులు అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. […]
Published Date - 02:44 PM, Wed - 10 July 24 -
#Andhra Pradesh
Chandrababu : ఆర్థికశాఖ పై దృష్టి సారించిన ఏపి ముఖ్యమంత్రి
Finance Department : ఏపి సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆర్థికశాఖ(Finance Department) పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజాగా ఉన్న ఆర్థిక పరిస్థితిపై అధికారులతో ఆయన చర్చించారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి రూ.14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. We’re now on WhatsApp. Click to Join. పెండింగ్ బిల్లులు(Pending […]
Published Date - 02:07 PM, Wed - 10 July 24