HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Congress Asked Dgp To Increase Security For Sharmila

Security for Sharmila : షర్మిలకు భద్రతను పెంచాలని డీజీపీని కోరిన కాంగ్రెస్

Security for Sharmila : తెలంగాణలో షర్మిలకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించబడిందని, అదే భద్రతా ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 30-10-2024 - 6:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sharmila
Sharmila

వైస్సార్ కుటుంబం (YSR Family)లో ఆస్తుల వివాదం నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(Security for Sharmila)కు భద్రత పెంచాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉన్న 2+2 గన్‌మెన్‌ల బదులు 4+4 గన్‌మెన్‌ను అందించాలని వారు అభ్యర్థించారు. తెలంగాణలో షర్మిలకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించబడిందని, అదే భద్రతా ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. పార్టీలో ఆమె కీలక నాయకురాలిగా పనిచేస్తుండటంతో, భద్రత అవసరమని, ముఖ్యమైన కార్యక్రమాలకు సురక్షితంగా ఉండటానికి ఆమెకు తగిన రక్షణ కల్పించాలని వారు అభ్యర్థించారు.

జగన్ – షర్మిల మధ్య ఉన్న ఆస్తుల వివాదం వైస్సార్ మరణం తర్వాత తెరపైకి వచ్చాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం అనుభవించిన సమయంలో సాంప్రదాయక కుటుంబ సమైక్యత కనిపించినా, ఆయన మరణంతో ఆస్తుల కేటాయింపు, వాటి నిర్వహణ వంటి అంశాలు ఇరువురి మధ్య భిన్నాభిప్రాయాలకు కారణమయ్యాయి. ఆస్తుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలపై షర్మిల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదానికి దారితీసింది. కుటుంబ ఆస్తులపై షర్మిల తనకు రావాల్సిన వాటాను ఇవ్వాలని కోరగా..జగన్ మాత్రం ఇవ్వనని చెప్పడం తో గొడవలు తారాస్థాయికి చేరాయి. రీసెంట్ గా తల్లి , చెల్లికి నోటీసులు ఇవ్వడం మరింత వివాదానికి చేరింది. ఈ గొడవలపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ పై విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..బహిరంగ లేఖ రాసారు.

Read Also : Raj Pakala : జన్వాడా ఫామ్ హౌస్‌లో రాజ్ పాకాలతో కలిసి పోలీసుల తనిఖీలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP DGP
  • jagan
  • Sharmila security
  • ys sharmila

Related News

Jagan App

Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

మదనపల్లెలో చిరుప్రాయపు బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్య ఉదంతం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని జగన్ మండిపడ్డారు

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

  • New Airports Ap

    New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd