HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pothole Free Roads In Ap

Pothole Free Roads : ‘గుంతల రహిత రోడ్లు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Pothole Free Roads : ప్రధాన రహదారులను, గ్రామీణ మార్గాలను పునరుద్ధరించి వాటిలో గుంతలు లేకుండా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం

  • Author : Sudheer Date : 02-11-2024 - 1:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pothole Free Roads In Ap
Pothole Free Roads In Ap

Pothole Free Roads In AP : జగన్ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేవో చెప్పాల్సిన పనిలేదు. ఏపీ రోడ్లపై ప్రయాణం అంటే ప్రాణాల మీద ఆశలు వదులుకొని ప్రయాణం చేసే వాళ్ళు..ఎటుచుసిన గుంతలతో రోడ్లు కనిపించేవి. రోడ్లు బాగుచేయాలని ఐదేళ్ల పాటు ప్రజలు మొరపెట్టుకున్నా జగన్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ గుంతల రోడ్లకు మోక్షం కల్పించారు సీఎం చంద్రబాబు (CHandrababu). నేడు ‘గుంతల రహిత రోడ్లు’ (Pothole Free Roads In AP) కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని రోడ్లు నరకానికి రహదారులుగా మారాయని, ఈ దుస్థితికి గత పాలకుడే కారణమని విమర్శించారు. రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయని అన్నారు. సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండొద్దని అధికారులను ఆదేశించారు.

ప్రధాన రహదారులను, గ్రామీణ మార్గాలను పునరుద్ధరించి వాటిలో గుంతలు లేకుండా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రహదారుల్లో ఎక్కడైనా గుంతలు ఏర్పడితే, వాటిని తక్షణమే రిపేర్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసిందని సర్కార్. ముఖ్య నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల మధ్య అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారులు ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా ప్రాధాన్యం పొందుతున్నాయి. ప్రజల నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకుని రహదారి పరిస్థితిని అంచనా వేసేందుకు మరియు తక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారులు చురుకుగా వ్యవహరిస్తున్నారు.

పాలకొల్లు నియోజకవర్గంలో గుంతల రహిత కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు-దొడ్డిపట్ల రహదారి మరమత్తు పనులను మంత్రి నిమ్మల ప్రారంభించారు. వచ్చే సంక్రాంతి నాటికి 600 కోట్లతో గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Read Also : Pushpa 2 Special Song : పుష్ప 2లో స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఫిక్స్.. రచ్చ రంబోలా గ్యారెంటీ..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • Pothole Free Roads

Related News

Amaravati Billu

Amaravati Bill: పార్లమెంట్ లో ‘అమరావతి బిల్లు’ కు గ్రీన్ సిగ్నల్ ..వైసీపీ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతంగా ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చారిత్రాత్మకమైన సవరణ బిల్లును ప్రవేశపెట్టింది

  • Jagan Amaravati

    Amaravati : అమరావతిపై జగన్ ‘విషం’- అభివృద్ధికి అడ్డుకట్ట వేసే కుట్ర

  • Pemmasani Vs Ambati

    Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

Latest News

  • Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్

  • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

  • ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

  • AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

Trending News

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

    • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd