HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Peni Nani About Jagan Vs Sharmila Assets Fight

Jagan vs Sharmila Assets Fight : ఏపీలో వింత బంధాలను చూస్తున్నాం – పేర్ని నాని సెటైర్లు

Jagan vs Sharmila Assets Fight : జగన్ ఆధ్వర్యంలోనే సాక్షి, భారతి సిమెంట్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, వాటిలో షర్మిల లేదా ఆమె భర్త అనిల్ పేరు లేదని ఆయన పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 25-10-2024 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Perni Nani Motha Mogiddam
Perni Nani Motha Mogiddam

ఏపీలో ప్రస్తుతం జగన్ – షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తి గొడవలు (Jagan vs Sharmila Assets Fight) హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. షర్మిల చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. నాని కొన్ని ప్రశ్నలు సంధించారు. జగన్ ఆధ్వర్యంలోనే సాక్షి, భారతి సిమెంట్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, వాటిలో షర్మిల లేదా ఆమె భర్త అనిల్ పేరు లేదని ఆయన పేర్కొన్నారు.

ఆస్తుల అంశంపై నాని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంతో పాటు, షర్మిలకు అప్పట్లో ఎందుకు అభ్యంతరం రాలేదో అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆస్తులు వేరే పథకాల్లో రాసిచ్చారని పేర్కొనడం, అలాగే పలు కీలకమైన వ్యంగ్య వ్యాఖ్యలతో తన మనోభావాలను తెలియజేశారు.

సండూర్ పవర్‌లో షర్మిలకు వాటా ఇచ్చిన విషయం, అలాగే జగన్ మీద పెట్టిన కేసులు, చంద్రబాబు, సోనియాతో కలిసి తిరిగే సమయంలో వైఎస్ ఆశయాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టారో అందరూ చూశారని, రాజశేఖర్ రెడ్డి అభిమానులు రాజకీయంగా చంద్రబాబును ఇప్పటికీ ద్వేషిస్తున్నారని పేర్ని నాని తెలిపారు.

Read Also : Diwali Special Naivedyam : దీపావళి రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఇవే..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Jagan vs Sharmila Assets Fight
  • perni nani

Related News

    Latest News

    • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

    • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

    • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

    • BSNL బంపర్ ఆఫర్.. 1 రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్

    • Rakasa Day 4 Collections: ‘రాకాస’ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd