Ap Political
-
#Andhra Pradesh
Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు సేవలు అందించే భాగ్యం కలిగింది: డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను నిర్వర్తించబోయే శాఖలు నా మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘‘ఈ బాధ్యతలు సంతోషం కలిగిస్తున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక.. ఈ శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా నేను భావిస్తున్నాను. 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న నేను ఉభయ తెలుగు రాష్ట్రాలలో […]
Date : 15-06-2024 - 11:32 IST -
#Andhra Pradesh
YCP Leaders: వైసీపీ ఘోర ఓటమికి కారణమైన ఆ ఆరుగురు
YCP Leaders: ప్రజాస్వామ్యం అంటే.. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పాలించడం… అని అర్థం. కానీ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు ప్రజాస్వామ్యానికి అసలు అర్ధమే లేకుండా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా జగన్ ఓడిపోవడానికి రెండే రెండే కారణాలు. ఒకటి ఆయన కేవలం సంక్షేమం నమ్ముకొని ప్రజలకు దూరంగా ఉన్నారనే అపవాదును తెచ్చుకున్నారు. రెండోది… అయన క్యాబినెట్ లో ఉన్న మంత్రులు పదే పదే ప్రతిపక్ష నాయకులను విమర్శించడం పనిగా పెట్టుకున్నారు.. […]
Date : 09-06-2024 - 10:52 IST -
#Speed News
AP Elections: ఏపీలో మూగబోయిన మైకులు..! అమల్లో ఉండే ఆంక్షలివే..!!
AP Elections: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మే 11 శనివారం సాయంత్రం 5 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది.ఐదు గంటలకు ప్రచారపర్వం ముగిసిపోవటంతో.. రాష్ట్రమంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. హైదరాబాద్…. తెలంగాణలో స్థిరపడిన ఏపీ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ ఊర్లకు లక్షలాదిగా వస్తున్నారు. ఆంక్షలివే.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే.. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 […]
Date : 11-05-2024 - 6:33 IST -
#Speed News
Kodali Nani: సీఎం జగన్ 59 నెలల్లో 99శాతం హామీలు అమలు చేశారు: కొడాలి నాని
Kodali Nani: ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. గెలిచే టిడిపి అవకాశం లేదని టీడీపీ నాయకులకు కూడా తెలుసన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శలు గుప్పించారు.గతంలో కేవలం 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి, అందులో 99 శాతం హామీలు అమలు చేశామని.. గతంలో ఉన్న 7 మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, […]
Date : 11-05-2024 - 4:26 IST -
#Speed News
Kodali Nani: జగన్ మార్క్ ప్రతి ఇంట్లో, గ్రామంలో కనిపిస్తుంది: కొడాలి నాని
Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని జోరుగా ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు. సోమవారం తన నియోజకవర్గంలో ప్రచారం చేసి ఓటర్లనుద్దేశించి మాట్లాడారు. కరోనా కష్టంలో కూడా.. సాకులు చెప్పకుండా…. సిఎం జగన్ బటన్ నొక్కడం ఆపలేదని గుర్తుచేశారు. మంచి చేసానన్న ఆత్మ సంతోషముతో మీ ముందు నిలబడ్డ జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. 2024లో కూడా అమలు అయ్యేవే మేనిఫెస్టోలో జగన్ పెట్టారని….. చంద్రబాబులా […]
Date : 06-05-2024 - 5:09 IST -
#Andhra Pradesh
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు లేఖ, ప్రస్తావించిన అంశాలివే
AP Employees: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకుడుగా వ్యవహరిస్తూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు లేఖ రాశారు. ‘‘ఉద్యోగులు తమ పోస్టింగ్‌లు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ […]
Date : 03-05-2024 - 6:22 IST -
#Speed News
Roja: జగన్ విశ్వశనీయతను ప్రజలు అర్థం చేసుకుంటారు: రోజా
Roja: గెలుపు వైఎస్సార్‌సీపీదే అని మంత్రి ఆర్కేరోజా ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాదిరి గ్రామంలో పర్యటించారు. ఆమెకు స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంచి చేసేవారికే తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లిన ఆమె ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి ఇదీ అంటూ సాక్షాధారాలకు చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారిగా ఉన్న ప్రభుత్వం మాదన్నారు. చేసిన అభివృద్ది […]
Date : 02-05-2024 - 11:10 IST -
#Speed News
Kodali Nani: మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు: కొడాలి నాని
Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. మేనిఫెస్టో తమకు సంబంధం లేదని బిజెపి తప్పుకోవడంతో.. రాష్ట్రంలో కూటమి సర్కస్ మొదలైందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే […]
Date : 01-05-2024 - 5:14 IST -
#Speed News
Kodali Nani: కరోనా కష్టకాలంలో జగన్ బటన్ నొక్కడం ఆపలేదు : కొడాలి నాని
Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ కరోనా కష్టంలో కూడా సాకులు చెప్పకుండా సిఎం జగన్ బటన్ నొక్కడం ఆపలేదని గుర్తుచేశారు. మంచి చేసానన్న ఆత్మ సంతోషంతో మీ ముందు నిలబడ్డ జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. […]
Date : 26-04-2024 - 6:53 IST -
#Speed News
Kodali Nani: సంక్షేమ పాలన కొనసాగాలంటే సీఎం జగన్ గెలవాలి: కొడాలి నాని
Kodali Nani: గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటీల రాజకీయాలు చేస్తున్న పెత్తందార్లకు, మడమ తిప్పని రాజకీయాలు చేస్తున్న సీఎం జగన్ కు జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. సంక్షేమ పాలన ఇలాగే కొనసాగాలంటే వైసిపికి అండగా నిలవాలని కోరారు. ఎటుంటి లంచాలు లేకుండా పారదర్శకంగా పాలనను అందిస్తున్న సీఎం జగన్ కు ప్రతి ఒక్కరూ మద్దతుగా ఉంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు […]
Date : 09-04-2024 - 11:57 IST -
#Speed News
Balakrishna: ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలి : నందమూరి బాలకృష్ణ
Balakrishna: తెలుగువారి సంవత్సరాది ఉగాది సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కల్పించాలని అన్నారు. మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉండాలని అన్నారు. తెలుగువారి అస్తిత్వానికి చిరునామాగా నిలిచే వ్యవసాయ రంగం మరింత పురోభివృద్ధి సాధించాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి జీవితం […]
Date : 08-04-2024 - 10:52 IST -
#Andhra Pradesh
Gudivada: గాజువాక బరిలో గుడివాడ అమర్ నాథ్?
Gudivada: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ భవితవ్యంపై ఉత్కంఠకు తెరపడగా, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నియమించారు. ప్రస్తుతం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పార్టీ సమన్వయకర్తగా మలసాల అమర్‌నాథ్‌ను జగన్ నియమించినప్పటి నుండి అమర్‌నాథ్ భవితవ్యం బ్యాలెన్స్‌లో ఉంది. జగన్ అమర్‌నాథ్‌ని పెందుర్తి, ఎలమంచిలి లేదా చోడవరం పంపుతారని అనేక వార్తలు వచ్చాయి కానీ అది […]
Date : 12-03-2024 - 11:30 IST -
#Speed News
Kodali Nani: జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు: కొడాలి నాని
Kodali Nani: గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత పార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సిపి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని, స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, వార్షికోత్సవ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ, జోహార్ వైయస్ఆర్.. జై జగన్… జిందాబాద్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ పార్టీ పెట్టిన […]
Date : 12-03-2024 - 5:18 IST -
#Speed News
AP Minister: ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై మంత్రి అంబటి రియాక్షన్
AP Minister: ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. ఏపీలో అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, ఏం చేసినా జగన్ గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు ఇవ్వడం ఎన్నికల్లో పనికిరాదని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇంతకుముందు లగడపాటి , ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రెడీ ఎన్నికల జోస్యం చెబుతున్నారని, లగడపాటి లాగే పీకే కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారని […]
Date : 04-03-2024 - 11:30 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: తాగేందుకు నీళ్ళు అడిగితే చంపేస్తారా..? పవన్ కళ్యాణ్ ఫైర్
Pawan Kalyan: జనసేన అధినేత, సీని నటుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు మండిపడ్డారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాగు నీళ్ళు పట్టుకొనేందుకు కూడా పార్టీల లెక్కల చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి బాణావత్ సామునిబాయిని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన కలచి వేసింది. ట్యాంకర్ దగ్గరకు తాగు నీరు పట్టుకొనేందుకు వెళ్తే ప్రతిపక్ష పార్టీవాళ్ళు పట్టుకోరాదు అని అడ్డుపడటం… ఇంట్లో […]
Date : 02-03-2024 - 3:11 IST