Ap Political
-
#Andhra Pradesh
CM Jagan: వై నాట్ 175.. కీలక సమావేశానికి సీఎం జగన్ రెడీ
CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మరోవైపు రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు మారారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తారు. మరోవైపు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న మంగళగిరిలోని CK కన్వెన్షన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 175 […]
Published Date - 11:19 AM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
AP Politics: భీమవరం బరిలో పవన్ కళ్యాణ్, గెలుపు వ్యూహాలపై ఫోకస్
AP Politics: త్వరలో ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు సీట్ల కేటాయింపుపై ఫోకస్ చేస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎమ్మెల్యేగా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ చీఫ్‌కు సొంత ఇంటిని వెతికే పనిలో పడ్డారట జనసేన నేతలు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ విషయంలో నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. ప్రజల్లో ఆ భావన ఉండకుండా చేసేందుకు సొంత […]
Published Date - 05:50 PM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
AP News: ఏపీ ప్రజలు సంతోషంగా ఉండాలంటే టీడీపీకి అధికారం ఇవ్వాలి : నారా భువనేశ్వరి
AP News: వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. గురువారం నాడు ‘‘నిజం గెలవాలి’’ యాత్ర సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మడకశిర సెంటర్‌లో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు. మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త జి. ముత్తప్ప కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ముత్తప్ప కుటుంబసభ్యులను […]
Published Date - 08:21 PM, Thu - 15 February 24 -
#Speed News
Kodali Nani: రోడ్డుపై గుంతలను చూపిస్తూ, అభివృద్ధి జరగలేదంటూ ప్రతిపక్షాలు చిందులు తొక్కుతున్నాయి : కొడాలి నాని
Kodali Nani: గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం పర్యటించారు.గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే నానికు వైఎస్ఆర్సిపి శ్రేణులు, గజమాలలు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీగా పర్యటించిన నానికు వీధి వీధినా మల్లాయి పాలెం గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. మల్లయిపాలెం వాటర్ వర్క్స్ వద్ద కోటి,11 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన O.H.S.R త్రాగునీటి వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో […]
Published Date - 11:41 PM, Wed - 14 February 24 -
#Andhra Pradesh
AP BJP: జనాల్లోకి ఏపీ బీజేపీ, పల్లెబాట కార్యక్రమానికి శ్రీకారం
AP BJP: పల్లెకుపోదాం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా వివిధ స్థాయిల్లోని పార్టీ బాధ్యుతలు గ్రామాలకు వెళ్లనున్నారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని క్రోసూరు గ్రామంలో శని, ఆదివారాల్లో […]
Published Date - 06:30 PM, Sat - 10 February 24 -
#Speed News
TDP: రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేనట్టేనా?
TDP: ప్రస్తుతం టిడిపికి ఒకే ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆయనే కనకమెడల రవీంద్ర. వచ్చే నెలలో ఆయన రిటైర్ కానున్నారు. దీంతో రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేనట్టే. ప్రస్తుతం ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెలాఖరున ఓటింగ్ జరగనుంది. అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో […]
Published Date - 09:52 AM, Thu - 8 February 24 -
#Andhra Pradesh
TDP-JSP: ఏపీలో ‘బీసీ’ పాలిటిక్స్, బీసీ ఓటర్లపై టీడీపీ-జనసేన గురి
TDP-JSP: వచ్చే ఎన్నికల్లో అనేక మంది బీసీలను బరిలోకి దింపాలని అధికార వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా పెట్టుకున్నందున, బీసీ ఓట్లను ఆకట్టుకునేందుకు తెలుగుదేశం-జనసేన కూటమి కూడా అదే పని చేయాలని భావిస్తోంది. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్. లోకేష్ గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోని నాయుడు నివాసంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టిడి-జెఎస్ కూటమి ఇప్పటికే రెండు అసెంబ్లీ స్థానాలను – […]
Published Date - 04:37 PM, Sat - 3 February 24 -
#Speed News
YS Sharmila: వైఎస్ షర్మిల రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారు
YS Sharmila: వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో మరింత దూకుడు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు వైఎస్ షర్మిల రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారైంది. 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. ఆ రోజు రాత్రి ఇడుపులపాయలో బస చేసి 21వ తేదీ ఉదయం కడప నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో ఆమె పీసీసీ చీఫ్‌గా […]
Published Date - 11:50 PM, Fri - 19 January 24 -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల ఎంట్రీ ఎవరికి లాభం?
డా. ప్రసాదమూర్తి ఈసారి వైఎస్ షర్మిల(YS Sharmila) తన అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల రాజకీయ రంగంలోకి దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు ఆమె చేపడుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమె రాజకీయ రంగంలో ఇప్పుడు ఒక కొత్త పాత్ర పోషించబోతున్నారు. షర్మిల ఒకప్పుడు అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, జగన్ అధికార సోపాన అధిరోహణకు తనకు సాధ్యమైన సమస్త శక్తినీ వినియోగించింది. అయితే అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తన సోదరి తన […]
Published Date - 07:11 PM, Fri - 19 January 24 -
#Andhra Pradesh
YS Vijayamma : తల్లి విజయమ్మ కొడుకును సపోర్ట్ చేస్తుందా..? కూతుర్నా..?
వైస్ విజయమ్మ (YS Vijayamma) కు పెద్ద కష్టం వచ్చిపడింది. భర్త రాజశేఖర్ ఉన్న టైములో బిడ్డలా విషయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది పడని విజయమ్మ..ఇప్పుడు బిడ్డలా రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడబోతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా కాకరేపుతున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈసారి ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని అంత లెక్కలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటె వైస్ ఫ్యామిలీ నుండి ఇద్దరు […]
Published Date - 11:56 AM, Wed - 17 January 24 -
#Andhra Pradesh
AP Cockfights: సంక్రాంతికి రాజకీయ రంగు, 2000 కోట్లు కొల్లగొట్టిన కోడి పందాలు!
AP Cockfights: ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కోస్తా ప్రాంతాలలో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. మూడు రోజుల పండుగ సందర్భంగా వేల కోట్లు అక్రమ కోడి పందాల రూపంలో కోట్లు డబ్బులు చేతులు మారుతున్నాయి. కుటుంబాలు గాలిపటాలు ఎగురవేయడానికి ఒకచోట సరాదాగా కోడి పందాలు ఆడటం ఏపీలో సహజంగా మారింది. కోడిపందాలు ఆంధ్ర ప్రదేశ్‌లోని అనేక గ్రామాలలో ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. ప్రధానమైన కల్చర్ కూడా. సంక్రాంతి సంబరాల్లో అక్రమ కోడి పందేలను నిరోధించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల పోలీసులను మరియు […]
Published Date - 10:15 PM, Sun - 14 January 24 -
#Cinema
Yatra 2 Teaser: యాత్ర 2 టీజర్, ఇచ్చిన మాట కోసం నిలబడ్డ తనయుడి కథ!
Yatra 2 Teaser: మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఇందులో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మేకర్స్ ‘యాత్ర 2’ టీజర్‌ను […]
Published Date - 12:06 PM, Fri - 5 January 24 -
#Andhra Pradesh
Chandrababu Naidu: పరువు గురించి ప్రభుత్వం మాట్లాడటం పెద్ద జోక్: చంద్రబాబు నాయుడు
Pawan Kalyan పై జగన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య అని చంద్రబాబు అన్నారు.
Published Date - 02:34 PM, Fri - 21 July 23 -
#Andhra Pradesh
Pawan Kalyan: ప్రభాస్, మహేశ్ నాకంటే పెద్ద హీరోలు: పవన్ కామెంట్స్ వైరల్
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ బస్సు యాత్రను ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌లోని ముమ్మిడివరంలో పర్యటించారు. తన పర్యటనలో, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తనపై ఉన్న నమ్మకం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, అందరు నటీనటుల అభిమానులు తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాన్ ఇండియా స్కేల్‌లో […]
Published Date - 02:17 PM, Thu - 22 June 23 -
#Andhra Pradesh
New Parties in AP : కొత్త పార్టీల వెనుక బూచోడు?
ఎన్నికలప్పుడు కొత్త పార్టీలు(New Parties in AP)పురుడుపోసుకోవడం కొన్నేళ్లుగా చూస్తున్నాం. వాటి వెనుక ఎవరు ఉన్నారు? ఎందుకు పెడుతున్నారు?
Published Date - 04:59 PM, Tue - 20 June 23