AP : ఏబీ వెంకటేశ్వరరావుకు మళ్లీ పోస్టింగ్
- By Latha Suma Published Date - 11:09 AM, Fri - 31 May 24
![AP : ఏబీ వెంకటేశ్వరరావుకు మళ్లీ పోస్టింగ్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/ap-govt-decided-to-posting-.jpg)
AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు(suspension was lifted). కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీవీని వెంటనే సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు సీఎస్ జవహర్ రెడ్డి. ఇక అటు నిన్న సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, మూడ వారల క్రితం ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని పేర్కొంది. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మరి కాసేపట్లోనే ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వనుంది.
Read Also: Super Star Krishna : చాలా మిస్ అవుతున్నా నాన్న – మహేష్ ఎమోషనల్ ట్వీట్
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![IAS: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ లు బదిలీలు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/AP-IAS-Trans.jpg)
IAS: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ లు బదిలీలు
IAS: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడంతో అన్ని ప్రభుత్వ సెకార్టలో మార్పులు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌లు బదిలీలయ్యారు. – గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీ – గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం – విశాఖ కలెక్టర్ మల్లికార్జున బదిలీ – మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం. విశాఖ కలెక్టర్�