AP Elections
-
#Andhra Pradesh
AP Elections : ఏపీలో భారీ పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్ ?
ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి 12 గంటల సమయానికి భారీగా 78.36 శాతం పోలింగ్ నమోదైంది.
Date : 14-05-2024 - 8:39 IST -
#Andhra Pradesh
Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల పోలింగ్ ..
దేశ వ్యాప్తంగా నాల్గో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం ఆరు గంటలకు సాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద లైనులో నిలబడ్డవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఈ విడతలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.. 96 నియోజకవర్గాల్లో 42 ఏపీ, తెలంగాణల్లోనే ఉన్నాయి. ఈ విడతతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తర్‌ప్రదేశ్ లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, […]
Date : 13-05-2024 - 6:25 IST -
#Andhra Pradesh
AP Poll : హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆందోళన
రాష్ట్రంలో పోలింగ్ సందర్బంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చున్న ఓటర్ల దగ్గరకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అడుగుతుండటం..పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ.. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేయడం..పలు చోట్ల వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతుండడం..టిడిపి ఏజెంట్ లను కిడ్నాప్ చేయడం..లైన్లో రమ్మన్నా ఓటర్ ను అధికార ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా కొట్టడం.. ఎదురుతిరిగిన టిడిపి కార్యకర్తలపై దాడులు చేయడం ఇలా ఇవన్నీ ఘటన […]
Date : 13-05-2024 - 1:44 IST -
#Andhra Pradesh
AP Poll : వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు
క్యూలైన్ లో రావాలంటూ అభ్యంతరం చెప్పిన ఓటర్‌పై ఎమ్మెల్యే దాడికి తెగపడ్డాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అహంకారంతో అతడి దగ్గరకు వెళ్లి చెంపదెబ్బ కొట్టారు
Date : 13-05-2024 - 1:32 IST -
#Speed News
KTR – AP Elections : ఏపీ ఎన్నికలపై మనసులో మాట చెప్పేసిన కేటీఆర్
KTR - AP Elections : ఓ వైపు పోలింగ్ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 13-05-2024 - 12:51 IST -
#Andhra Pradesh
AP Elections : భారీ పోలింగ్ దిశగా ఏపీ.. 2 గంటల్లోనే పది శాతం ఓటింగ్
AP Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు(AP Elections) పోటెత్తుతున్నారు.
Date : 13-05-2024 - 11:43 IST -
#Andhra Pradesh
Pithapuram : పిఠాపురంలో భారీగా పోలింగ్..
ఉదయం పోలింగ్ ప్రారంభ సమయానికే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. యువత..మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నారు
Date : 13-05-2024 - 11:33 IST -
#Andhra Pradesh
Elections 2024 : తెలంగాణ, ఏపీలో ఓట్ల పండుగ షురూ
Elections 2024 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓట్ల పండుగ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
Date : 13-05-2024 - 7:20 IST -
#Andhra Pradesh
AP Elections : పోలింగ్ స్టేషన్‌లకు చేరుకున్న ఈవీఎంలు.. ఉదయం 7గంటలకే పోలింగ్ షురూ..!
ఆంధ్రప్రదేశ్‌లోని 4.14 కోట్ల మంది ఓటర్లు సోమవారం రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభకు ఏకకాల ఎన్నికల పోలింగ్‌లో 2,841 మంది అభ్యర్థుల రాజకీయ అదృష్టాన్ని నిర్ణయించనున్నారు.
Date : 12-05-2024 - 9:50 IST -
#Andhra Pradesh
Fact Check : చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు.. నిజం ఇక్కడుంది..!
ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు ఇంకా ఒక రోజు సమయం కూడా లేదు.
Date : 12-05-2024 - 6:12 IST -
#Andhra Pradesh
Prashant Kishore : జగన్ ఓటమి ఖాయం.. టీడీపీలోకి బొత్స జంప్ : పీకే సంచలన వ్యాఖ్యలు
Prashant Kishore : ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉందనగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు.
Date : 12-05-2024 - 5:06 IST -
#Andhra Pradesh
Public Talk : పవన్ కుటుంబం Vs వైఎస్ జగన్ కుటుంబం అంట..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో, ప్రస్తుతం అంతా ఓటర్లు ఎవరి కోసం 'బటన్' నొక్కారో నిర్ణయించుకోవడానికి ఒక రోజు మిగిలి ఉంది. అది ప్రస్తుతం జరుగుతున్న ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకువస్తుంది, ఇది CM వైఎస్ జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య ఉంది.
Date : 12-05-2024 - 1:56 IST -
#Andhra Pradesh
AP Betting : ఐపీఎల్‌ను దాటిన ఏపీ ఎలక్షన్ బెట్టింగ్స్..!
సార్వత్రిక ఎన్నికలు దేశ వ్యాప్తంగా అవుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి లోక్ సభ ఎన్నికలు 7దశల్లో జరుగుతున్న నేపథ్యంలో.. ఏపీ, తెలంగాణతో పాటు మరో 10 రాష్ట్రాల్లో 4వ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.
Date : 12-05-2024 - 12:55 IST -
#Andhra Pradesh
Pawan kalyan : రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు అత్యధిక మెజారిటీ..?
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. దాదాపు నెలన్నర రోజుల పాటు ప్రచారంలో పాల్గొన్న నేతలు ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకమయ్యే ప్రయత్నాలు చేశారు.
Date : 12-05-2024 - 12:37 IST -
#Andhra Pradesh
AP : వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పంచిన చీరలను మోహన విసిరికొట్టిన మహిళలు
దాదాపు 300 మంది మహిళలు తిరుగుబాటు కార్యక్రమంగా వైసీపీ నాయకులు పంచి పెట్టిన చీరలను చిరాకుతో విసిరికొట్టారు. చీరలను పంచిన వైసీపీ నాయకులు ఇళ్ల మీదకే ఆ చీరలను విసిరేశారు
Date : 12-05-2024 - 12:30 IST