AP Elections
-
#Andhra Pradesh
AP : పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
పోలింగ్ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ తెలిపింది
Published Date - 11:20 PM, Thu - 16 May 24 -
#Andhra Pradesh
AP : జగన్ చేసిన తప్పులు ఇవే..కూటమికి కలిసొచ్చేవి అవే..!!
జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తే.కూటమి మాత్రం అభివృద్ధి , ఉద్యోగ అవకాశాలు , రాష్ట్రానికి రాజధాని, రాష్ట్రానికి సంపద సృష్టించడం వంటివి ప్రధాన ఏజెండాలతో ప్రజల్లోకి వెళ్ళింది
Published Date - 09:14 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
AP : వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మాటల్లో భయం కనిపిస్తుందే..!!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections) పోలింగ్ ముగిసింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి పోలింగ్ జరగడంతో అందరిలో ఆసక్తి పెరుగుతుంది. పోలింగ్ పెరగడం ఏ పార్టీకి కలిసిరాబోతుందని అంత మాట్లాడుకుంటున్నారు. ఇదే క్రమంలో ఈసారి కూటమికే ప్రజలు మద్దతు పలికారని , రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని..ఈసారి కూటమి విజయాన్ని ఎవ్వరు ఆపలేరంటూ అంత భావిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మాటలు వింటుంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు మాటకు మాట..సవాల్ కు ప్రతి […]
Published Date - 08:26 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
AP Politics : ఏపీపై మేఘా కృష్ణా రెడ్డి సర్వే.. రాజకీయ వర్గాల్లో చర్చ
ఏపీలో ఎన్నికల ఉత్కంఠ రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు టీడీపీ కూటమి గెలుపు ఖరారైనట్లు తెలుస్తోంది.
Published Date - 05:54 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
TDP : పశ్చిమ ప్రకాశంపై టీడీపీ కాన్ఫిడెన్స్..!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది.
Published Date - 05:25 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
AP Violence: పల్నాడులో హింస.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు గృహ నిర్బంధం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీని పిలిపించి ఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని వ్యక్తిగతంగా వివరించాలని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Published Date - 05:09 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
AP : రౌడీ మూకలకు ముఖేష్ కుమార్ మీనా స్ట్రాంగ్ వార్నింగ్..
ఎన్నికల వేళ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు
Published Date - 05:02 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
AP : గర్భిణి అని కూడా చూడకుండా దాడి చేసిన వైసీపీ రాక్షసులు – నారా లోకేష్
తిరుపతి జిల్లాలోని పెళ్లకూరుమిట్టకు చెందిన మహిళపై గర్భిణి అని చూడకుండా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు
Published Date - 03:52 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
Tadipatri : తాడిపత్రిలో 144 సెక్షన్.. రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తరలింపు
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో బుధవారం ఉదయం కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
Published Date - 11:48 AM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. కనిపించే దానికంటే ప్రమాదకరమా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 90 శాతానికి పైగా పోస్టల్ బ్యాలెట్‌లు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గతరోజు ప్రకటించారు.
Published Date - 10:06 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
Tenali MLA : బాధితుడిపై రెండుసార్లు దాడికి ప్రయత్నించిన తెనాలి ఎమ్మెల్యే వ్యక్తులు!
ఈతానగర్ పోలింగ్ బూత్‌లో నిన్న గొట్టిముక్కల సుధాకర్ అనే సాధారణ ఓటరుపై సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన తెనాలి పోటీదారు అన్నాబత్తుని శివకుమార్ భౌతిక దాడికి పాల్పడ్డారు.
Published Date - 09:36 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
Janasena : జగన్ కంటే పవన్‌కే అత్యధిక మెజారిటీ..!
ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ఉత్కంఠభరితమైన అసెంబ్లీ నియోజకవర్గాలలో పిఠాపురం ఒకటి, ఎందుకంటే ఇక్కడ JSP అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు.
Published Date - 08:42 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
AP Politics : చంద్రబాబు కాన్ఫిడెన్సే చెబుతోంది.. జగన్ ఓటమిని..!
ఏపీలో ఎన్నికల హడావిడికి తెర పడింది. నిన్న ఏపీ వ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ పోలింగ్ ప్రక్రియ జరిగింది.
Published Date - 07:58 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
High Tension : తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం
టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నేతలు రాళ్ల దాడికి పాల్పడటంతో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటివైపు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ వందలాది మంది కార్యకర్తలతో కలిసి బయలుదేరారు
Published Date - 06:19 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
Palnadu Fighting : పేషెంట్లతో కిటకిటలాడుతున్న సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పటల్
ఒకరిపై ఒకరు కర్రలతో , రాళ్లతో దాడి చేసుకోవడంతో పదుల సంఖ్యలో వారందరికీ గాయాలు అయ్యాయి. దీంతో వారంతా ప్రస్తుతం సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.
Published Date - 04:19 PM, Tue - 14 May 24