Andhrapradesh
-
#Andhra Pradesh
Eluru: ఏలూరులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఇంజినీరింగ్ విద్యార్థినిని గదిలో బంధించి టార్చర్
ఏలూరు (Eluru) జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలో దారుణం చోటుచేసుకుంది. అనుదీప్ అనే ఓ ఉన్మాది ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రేమ పేరుతో చిత్రహింసలకు గురిచేశాడు.
Date : 23-04-2023 - 2:35 IST -
#Andhra Pradesh
TTD: టీటీడీని పోలిన మరో నకిలీ వెబ్ సైట్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
టీటీడీ (TTD) పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్ (Fake Website)ని టీటీడీ ఐటీ విభాగం గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Date : 23-04-2023 - 1:30 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: జగన్ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ: మచిలీపట్నం సభలో చంద్రబాబు
మచిలీపట్నంలో జరిగిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి సూపర్ హిట్ అయింది. ఇటీవల చంద్రబాబు (Chandrababu) పాల్గొన్న కార్యక్రమాల్లో ఇదో పెద్ద రోడ్ షో అనుకోవచ్చు.
Date : 13-04-2023 - 9:55 IST -
#Andhra Pradesh
Kanipakam Temple: జింక చర్మంతో పట్టుబడ్డ కాణిపాకం అర్చకుడు.. ఈవో చర్యలు
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం (Kanipakam Temple)లో అధికారులు సోదాలు నిర్వహించగా పూజారి నివాసంలో జింక చర్మం కనిపించడంతో షాక్కు గురయ్యారు.
Date : 09-04-2023 - 9:05 IST -
#Andhra Pradesh
Burnt Alive: తిరుపతిలో దారుణం.. కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. ఓ వ్యక్తి సజీవ దహనం
తిరుపతి జిల్లా చంద్రగిరిలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కారుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంఘటన జరిగింది. దీంతో ఓ వ్యక్తి సజీవ దహనం (Burnt Alive) అయ్యాడు.
Date : 02-04-2023 - 9:35 IST -
#Andhra Pradesh
Air India Flight: ముందే వెళ్లిపోయిన ఫ్లైట్.. ఎయిర్ ఇండియాపై ప్రయాణికుల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విమానాశ్రయం నుంచి కువైట్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) నిర్ణీత సమయానికి నాలుగు గంటల ముందే బయలుదేరింది. దీంతో 17 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోయారు.
Date : 30-03-2023 - 10:24 IST -
#India
ISRO Successfully Launch: LVM-30 రాకెట్ ప్రయోగం సక్సెస్.. అసలు ఈ వన్వెబ్ అంటే ఏమిటి..?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆదివారం ఏకకాలంలో 36 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రో చేపట్టిన ఈ భారీ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా అనుకున్న సమయానికే 9 గంటలకు నింగిలోకి LVM-30 దూసుకుపోయింది.
Date : 26-03-2023 - 11:14 IST -
#Andhra Pradesh
CM Jagan: నేడు దెందులూరులో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
మూడో విడత ఆసరా పథకాన్ని శనివారం ఉదయం 11 గంటలకు దెందులూరులో సీఎం జగన్ (CM Jagan) బటన్ నొక్కి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ ఏర్పాట్లను ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పర్యవేక్షించారు.
Date : 25-03-2023 - 7:20 IST -
#Andhra Pradesh
Heavy Rains: తెలుగు రాష్ట్రాలలో నేడు, రేపు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన అధికారులు..!
శని, ఆదివారాల్లో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉన్నందున వారాంతంలో తెలుగు రాష్ట్రాల పౌరులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ కోరింది.
Date : 18-03-2023 - 9:35 IST -
#Andhra Pradesh
Liquor Shops: మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేటి నుంచి వైన్స్ బంద్
తెలంగాణలో మద్యం ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. తెలంగాణాలో నేటి నుంచి అన్ని రకాల మద్యం షాపులు (Liquor Shops) బంద్ కానున్నాయి. ఈనెల 13న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Date : 11-03-2023 - 6:39 IST -
#Andhra Pradesh
AndhraPradesh: ఏపీలో దారుణం.. వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య
ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) లోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పల్నాడు జిల్లాలో వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసి శవాన్ని పూర్తిగా దగ్ధం చేసిన ఘటన దాచేపల్లిలో జరిగింది.
Date : 25-02-2023 - 10:14 IST -
#Andhra Pradesh
Earthquake: ఏపీలో భయపెడుతున్న భూకంపాలు.. తాజాగా నందిగామలో భూకంపం
ప్రజలు వారి వారి పనుల్లో ఉండగా భూకంపం (Earthquake) వచ్చి భూమి సెకండ్లలో కంపించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Date : 19-02-2023 - 12:42 IST -
#Andhra Pradesh
Earthquake: పల్నాడు జిల్లాలో భూకంపం.. భయాందోళనలో స్థానికులు
పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు దఫాలు భూకంపం (Earthquake) వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. భూకంపం వచ్చిన సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు.
Date : 19-02-2023 - 9:44 IST -
#Andhra Pradesh
Road Accident: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో మహాశివరాత్రి రోజు విషాదం నెలకొంది. ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పూళ్ల దగ్గర ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
Date : 18-02-2023 - 2:53 IST -
#Andhra Pradesh
Former Minister Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కన్నుమూత
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి (Former Minister), మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ (Kuthuhalamma) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె చికిత్స పొందుతూ తిరుపతిలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Date : 15-02-2023 - 10:23 IST