HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fatal Road Accident Near Allagadda

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు స్పాట్ డెడ్‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బుధ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతిచెందారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశంలోనే వారు స్పాట్ డెడ్ అయ్యారు.

  • Author : Gopi Date : 06-03-2024 - 7:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Road Accident
Safeimagekit Resized Img 11zon

Road Accident: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బుధ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతిచెందారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశంలోనే వారు స్పాట్ డెడ్ అయ్యారు. ఈ ఘోర ప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు.

Also Read: Nuclear Power Plant On Moon: చంద్రుడిపై న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ప్లాంట్‌.. ర‌ష్యా-చైనా దేశాలు సంయుక్తంగా స‌న్నాహాలు..!

ఈ ప్ర‌మాదంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఐదుగురు ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. మృతిచెందిన‌వారు తిరుపతి నుండి హైదరాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ఘోర‌ ప్రమాదం జ‌రిగింది. మృతుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు కాగా ముగ్గురు పురుషులు కూడా ఉన్నారు. ప్ర‌మాదం గురించి స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Accident News
  • Andhrapradesh
  • Fatal Road Accident
  • FIR
  • Nandyal district
  • road accident

Related News

Tragic accident in the US: Young woman from NTR district dies.

Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న సమయంలో ఓ తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న న్యూయార్క్‌లో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన జులై 5న చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, ప్రసన్న తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని ఆలయానికి వెళు

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd